-
Dhanush: ధనుష్ ‘రాయన్’ సరికొత్త రికార్డులు నమోదు చేసెన్..
ధనుష్ కెరీర్ లో 50వ సినిమాగా వచ్చిన చిత్రం ‘రాయన్’. ఈ చిత్రానికి ధనుష్ కథ, స్క్రీన్ ప్లే తో పాటు తానే హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించాడు. జులై 26న విడుదలైన రాయన్ ప్రేక్షకులను, అభిమానులని విశేషంగా ఆకట్టుకుంటుంది. అటు తమిళ్ తో పాటు తెలుగు బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. విడుదలైన నాటి నుండి సూపర్ హిట్ టాక్ తో థియేటర్లలోసందడి చేస్తోంది. కాగా ఈ చిత్రం రిలీజ్ కేవలం 5 రోజుల్లో […] -
Niharika: నిహారిక సినిమాకు అదిరే ఆఫర్.. థియేట్రికల్ రైట్స్ డీల్ క్లోజ్..
నిహారిక కొణిదెల ‘ఒక మనసు’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమై ఆ చిత్రంలో నటనకు మంచి మార్కులు సాధించింది. ఆ తర్వాత ఒకటి అరా సినిమాలలో ఆలా కనిపించి ఇలా వెళ్ళిపోయింది. ఆ వెంటనే వివాహం కొన్నాళ్లకు ఆ బంధానికి స్వస్తి పలకడం ఒకదాని వెంట ఒకటి జరిగిపోయాయి. ప్రస్తుతానికి సినిమాలపైనే పూర్తి ఫోకస్ పెటింది నిహారిక. నిర్మాతగా పలు వెబ్ సిరీస్ లు నిర్మించి, పలుసినిమాలకు సమర్పకురాలిగా వ్యవహరిస్తూ అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. […] -
Double ismart: డబుల్ ఇస్మార్ట్ నైజాం రైట్స్ వరంగల్ శ్రీను చేతికి..?
డబుల్ ఇస్మార్ట్ రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ కాంబోలో రానున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అదే లెక్కన ఎన్నో వివాదాలు ఉన్నాయి. “ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది” అన్న చందంగా ఉంది డబుల్ ఇస్మార్ట్ పరిస్థితి. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవర కొండ హీరోగా వచ్చిన పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’. అత్యంత భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం తెలుగు ఇండస్ట్రీ డిసాస్టర్ లలో ఒకటిగా నిలిచి రికార్డు నమోదు […] -
Tollywood: ఒక్క క్లిక్.. అదిరిపోయే మూడు అప్డేట్స్.. క్లిక్ చేస్తే వావ్ అనాల్సిందే..
టాలీవుడ్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. సి. నారాయణ రెడ్డి 93వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ “నటీనటుల ప్రతిభకు గుర్తుగా ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు ఇస్తామని గతంలో ప్రకటించాను, అందుకు తగ్గ సలహాలు, సూచనలు ఇవ్వాలని టాలీవుడ్ పెద్దలను కోరడం జరిగింది, టాలీవుడ్ నుండి ఎటువంటి స్పందన రాకపోవడం భాదాకరమైన విషయం” అని అన్నారు. […] -
Vikram: విక్రమ్ తంగలాన్ సెన్సార్ రివ్యూ.. టాక్ ఎలా ఉంది అంటే.?
విభిన్నమైన కథలతో, తన నటనతో సినిమాలు చేస్తూ ఉన్నారు విక్రమ్. హిట్లు ఫ్లాప్ లను పట్టించుకోకుండా సినిమాలు చేస్తున్నాడు చియాన్. వాస్తవానికి శంకర్ దర్శకత్వంలో వచ్చిన అపరిచితుడు విక్రమ్ కెరీర్ లో వచ్చిన లాస్ట్ బిగ్గెస్ట్ హిట్. ఆ తర్వాత పలు చిత్రాలలో నటించినా కూడా అవేవి ఆ స్థాయి హిట్ ఇవ్వలేదు. అయినా సరే విక్రమ్ కు ఆఫర్లు ఎక్కడా తగ్గలేదు. విక్రమ్ తాజా చిత్రం ‘తంగలాన్’. పాన్ ఇండియా లెవెల్ లో రానున్న ఈ […] -
Rajni: ఈ వయసులో కూడా రచ్చ లేపుతున్న సూపర్ స్టార్ రజనీకాంత్..ఎన్ని సినిమాలు చేస్తున్నాడో తెలుసా..?
సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల జైలర్ సూపర్ హిట్ వింటేజ్ రజినీ పవర్ ఏంటో చూపించాడు. వరల్డ్ వైడ్ గా రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబట్టి ఇప్పటి జనరేషన్ హీరోలకి సవాల్ విసిరాడు రజనీకాంత్. తెలుగులో జైలర్ అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది. 73 ఏళ్ల వయసులో సూపర్ స్టార్ జైలర్ తో బాక్సాఫీస్ వద్ద చెలరేగాడు. జైలర్ కు ముందు వరుస ఫ్లాప్ లు వచ్చిన కూడా ఒక్క హిట్ తో తన మార్కెట్ చెక్కు చెదరలేదని […] -
OTT : మరొక ఓటీటీలో విడుదల కానున్న సత్యభామ..ఎక్కడంటే..?
లక్ష్మి కళ్యాణం చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమయింది కాజల్ అగర్వాల్. నాటి నుండి నేటి వరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి 20 ఏళ్లుగా హీరోయిన్ గా కొనసాగుతోంది. ఒకవైపు హీరోయిన్ గా నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది. ఇటీవల నందమూరి బాలయ్య హీరోగా వచ్చిన భగవంత్ కేసరి చిత్రంలో కీలకమైన పాత్రలో నటించింది. కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో వచ్చిన చిత్రం “సత్యభామ”. తన కెరీర్ లో 60వ సినిమాగా […] -
OTT : ఈ వారం ఓటీటీలో రాబోతున్న సినిమాలు ఏవో తెలుసా..?
శుక్రవారం వస్తే గోడ మీద కొత్త సినిమా పోస్టర్ పడినట్టుగా వారం మారితే ఓటీటీలో అడుగుపెట్టే సినిమాలు చాలానే ఉన్నాయి. థియేటర్లలో ఆదరణ దక్కించుకొని సినిమాలు ఓటీటీలో మంచి ఆదరణ లభించిన సినిమాలు ఉన్నాయి. ఈ వారం కూడా చాలా సినిమాలు ఓటీటీలోకి అడుగుపెట్టనున్నాయి. జూలై 29 నుంచి ఆగస్ట్ 4 వరకు స్ట్రీమింగ్కు రానున్నస్పెషల్ సినిమాలు ఏంటీ, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వివరాల్లోకి వెళితే. 1) జియో సినిమా ఓటీటీ– డ్యూన్ పార్ట్ 2 (తెలుగు […] -
Ashwin : శివంభజే ఓవర్సీస్ రైట్స్ కొనుగోలు చేసిన ప్రముఖ సంస్థ..
‘రాజు గారి గది’ చిత్రంతో తొలిసారిగా సూపర్ హిట్ కొట్టాడు యంగ్ హీరో అశ్విన్ బాబు. ఈ హీరో నటించిన లేటెస్ట్ చిత్రం “శివం భజే”. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు పెంచింది. జై చిరంజీవ చిత్రం తర్వాత సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్భాజ్ ఖాన్ తెలుగు తెరపై కనిపించనున్నాడు. ఇంటర్నేషనల్ క్రైమ్, మర్డర్ మిస్టరీ, సీక్రెట్ ఏజెంట్, శివుడి ఆట లాంటి అనేక అంశాలతో న్యూ ఏజ్ కథనాలతో రాబోతున్న […] -
Prabhas: హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ..షూటింగ్ ఎప్పుడంటే..?
రెబల్ స్టార్ ప్రభాస్ టాలీవుడ్ బిజియస్ట్ హీరో. కల్కి ఇప్పటికి థియేటర్లలో రన్ అవుతుంది. వరల్డ్ వైడ్ గా కల్కి రూ.1100 కోట్లు రాబట్టింది. కల్కి రన్ పూర్తి అవకుండానే మరో చిత్రాన్ని స్టార్ట్ చేసాడు డార్లింగ్. ప్రస్తుతం రాజా సాబ్ చిత్ర షూటింగ్ పాల్గొంటున్నాడు ప్రభాస్. మారుతీ దర్శకత్వంలో రాజాసాబ్ తెరకెక్కుతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.. థమన్ సంగీత దర్శకునిగా వ్యయవహరిస్తున్నాడు. సోమవారం విడుదలైన ది రాజాసాబ్ […]
తాజావార్తలు
-
October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
-
SH-93 Hindi Signboard Row: SH-93 హైవే బోర్డుపై హిందీ అక్షరాలు.. ఇద్దరు అధికారులు సస్పెండ్
-
Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
-
Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
-
BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!