పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి మోస్ట్ అవైటెడ్ సినిమా ఓజి (OG ). యంగ్ దర్శకుడు సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళ భామ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నాడు. టాలీవుడ్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్నారు. ఈ నెల 25న ఈ […]
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కి చెందిన వేఫేరర్ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ నిర్మించిన చిత్రం ‘కొత్త లోక చాఫ్టర్ట్ 1’. ఈ చిత్రానికి డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించాడు. సూపర్ హీరోయిన్ చంద్రగా కళ్యాణి ప్రియదర్శన్ నటించిన ఈ సినిమా ‘కొత్త లోక’ సినిమాటిక్ యూనివర్స్ లోని ఫస్ట్ పార్ట్ గా తెరకెక్కింది. భారతదేశపు మొట్టమొదటి మహిళా సూపర్ హీరో చిత్రంగా వచ్చిన ‘కొత్త లోక చాఫ్టర్ 1’ తోలి రోజు నుండే సూపర్ […]
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ స్టార్టింగ్ నుండి విభిన్నమైన సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు.కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ లాంటి జయ జానకి నాయకలో ఆయన చూపించిన హై వోల్టేజ్ యాక్షన్, సస్పెన్స్ జానర్ రాక్షసుడులో బెల్లం బాబు ఇంటెన్స్ పర్ఫామెన్స్ ఆడియెన్స్ ను మెప్పించింది. Also Read : Prabhas : ఫీల్ అవకండి డార్లింగ్స్.. అక్టోబర్ నుండి రెబల్ టైమ్ స్టార్ట్.. ఇక ఇప్పుడుబెల్లం కొండ నటించిన తాజాచిత్రం కిష్కిందపురి. సెప్టెంబర్ 12న రిలీజ్ అయిన […]
సినీ ఇండస్ట్రీలో స్టోరీలను క్రియేట్ చేయలేకపోతున్నారా. అందుకే కథలను కాపీ కొడుతున్నారా. అంటే అలాగే కనిపిస్తోంది ప్రజెంట్ సిచ్యుయేషన్. రీమేక్ ముద్ర ఎందుకు అనుకుంటున్నారో ఏకంగా ఒకే కథతో సినిమాలు లేదా సిరీస్‌లు తెచ్చేస్తున్నారు. పటాస్, టెంపర్ ఒకే స్టోరీతో వచ్చిన కథలే. అంటే సుందరానికి, కృష్ణ వ్రింద విహారీ ఆల్మోస్ట్ ఒకేలా ఉంటాయి. గతంలో రేర్‌గా ఇలాంటి ఇన్సిడెన్స్ జరిగేవి ఇప్పుడు ఈ ధోరణి పెరిగిపోతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే తండేల్ అరేబియన్ కడలి వెబ్ సిరీస్‌గా […]
ఈ ఏడాది ఫ్యాన్స్‌ను గట్టిగానే హర్ట్ చేశాడు డార్లింగ్ ప్రభాస్. ఇయర్లీ మినిమం వన్.. మాగ్జిమం టూ ఫిల్మ్స్‌తో వస్తానని గతంలో ప్రామిస్ చేసాడు రెబల్ స్టార్. కానీ ఈ ఏడాది తన సినిమా రిలీజ్ ను స్కిప్ చేశాడు. రాజా సాబ్ కోసం ఇయర్ స్టార్టింగ్ నుండి ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కు నీరసం తెప్పించాడు. ఇయర్ ఎండింగ్లోనైనా డార్లింగ్ రాక ఉంటుందని ఆశపడితే నెక్ట్స్ ఇయర్ జనవరిలో మూవీ రిలీజ్ చేయబోతున్నట్టు నిర్మాత టీజీ విశ్వ […]
సోషల్ మీడియాకు రాను రాను సినిమా సెలెబ్రిటీస్ దూరంగా జరుగుతున్నారు. తమకు నచ్చిన వారిపై ఎక్కడ లేని అభిమానం చూపించడం, నచ్చని వారిపై అక్కసు చూపించడం రాను రాను సోషల్ మీడియాలో పెరుగుతూ వెళ్తోంది. ఇక స్టార్ హీరోల ఫ్యాన్ వార్స్ సంగతి చెప్పక్కర్లేదు. ఈ నేపధ్యంలో అనేక మంది సినీతారలు సోషల్ మీడియాను వదిలేస్తున్నారు. అసలు రణబీర్ వంటి స్టార్ అయితే ఇప్పటికి సోషల్ మీడియా ఖాతాను తెరిచేందుకు ఇష్టపడలేదు. ఇక టాలీవుడ్ క్వీన్ అనుష్క […]
మెగాస్టార్ ప్రస్తుతం వసిష్ఠతో ‘విశ్వంభర’ ముగించి అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్నారు. ఇటీవల దర్శకుడు బాబీతో మెగాస్టార్ సినిమా అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు. గతంలో ఈ కాంబోలో ‘వాల్తేరు వీరయ్య’ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాను కూడా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఈ అక్టోబరులో బాబీ – మెగాస్టార్ సినిమాల మొదలు కానుంది. అయితే తాజాగా విడుదలై సూపర్ హిట్ టాక్ తెచుకున్న మిరాయ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని ఇప్పుడు మెగాస్టార్ […]
హాస్య నటుడు ప్రవీణ్ ప్రధాన పాత్రలో నటించిన చ తెలుగు హర్రర్-కామెడీ చిత్రం ‘బకాసుర రెస్టారెంట్’. ఇటీవల థియేటర్ లో రిలీజ్ అయిన ఈ సినిమా కొద్దీ రోజుల క్రితం అమెజాన్ OTT ప్లాట్‌ఫామ్ లో స్ట్రీమింగ్ కు వచ్చింది. కామెడి, సస్పెన్స్, హారర్ ఎలిమెంట్స్ కలగలిపిన ఈ చిత్రం భారతదేశంలో ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతున్న టాప్ ట్రెండింగ్ తెలుగు టైటిల్స్‌లో 4వ స్తానంలో దూసుకెళ్తోంది. డిజిటల్ ప్రీమియర్ అయిన మూడు రోజుల కంటే తక్కువ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ సినిమా ఓజి (OG ). యంగ్ దర్శకుడు సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళ భామ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నాడు. టాలీవుడ్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్నారు. ఈ నెల 25న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. Also […]
నిధి అగర్వాల్‌ను బ్యాడ్ టైం వెంటాడుతుందో లేక నిధినే బ్యాడ్ ఫేజ్‌లో జర్నీచేస్తుందో కానీ కొన్నాళ్లుగా ఆమెకు లక్ ఫ్యాక్టర్ వర్క్ కావడం లేదు. ఇస్మార్ట్ శంకర్ తప్పా కెరీర్లో బ్లాక్ బస్టర్ హిట్ చూడని నిధి అగర్వాల్‌తో సక్సెస్ దోబూచులాడుతోంది. హరి హర వీరమల్లు కోసం ఫైవ్ ఇయర్స్ టైం కేటాయించడంతో పాటు ప్రమోషన్లను తన భుజానపై మోసుకున్నా నో ప్రయోజనం. గ్లామర్ ట్రీట్ ఇచ్చినా వయ్యారాలు ఒలకపోసినా సినిమా బోల్తా కొట్టడం ఆమెకు మైనస్ […]