OTT : ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఇంట్రస్టింగ్ సిరీస్ అండ్ సినిమాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ శుక్రవారం థియేటర్ల దగ్గర చిన్న సినిమాలు సందడి చేస్తున్నాయి. సెకండ్ వీక్‌లో కూడా మిరాయ్, కిష్కింద కాండ హవా కంటిన్యూ అవుతోంది. మరీ ఓటీటీ సంగతేంటీ. ఈ వీకెండ్‌లో వీక్షించేందుకు ఎంగేజింగ్ అనిపించే సినిమాలేవీ. సీట్స్ ఎడ్జ్ పై కూర్చొబెట్టే హారర్ థ్రిల్లర్స్ ఉన్నాయా తెలుసుకుందాం..
మహావతార్ నరసింహ.. లక్ష్మీనరసింహ స్వామి కథ నేపధ్యంలో యానిమేషన్ ఫిల్మ్ గా వచ్చిన ఈ కన్నడ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో భారీ వసూళ్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా నేటి నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
షారూఖ్ ఖాన్ సన్ ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా ఇంట్రడ్యూస్ అవుతోన్న ఓటీటీ సిరీస్ బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్.. సెప్టెంబర్ 18 నుండి నెట్ ప్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. కొడుకు కోసం సిరీస్‌లో సగం బాలీవుడ్ స్టార్లను నింపేశాడు ఫాదర్ కమ్ ప్రొడ్యూసర్ కింగ్ ఖాన్. అలాగే బాలీవుడ్ చీకటి కోణాన్ని ఆవిష్కరించిన ఆర్యన్ ఖాన్.. తన పర్సనల్ లైఫ్‌పై ఎఫెక్ట్ పడిన ఓ అంశాన్ని సెటెరికల్ వేలో చూపించాడు.
Also Read : Bandla Ganesh : బన్నీ, వంశీ కష్టపడితే.. అల్లు అరవింద్ క్రెడిట్ కొట్టేస్తారు
ఇప్పటికే విలేజ్ లవ్ స్టోరీ కన్యాకుమారి ఆహాతో పాటు అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుండగా.. 12 ఏళ్ల తర్వాత శ్రీ విష్ణు, శ్రీ ముఖి, హర్ష వర్థన్ రాణే, రీతూ వర్మ, వితిక నటించినప్రేమ ఇష్క్ కాదల్ ఓటీటీ బాట పట్టింది. ఈటీవీ విన్‌లోప్రసారమవుతుంది. ఇక హాలీవుడ్ క్రైమ్ మిస్టరీ, హారర్ యాక్షన్ థ్రిల్లర్స్ బ్లాక్ రాబిట్, సిన్నర్స్ పెప్టెంబర్ 18 నుండే స్ట్రీమింగ్ అవుతున్నాయి.
ఇక మలయాళ సినిమాల విషయానికి వస్తే.. థ్రిల్లర్స్ సెప్టెంబర్ 19 నుండి సందడి చేస్తున్నాయి. శ్వాసిక రందాం యామం, ధ్యాన్ శ్రీనివాసన్ ఐడీ దీ ఫేక్, టూ మెన్ కూడా వచ్చేశాయి. వీటితో పాటు తమిళ్ క్రైమ్ థ్రిల్లర్ ఇంద్ర, సేమ్ డే విత్ సమ్ వన్, బెలెన్, షి సెడ్ మేబి, ది ట్రైయల్ సీజన్2 సిరీస్, బిల్లినియర్స్ బంకర్ సిరీస్‌లు కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..