-
Tollywood : దిల్ రాజు సినిమాను వెనక్కు నెట్టిన మైత్రి మూవీస్.
టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలలో మైత్రి మూవీస్, దిల్ రాజు svc సినిమాస్, సితార ఎంటర్టైన్మెంట్స్, పీపుల్స్ మీడియా, వైజయంతి మూవీస్ రెగ్యులర్ గా సినిమాలు చేసే నిర్మాణ సంస్థలు. పైకి అంతా బాగానే ఉన్న లోలోపల పోటీ గట్టిగా ఉంటుంది. తమ సినిమా ముందుగా రావాలంటే తమదే రావాలని పంతాలకు వెళ్లడం, తమ సినిమా రిలీజ్ ఉంటే పక్కవారి సినిమాకు థియేటర్లు ఇవ్వకుండా ఉండడం అదంతా ఒక రకమైన రాజకీయం. కాగా టాలీవుడ్ లొని రెండు […] -
Raviteja : మిస్టర్ బచ్చన్ OTT రైట్స్ డీల్ క్లోజ్..!
మాస్ మహారాజ రవితేజ హీరోగా తాజా చిత్రం మిస్టర్ బచ్చన్. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ చిత్రం. హరీష్ శంకర్, రవితేజ కలయికలో వచ్చిన మిరపకాయ్ సూపర్ హిట్ సాధించింది. రవితేజ గత రెండు, మూడు సినిమాలు అభిమానులను నిరాశ పరిచాయి. ఈ నేపథ్యంలో మిస్టర్ బచ్చన్ పై మాస్ రాజా అభిమానులు అంచనాలు భారీగా ఉన్నాయి. కాగా మిస్టర్ బచ్చన్ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. పీపుల్స్ మీడియా నిర్మాతలు ఇటీవల ఈ […] -
Balayya : బాలకృష్ణ 50 ఏళ్ల ఇండస్ట్రీ ఉత్సవం..ఎప్పుడంటే..?
నందమూరి రెండవ తరం నటుడిగా 1974లో వచ్చిన తాతమ్మ కల చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమలో అడుగు పెట్టారు నందమూరి బాలకృష్ణ. తండ్రి నందమూరి తారక రామారావు వారసత్వాన్ని పుణికి పుచుకొని, తండ్రికి తగ్గ తనయుడిగా అంచలంచలుగా ఎదుగుతూ చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుని నందమూరి లెగసిని కొనసాగిస్తున్నారు బాలయ్య. ఈ సినీప్రయాణంలో ఎన్నో మైలు రాళ్లు దాటుకుని, మరెన్నో శిఖరాలు చేరుకొని నాటి నుండి నేటి వరకు అగ్ర కథానాయకుడిగా సాగుతున్నారు. కాగా నందమూరి […] -
Simbaa : జగపతిబాబు, అనసూయల ‘సింబా’ ట్రైలర్ టాక్..!
జగపతిబాబు, అనసూయ, అలనాటి హీరోయిన్ గౌతమి కీలక పాత్రలు పోషించిన చిత్రం సింబా. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ లాంఛ్ కార్యక్రమాన్ని నిర్వహించి సింబా ట్రైలర్ ను విడుదల చేసారు మేకర్స్. ఆ ట్రైలర్ ఎలా ఉందంటే ప్రపంచంలో సిగరెట్లు, మందు కంటే గాలి కాలుష్యం కారణంగా 25% ఎక్కువ చనిపోతున్నారనే వార్నింగ్ ఇస్తూ, చెట్లని పెంచండి పర్యావరణాన్ని రక్షించండి అనే మెసేజ్ ఇస్తూ చెట్లని కాపాడుకోవాల్సిన అవసరాన్ని చెప్పే టీచర్ గా, వరుస హత్యల వెనక […] -
Tamil cinema: ఆగస్టు రేసులోకి మరో సినిమా..రిలీజ్ ఎప్పుడంటే..?
తమిళ హారర్ చిత్రాలకు తెలుగులో మంచి ఆదరణ ఉంటుంది. గతంలో వచ్చిన చంద్రముఖి, పిజ్జా, పిజ్జా 2, 13బి, కాంచన సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సూపర్ కలెక్షన్స్ రాబట్టాయి. అదే కోవలో వచ్చిన మరో కోలీవుడ్ చిత్రం ‘డెమోంటే కాలనీ. 2015లో ఎటువంటి అంచనాలు లేకుండా తెలుగులో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా వచ్చిన 8 ఏండ్ల తర్వాత సీక్వెల్‌ను అనౌన్స్ చేశారు మేకర్స్. ‘డిమాంటే కాలనీ’ సిక్వెల్ […] -
Haromhara: అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్, దేశవ్యాప్తంగా ట్రెండింగ్..
టాలీవుడ్ నటుడు సుధీర్‌బాబుప్రధాన పాత్రలో వచ్చిన తాజా చిత్రం ‘హరోంహర. యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమాకు జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించాడు. సుధీర్ బాబుకు జోడిగా మాళవికా శర్మ కథానాయికగా నటించింది. సుమంత్ జి.నాయుడు ఈ చిత్రాన్ని నిర్మించారు. జ్ఞాన సాగర్ ద్వారక కధ, కథనం మరియు దర్శకత్వం ఓటీటీ ప్రేక్షకులను మెప్పిస్తోంది. సుదీర్ బాబు తన పాత్రలో ఒదిగిపోయి అద్భుతమైన నటనకు ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. సుదీర్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్ మరియు కుప్పం […] -
Niharika : కమిటీ కుర్రోళ్ళు ట్రైలర్ అప్ డేట్ వచ్చేసింది..ఎప్పుడంటే ..?
నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై ప్రొడక్షన్ నెం.1 వస్తున్న చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. అంతా కొత్త వాళ్లతో రానుంది ఈ చిత్రం.యదు వంశీ ఈ చిత్రంతో దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం కానున్నాడు. కాగా ఈ ఈచిత్ర టైటిల్ పోస్టర్ ను యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ రిలీజ్ ఇటీవల విడుదల చేయగా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. తప్పకుండా ఈ చిత్రం సూపర్ హిట్ అవుతుందని […] -
OTT : ఓటీటీ స్ట్రీమింగ్ కానున్న కింగ్ ఆఫ్ ది ప్లానెట్ ది ఎప్స్..ఎక్కడో తెలుసా ..?
హాలీవుడ్ చిత్రాలకు టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉంటుంది. మార్వెల్, DC నుండి వచ్చే సినిమాలు తెలుగులో స్టార్ హీరోలతో సమానంగా రిలీజ్ అయి అంతే స్థాయిలో కలెక్షన్లు రాబడతాయి. ఓటీటీలోను హాలీవుడ్ సినిమాలను వీక్షించే టాలీవుడ్ ఆడియన్స్ ఎక్కువే. కాగా హాలీవుడ్ లో విడుదలైన ‘కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ సూపర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెస్ బాల్ దర్శకత్వంలో వచ్చిన ‘కింగ్డమ్ ఆఫ్ ది […] -
Getup srinu : రాజుయాదవ్ ఓటీటీ స్ట్రీమింగ్..ఎప్పుడు ఎక్కడ..?
జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న హాస్య నటుడు శ్రీను. వివిధ గెటప్స్ తో ప్రేక్షకులను నవ్వించి మెప్పించి గెటప్ శ్రీనుగా, బుల్లితెర కమల్ హాసన్ గా పేరు సంపాదించాడు. ఒకవైపు టీవీ షోలు చేస్తూనే స్టార్ హీరోల చిత్రాలలో హాస్య నటుడిగా, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు గెటప్ శ్రీను. స్టార్ హీరోల చిత్రాలలో నటిస్తూ హీరోగా సినిమాలు చేస్తున్నాడు. ఆ ప్రయత్నాలలో భాగంగా టాలీవుడ్ లో తన […] -
Balayya : నందమూరి మోక్షజ్ఞ మెకోవర్ వీడియో..నెట్టింట వైరల్.!
బాలయ్య హీరోగా ఎంట్రీకోసం Sr.NTR ఫ్యాన్స్ ఎంత ఎదురు చూసారో నేడు అయన వారసుడు ఎంట్రీ కోసం నందమూరి బాలయ్య ఫ్యాన్స్ అంతకంటే ఎక్కువ ఎదురుచూస్తున్నారు. అటు వైపు మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వడం స్టార్ హీరోగా ఎదగడం చకచక జరిగాయి. మరొక స్టార్ హీరో అక్కినేని నాగార్జున వారసులు నాగ చైతన్య, అఖిల్ టాలీవుడ్ లో హీరోలుగా కొనసాగుతున్నారు. వాస్తవానికి బాలయ్య వారసుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడో జరగాల్సి ఉంది. […]
తాజావార్తలు
-
Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్ప్లే, Dolby Vision, 65W సౌండ్!
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
-
Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
-
Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్‌పై 100KM వేగంతో దూసుకెళ్లిన వందే భారత్.. సరికొత్త రికార్డు
-
Varalaxmi Sarathkumar: “నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా”
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!