-
Kollywood: తమిళ సినిమా నిర్మాతల మండలి షాకింగ్ నిర్ణయం
తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి (టీఎఫ్‌పీసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవల కాలంలో ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా ఇలా విడుదలవగానే వారం, రెండువారాలు మరి అయితే నాలుగువారాలకు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఈ నిబంధనలకు వ్యతిరేకంగా (టీఎఫ్‌పీసీ) నిర్ణయం తీసుకుంది. సోమవారం చెన్నైలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు సినీనిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు.ఈ సమావేశంలో కలిసి కట్టుగా ఒక తీర్మానం చేసారు. తమిళంలో నిర్మించే ఏ సినిమానైనా ఇకపై 8 వారాల తర్వాతనే […] -
Maharaja: మహారాజ హిందీ రీమేక్ ఫిక్స్.. హీరో ఎవరంటే..?
విజయ్ సేతుపతి హీరోగా వచ్చిన చిత్రం ‘ మహారాజా ‘. మక్కల్ సెల్వన్ కెరీర్ లో 50వ చిత్రంగా వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ టాక్ తో 50రోజులు పూర్తిచేసుకుంది. ఇటీవల ప్రముఖ డిజిటల్ ప్లాట్ నెట్ ఫ్లిక్స్ మహారాజాను స్ట్రీమింగ్ కు ఉంచగా వారం రోజుల పాటు ఇండియా నం1 గా ట్రెండ్ అయి సెన్సేషన్ క్రియేట్ చేసింది విజయ్ సేతుపతి మహారాజ. కేవలం రూ.20 కోట్లతో రూపొందించిన మహారాజ తమిళనాడు […] -
Mr Bachchan: రవితేజ సినిమాలో యంగ్ హీరో గెస్ట్ రోల్..ఎవరంటే.?
రవితేజ లేటెస్ట్ చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ . బాలీవుడ్లో వచ్చిన రైడ్ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో రానున్న హ్యాట్రిక్ చిత్రం మిస్టర్ బచ్చన్. గతంలో ఈ కాంబోలో షాక్, మిరపకాయ్ వంటి చిత్రాలు వచ్చాయి. ఈ చిత్రంపై రవితేజ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న మిస్టర్ బచ్చన్ సినిమాను ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15వ […] -
Mahesh Babu: సూపర్ స్టార్ మహేశ్ మెచ్చిన చిత్రం..ఆ సినిమాలో ఏముంది..?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో నటించబోయే సినిమా కోసం లుక్ మార్చే పనిలో ఉన్నాడు. ఈ చిత్రంలో మహేశ్ మునుపెన్నడు లేని విధంగా ఎప్పుడు చూడని మహేశ్ ని చూస్తారని రాజమౌళి యూనిట్ నుండి సమాచారం అందుతోంది. హాలీవుడ్ స్థాయిలో రానున్న ఈ చిత్రాన్ని జర్మనీలో జరిగే రెగ్యులర్ షూటింగ్ తో మొదలు పెట్టనున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రానికి ‘GOLD’ అనే టైటిల్ పరిశీలిస్తోంది. కాగా మంచి చిత్రాలను అభినందించంలో […] -
Tollywood: ఒకే నిర్మాణ సంస్థ నుండి రెండు భారీ సినిమాలు..వారం గ్యాప్ లో విడుదల
టాలీవుడ్ లోని బిగ్ బ్యానర్స్ లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఒకటి. టీజీ విశ్వప్రసాద్ మరియు వివేక్ కూచిబొట్ల ఈ సంస్థ అధినేతలు. అతి తక్కువ కాలంలో మిడ్ రేంజ్ బ్యానర్ నుండి భారీ చిత్రాలు నిర్మించే ప్రొడక్షన్ హౌస్ గా ఎదిగింది పీపుల్స్ మీడియా. కెరీర్ మొదట్లో ఒక రేంజ్ సినిమాలు నిర్మించిన ఈ సంస్థ అనంతి కాలంలోనే టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ‘బ్రో’ వంటి సినిమాలు నిర్మించే దిశగా ఎదిగింది. […] -
Cinema Updates: ఒక్క క్లిక్ తో మూడు టాలీవుడ్ ఇంట్రెస్టింగ్ న్యూస్..
నందమూరి బాలయ్య వారసుడు నందమూరి మోక్షజ్ఞ వెండితెర పరిచయానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇన్నోవేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ నందమూరి వారసుడిని పరిచయం చేయబోతున్నాడు. సెప్టెంబరు 6న మోక్షు పుట్టిన రోజు సందర్భంగా పూజాకార్యక్రమాలు నిర్వహించి షూటింగ్ ప్రారంభించనున్నట్టు సమాచారం అందుతోంది. దీంతో నందమూరి అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. నార్నె నితిన్ హీరోగా గీతాఆర్ట్స్2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్న చిత్రం “ఆయ్”. చిత్రీకరణ ముగించుకున్న ఈ చిత్రాన్ని ఇండిపెండెన్స్ డే […] -
Tamannaah : ఓదెల రైల్వేస్టేషన్ -2 నుండి ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేసిన యూనిట్..
తమన్నా భాటియా ప్రధాన పాత్రలో మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న భారీ బడ్జెట్ బహుభాషా చిత్రం ఒదెల 2. తమన్నా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీక్వెల్ ఒదెలా-2. 2021లో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం ఒడెలా రైల్వే స్టేషన్‌కి కొనసాగింపుగా రానుంది ఈ ఒదెల 2. అశోక్ తేజ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇటీవల విడుదలన ఈ చిత్ర ఫస్ట్ లుక్, టీజర్ మరియు బి హైండ్ సీన్స్ వీడియో అటు తమన్నా అభిమానుల్లో […] -
Gauthami : అందమే అసూయాయపడేలా హొయలు పోతున్న గౌతమి కూతురు..త్వరలోనే హీరోయిన్ గా
తెలుగు ఇండస్ట్రీలో ఎనభైవ దశకంలో అగ్ర హీరోలతో నటించిన హీరోయిన్ గౌతమి. అప్పట్లో గ్లామర్ తారగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి గౌతమి. అటు తమిళ్ ఇటు తెలుగుతో పాటు పలు భాషల చిత్రాలలో నటించి మెప్పించింది గౌతమి. సినీ కెరీర్ పీక్స్ లో ఉండగానే 1998లో వ్యాపారవేత్త సందీప్ భాటియాని వివాహం చేసుకుంది గౌతమి. ఆ దంపతులకు సుబ్బలక్ష్మి అనే పాప కూడా ఉంది కొన్నాళ్లకు భర్త సందీప్ తో అభిప్రాయ భేదాలు రావడంతో విడాకులు […] -
DoubleI Ismart: క్యా లఫ్డా అంటూ వచ్చేసిన రామ్, కావ్య థాపర్..
రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రానున్న చిత్రం డబుల్ ఇస్మార్ట్. ఈ చిత్రం నుండి వచ్చిన మొదటి రెండు సింగిల్స్ సినీ లవర్స్ ను ఆకట్టుకొన్నాయి. మెలోడీ బ్రహ్మ మణిశర్మ అదిరిపోయే మ్యూజిక్ ఇస్మార్ట్ శంకర్ కు ఎంత ప్లస్ ఆయుందో ఇప్పుడు రానున్న డబుల్ ఇస్మార్ట్ కు అంతే ప్లస్ అవబోతుందని భావిస్తుంది యూనిట్. అందులో భాగంగానే ‘క్యా లఫ్డా’ అంటూ సాగే ఈ చిత్రంలోని మూడవ సింగిల్ కాసేపటి క్రితం విడుదల […] -
Tollywood : స్టార్ హీరో సినిమా మరోసారి వాయిదా.. సమ్మర్ 2025 విడుదల
స్టైలిష్ స్టార్ ఆలు అర్జున్ హీరోగా జీనియస్డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం పుష్ప ఎంతటి సంచలనాలు నమోదు చేసిందో తెలిసిందే. ఆ చిత్రానికి కొనసాగింపుగా రానున్న చిత్రం పుష్ప-2. దాదాపు మూడేళ్ళుగా షూటింగ్ దశలో ఉన్నఈ చిత్రాన్ని మొదట ఆగస్టు 15న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్. షూటింగ్ పెండింగ్ ఉండడంతో డిసెంబర్ 6న రిలీజ్ చేస్తున్నట్టు మరొక డేట్ ప్రకటించారు మైత్రీ మూవీస్. పుష్ప రాకతో డిసెంబరులో రావాల్సిన సినిమాలు పరిస్థితీ అయోమయంలో పడింది. […]
తాజావార్తలు
-
October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
-
SH-93 Hindi Signboard Row: SH-93 హైవే బోర్డుపై హిందీ అక్షరాలు.. ఇద్దరు అధికారులు సస్పెండ్
-
Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
-
Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
-
BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!