Soori : చిన్న చిత్రంగా విడుదలై 50 డేస్ కంప్లీట్ చేసుకున్న చిత్రం
- నటుడు సూరి ద్వితీయ చిత్రం గరుడన్
- చిన్న చిత్రంగా విడుదలై సూపర్ హిట్ సాధించిన గరుడన్
- రూ. 50 కొట్లు రాబట్టిన సూరి గరుడన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ స్టార్ కమెడియన్ సూరి ఇటీవల కాలంలో హీరోగా టర్న్అయి సినిమాలు చేస్తున్నాడు. మొదటి సినిమాగా విడుదలై లో నటించాడు. రెండవ చిత్రంగా ‘గరుడన్’ లో నటించాడు. శశికుమార్, ఉన్ని ముకుందన్ముఖ్య పాత్రలో వచ్చిన ‘గరుడన్’ చడీచప్పుడు లేకుండా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. వవ చిత్రంలో సూరి నటనకు అటు క్రిటిక్స్, ఇటు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది. మే 31 న థియేటర్ లో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ కలెక్షన్స్ సాధించింది.
దాదాపు 20కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ మే 31 న విడుదలై సూపర్ హిట్ టాక్ తో 50కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టి అందరిని ఆశ్చర్య పరిచింది, ఇటీవల అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదల కాగా ఇండియా వైడ్ టాప్ 1లో ట్రేండింగ్ అయి అత్యధిక వ్యూస్ రాబట్టింది. ఒకవైపు ఓటీటీలో వచ్చినా కూడా థియేటర్లలో స్టడీగా కలెక్షన్లు రాబడుతూ సక్సెఫుల్ గా 50రోజులు కంప్లిట్ చేసుకుంది. తాజాగా ఈ చిత్ర అర్ధశతదినోత్సవ వేడుక నిర్వహించారు. ఈ వేడుకకు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ముఖ్య అతిథిగా హాజరయి షీల్డ్ అందజేసి సూరి యాక్టింగ్ అద్భుతంగా చేసాడని భవిషత్తులో మరిన్ని సినిమాలు చేయాలని కొనియాడారు.
రేవతి శర్మ, శివాడ, సముద్రఖని, బ్రిగడ సాగ తదితరులు నటించిన ఈ సినిమా ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ కథ అందించాడు. ఆర్ఎస్ దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహించాడు.కే కుమార్, వెట్రిమారన్ సంయుక్తంగా గరుడన్ చిత్రాన్ని నిర్మించారు.
Also Read
- Main Wapas Aaunga OTT: ఓటీటీలో నంబర్ వన్‌గా దూసుకెళ్తున్న పాకిస్తానీ లవ్ స్టోరీ.. ఐయండిబిలో 8.2 రేటింగ్
- SpiderMan Brand New Day : అవతార్-2 రికార్డు బద్దలు.. ఇండియా నం:1 గ్రాసర్‌గా 'బ్రాండ్ న్యూ డే’
- Toxic Business : డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి యష్.. భారీ ధర పలికిన తెలుగు రైట్స్
- Kapali: హన్సిక ‘కపాలి’ ఫస్ట్ లుక్.. కళ్లతోనే భయపెడుతున్న హీరోయిన్!
Also Read: Marvel: అవెంజర్స్ మళ్లీ వస్తున్నారు..ఐరన్ మ్యాన్ రెడీ ఫర్ వార్
తాజావార్తలు
-
Jharkhand JPSC Exam Scam: జార్ఖండ్ JPSC పరీక్షలో అవకతవకలు.. రంగంలోకి ఈడీ, దర్యాప్తు ముమ్మరం
-
NTA Recruitment: ఉద్యోగార్థులకు అలెర్ట్.. కంటెంట్, మీడియా, రీసెర్చ్, ఫైనాన్స్‌లో జాబ్స్‌కి నోటిఫికేషన్..!
-
Mohammed Siraj: సిక్సర్ల హిట్టర్..! సిరాజ్ సంచలన బ్యాటింగ్ వెనుక అసలు సీక్రెట్ ఇదే..!
-
Lenovo Lecoo P900A: లెనోవో నుంచి కొత్త బడ్జెట్ టాబ్లెట్.. 8GB RAM, 5000mAh బ్యాటరీ, 4G సపోర్ట్
-
Mohsen Rezaee: ఇరాన్ టాప్ సెక్యూరిటీ బాడీకి మాజీ IRGC చీఫ్.. మొహ్సెన్ రెజాయీ నియామకం ఎందుకంత కీలకం?
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!