-
Film News: ఒక్క క్లిక్ తో మూడు సినిమాలు..నొక్కి చూస్తే షాక్ అవుతారు..
కిరణ్ అబ్బవరం హీరోగా, దర్శక ద్వయం సుజిత్, సందీప్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం “క”. టైటిల్ తోనే ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు కిరణ్ అబ్బవరం. పీరియాడికల్ డ్రామా నేపథ్యంలో రాయలసీమ యాక్షన్ కథాంశంతో రాబోతున్న ఈ చిత్రాన్ని ఈ హీరో స్వయంగా నిర్మిస్తున్నాడు. కాగా ఈ చిత్ర ట్రైలర్ ను ఈ నెల 15న అమీర్ పేట AAA మాల్ లో ఉదయం 10గంటలకు నిర్వహించనున్నట్టు పోస్టర్ రిలీజ్ చేసింది నిర్మాణసంస్థ. అల్లరి నరేశ్ ఈ మధ్య […] -
Industry Talk: ఎట్లుండే శంకర్..ఎలా అయ్యాడో..
షణ్ముగం శంకర్ ఈ పేరు తెలియని సినీ ప్రేక్షకుడు ఉండదు. భారీ సినిమాలు, భారీ భారీ సెట్లు, అబ్బో ఒకటేమిటి శంకర్ సినిమా అంటే వింతలు, విశేషాలు ఎన్నో. తమిళ సినిమాని కమర్షియల్ గా ఒక స్థాయిలో నిలబెట్టిన డైరెక్టర్ శంకర్. 80s, 90s లో శంకర్ ప్రభ ఒక రేంజ్ లో వెలిగింది. ప్రశాంత్ లాంటి హీరోతో ఐశ్వర్యరాయ్ జోడిగా జీన్స్ లాంటి భారీ బడ్జెట్ సినిమా తీసి హిట్ కొట్టడం ఆయనకే చెల్లింది. శంకర్, […] -
Ram potineni: ఆర్టీసీ క్రాస్ రోడ్ లో..మార్ ముంత చోడ్ చింత..
రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. దానికి కొనసాగింపుగా వస్తోన్న చిత్రండబుల్ ఇస్మార్ట్. ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 15న విడుదలకు రెడీగా ఉంది. ఇటీవల ఈ చిత్రం నుండి విడుదలైన ఫస్ట్ సింగిల్ కు మంచి స్పందన లభించింది. కాగా ఈ చిత్రంలో ‘మార్ ముంత చోర్ చింత’ అని సాగే సెకండ్ సింగల్ ను జులై16న విడుదల చేయనున్నట్టు […] -
Kalki: మనల్ని ఎవడ్రా ఆపేది..కల్కి అన్ స్టాపబుల్..
పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ సెన్సేషన్ “కల్కి 2898 ఎడి”. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహాభారత ఇతివృత్తం ఆధారంగ తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల మీద రికార్డులు నమోదు చేస్తోంది. అటు తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ మార్క్ దాటి లాభాల బాటలో పయనిసస్తోంది. మరి ముఖ్యంగా నైజాం లాంటి ఏరియాలో రూ.60కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడవగా రూ.100కోట్ల గ్రాస్ పైగా సాధించి డిస్ట్రిబ్యూటర్ కు కలెక్టన్ల సునామి […] -
Mahesh babu: ఘట్టమనేని వారసుడి గ్రాండ్ ఎంట్రీ ఎప్పుడంటే..?
స్టార్ హీరోల వారసులు చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు అంటే అటు ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ జనాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఇప్పడు స్టార్ హీరోలుగా చలామణి అవుతున్న నందమూరి బాలయ్య, అక్కినేని నాగార్జున, ప్రిన్స్ మహేష్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు ఇండస్ట్రీకి పరిచయం ఆయినప్పుడు జరిగిన హంగామా అంత ఇంత కాదు. కాగా సూపర్ స్టార్ కృష్ణ వారసులుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు రమేష్, మహేష్. రమేష్ హీరోగా అంతగా రాణించకపోవడంతో […] -
Raviteja : మాస్ రాజా పవర్ మరోసారి చూపించేందుకు ఏర్పాట్లు…
మాస్ రాజా రవితేజ, హరిష్ శంకర్ కలయికలో ”మిస్టర్ బచ్చన్” అనే చిత్రం రాబోతోన్న విషయం తెలిసిందే. గతంలో హరీష్ శంకర్, రవితేజ కాంబోలో మిరపకాయ్ లాంటి సూపర్ హిట్ చిత్రం వచ్చింది. దీంతో అభిమానులు మిస్టర్ బచ్చన్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ చిత్రంలోని సితార్ అంటూ సాగే ఫస్ట్ సింగిల్ విడుదల చేయగా ప్రేక్షకుల నుండి విశేష స్పందన రాబట్టి, సోషల్ మీడియాలో […] -
Kalki collections : బాక్సాఫీస్‌పై కల్కి దండయాత్ర…రూ.1000కోట్ల క్లబ్లో ప్రభాస్..?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ చిత్రం కల్కి 2898 ఏడి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. గత నెల 27న విడుదలైన ఈ పాన్ ఇండియన్ చిత్రం వరల్డ్ బాక్సాఫీస్ వద్ద కళ్ళు చెదిరే కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. మహాభారతానికి సైన్స్ ఫిక్షన్ జోడించి డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేసిన ఈ మ్యాజిక్ కి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న కల్కి రికార్డుల మీద రికార్డులు నమోదు చేస్తోంది. […] -
Sai Pallavi: అందమైన కుందనాల బొమ్మ.. 6 అవార్డులు గెలిచెనమ్మా..
ఈటీవీలో వచ్చిన “ఢీ”లో డ్యాన్స్ పర్ఫామెన్స్ ఎంతోమందిని అలరించింది సాయి పల్లవి. ఆ తర్వాత మలయాళ చిత్రం ప్రేమమ్’ సినిమాతో సినీ కెరీర్ ప్రారంభించింది సాయి పల్లవి. మలర్ గ ప్రేమమ్ లో సాయి పల్లవి యాక్టింగ్ అటు మలయాళంతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా విశేషంగా ఆకట్టుకొంది. ఆ తర్వాత వరుస సినిమాల విజయాలతో తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్స్ సరసన నిలిచింది సాయి పల్లవి. కానీ కథల విషయంలో సాయి పల్లవి చాల స్ట్రిక్ట్. […] -
Akshay kumar : నా సినిమాలు ఫ్లాప్ అయితే వారు సెలబ్రేట్ చేసుకుంటారు…
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హిట్టు మీద హిట్టు కొడుతూ ఎవరు సాధించలేని రికార్డులు నమోదు చేసాడు. కానీ అదంతా గతం, అక్షయ్ హిట్టు కొట్టి కొన్ని సంవత్సరాలు అవుతోంది. ఏడాదికి నాలుగైదు సినిమాలు రిలీజ్ చేస్తున్నాడు అక్షయ్. కానీ హిట్టు మాత్రం పలకరించలేదు. మూడేళ్లలో 12 సినిమాలు రిలీజ్ చేసిన ఈ స్టార్ హీరోకు ఒక హిట్, ఒక యావరేజ్ మాత్రమే దక్కింది. మిగిలిన సినిమాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. ఏప్రిల్ లో విడుదలఅయిన […] -
Indian2 Effect : భారతీయుడు -2 దెబ్బకు అబ్బా అంటున్న తారక్, చరణ్ ఫ్యాన్స్ ..?
శంకర్, కమల్ హాసన్ ల కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ భారతీయుడు. ఆ సూపర్ హిట్ చిత్రానికి కొనసాగింపుగా వచ్చిన భారతీయుడు -2 నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలయింది. ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన భారతీయుడు -2 మొదటి షో నుండే నెగిటివ్ టాక్ తెచ్చుకుని ప్రదర్శితమవుతోంది. కాగా ఈ చిత్రం నెగటివ్ టాక్ పట్ల అటు jr. ఎన్టీయార్, ఇటు రామ్ చరణ్ అభిమానులు ఆందోళ వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. శంకర్ […]
తాజావార్తలు
-
Spirit Controversy: వంగా బ్రదర్స్ ఆరోపణలపై దీపికా పదుకొణె పరోక్ష కౌంటర్.. ఆ ఒక్క లైక్‌తో సంచలనం!
-
Saha: థియేటర్లలోకి శివ కుమార్ కాసారం ‘సహ’.. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Gachibowli Building Collapse : గచ్చిబౌలిలో హైటెన్షన్.. కుప్పకూలిన 7 అంతస్తుల భవనం..!
-
ISRO: ఇస్రో ఇక రాకెట్లు తయారు చేయదా?.. సంస్థ కొత్త వ్యూహం ఇదే..!
ట్రెండింగ్
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!