-
OTT: ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమా, సిరీస్ లు ఇవే..
ప్రస్తుతం థియేటర్లలో సరిపోదా శనివారం ఒకటే హిట్ సినిమా ఉంది. విజయ్ నటించిన GOAT రిలీజ్ అయింది కానీ మిశ్రమ స్పందన రాబట్టింది. దీంతో ప్రేక్షకులు ఓటీటీ కంటెంట్ కోసం ఎదురుచుస్తున్నారు. సెప్టెంబర్ మొదట వారంలో అనేక సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలో అడుగుపెట్టబోతున్నాయి. మరి ఏ ఏ సినిమాలు ఎక్కడెక్కడ స్ట్రీమింగ్ కాబోతున్నాయో, ఎప్పటి నుండి స్ట్రీమింగ్ అవుతాయో ఓ లుక్కేద్దాం రండి.. నెట్ఫ్లిక్స్ ఓటీటీ : 1 – ది పర్ఫెక్ట్ కపుల్ […] -
SSMB 29: మహేశ్ – రాజమౌళి సినిమా కీలక అప్ డేట్.. ఇక్కడ చదవండి..
టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు. సూపర్ స్టార్ కృష్ణ కొడుకుగా వెండితెరకు పరిహాయం అయి ఇండస్ట్రీ హిట్ సినిమాలలో నటించినా సూపర్ స్టార్ బిరుదు అందుకుని టాప్ స్టార్ గా కొనసాగుతున్నాడు మహేశ్ బాబు. ప్రస్తుతం కెరీర్ లో 29వ సినిమాలో నటించబోతున్నాడు. దర్శక దిగ్గజం రాజమౌళి ఈ చిత్రనికి దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన లుక్ లో మారేందుకు రెడీ అవుతున్నాడు అందుకోసం బాడీ, గడ్డం పెంచబోతున్నాడు మహేశ్ బాబు. Also […] -
Devara: దేవర తెలుగు రాష్ట్రాల ప్రీమియర్స్ షోస్ లిస్ట్.. దడ పుట్టాల్సిందే..
యంగ్ టైగర్ ఎన్టీయార్ నటిస్తున్న చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరెకెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమాపై తారక్ ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఓ సారి విడుదల వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు ఈ సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ ఒక ఊపు ఊపేస్తున్నాయి. ఈ సినిమా రిలీజ్ ను ఇండస్ట్రీ కనీవినీ ఎరుగని రీతిలో ప్లాన్ చేస్తున్నారు […] -
ANR 100 : అక్కినేని నాగేశ్వరరావు ‘కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్’ ఫిల్మ్ ఫెస్టివల్
ఈ ఏడాది సెప్టెంబర్ 20న నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు100వ జయంతిని పురస్కరించుకుని, నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గానైజేషన్ ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ ‘ANR 100 – కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్’ పేరుతో ఫిల్మ్ ఫెస్టివల్ ని అనౌన్స్ చేసింది. ఈ ఫెస్టివల్లో హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు వంటి ప్రధాన మెట్రో నగరాలతో పాటు వరంగల్, కాకినాడ, తుమకూరు, వడోదర, జలంధర్, రూర్కెలా వంటి స్మాల్ సిటీస్ సహా 25 నగరాల్లో సెప్టెంబర్ […] -
ViswamTeaser : విశ్వంతో శ్రీనువైట్ల విశ్వరూపం చూపిస్తాడు : గోపించంద్
డైరెక్టర్ శ్రీను వైట్ల కమర్షియల్ ఎంటర్టైనర్లను డీల్ చేయడంలో ఎక్స్ పర్ట్. ముఖ్యంగా కామెడీని హ్యాండిల్ చేయడంలో దిట్ట. మాచో హీరో గోపీచంద్ తో శ్రీను వైట్ల రూపొందిస్తున్న స్టైలిష్ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘విశ్వం’. ప్రమోషన్స్ను కిక్ స్టార్ట్ చేస్తూ మేకర్స్ ఈ సినిమా టీజర్ను రిలీజ్ చేశారు. టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో గోపీచంద్ మాట్లాడుతూ.. విశ్వ ప్రసాద్ గారికి థాంక్ యూ. ఆయన లేకపోతే ఈ సినిమా ఇంత స్మూత్ గా […] -
Dil Raju : వరదల కారణంగా రిలీజ్ వాయిదా పడిన చిన్న సినిమా..
తెలుగు రాష్టాల్లో వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. మరోవైపు విజయవాడ, ఖమ్మం వరదల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ వారంలో రిలీజ్ కావాల్సిన సినిమాల విషయంలో గందరగోళం నెలకొంది. ఈ పరిస్థులలో సినిమాలు రిలీజ్ చేస్తే ఆడియెన్స్ థియేటర్స్ కి వస్తారా రారా అని సందిగ్థత నెలకొంది. అందుచేత కొన్ని సినిమాలు అనుకున్న డేట్ కు రిలీజ్ అవుతుండగా కొన్ని సినిమాలు పోస్ట్ పోన్ అవుతున్నాయి. Also Read: Tollywood : వరద భాదితులకు […] -
Tollywood : వరద భాదితులకు అండగా టాలీవుడ్.. ఎవరెవరు ఎంతెంత ఇచ్చారంటే..?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వరదలు ముంచెత్తాయి. వరదల కారణంగా ఎందరో ప్రజలు నిరాశ్రయులయ్యారు. తెలంగాణలోని ఖమ్మం, ఆంధ్రలోని విజయవాడ పూర్తిగా నీట మునిగిపోయింది. ఈ నేపధ్యంలో వరద భాదితులకు అండగా తెలుగు సినీ పరిశ్రమ ముందడుగు వేసింది. నిర్మాతలు, హీరోలు వరద భాదితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు అందిస్తున్నారు. 1 – జూనియర్ ఎన్టీయార్ అటు ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 50 లక్షలు, ఇటు తెలంగాణ సీఎం […] -
Star Heros : వరద భాదితులకు ప్రభాస్, అల్లు అర్జున్ భారీ విరాళం.. ఎన్ని కోట్లో తెలుసా?
అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు కారణంగా వరదలు సంభవించాయి. ఆంధ్రలోని విజయవాడ, తెలంగాణాలోని ఖమ్మం పూర్తిగా నీట మునిగి, తినడానికి తిండి తాగటానికి మంచి నీళ్లు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపధ్యంలో వరద భాదితుల సహాయార్థం కనీస అవసరాలు తీర్చేందుకు తెలుగు సినీ పరిశ్రమ ముందడుగు వేసింది. బాధితుల కోసం కొనసాగుతున్న వరద సహాయక చర్యలకు మద్దతు ఇవ్వడానికి మరియు సహాయం చేయడానికి […] -
Nani : శిల్పాకళావేదికలో సరిపోదా శనివారం విజయ వేడుక.. డేట్ ఎప్పుడంటే..?
నేచురల్ స్టార్ నాని, క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ బ్లాక్ బస్టర్ మూవీ ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా, SJ సూర్య పవర్ ఫుల్ రోల్ నటించిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్తో నిర్మించారు. ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్ […] -
Vijay: G.O.A.T సినిమాలో అతిధి పాత్రలో కనిపించనున్న స్టార్ క్రికెటర్..?
తమిళ స్టార్ హీరో విజయ్ లేటెస్ట్ సినిమా ది గోట్ ’(ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. విజయ్ సరసన మీనాక్షి చౌదరీ హీరోయిన్ గా కనిపిస్తుండగా స్నేహ, లైలా, మాళవిక శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇటీవల రిలీజ్ అయిన చిత్ర ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. సెప్టెంబరు 5 న రిలీజ్ అవుతోంది ఈ పాన్ ఇండియా సినిమా. Also Read: Ananya […]
తాజావార్తలు
-
Yuzvendra Chahal Creates History: చరిత్ర సృష్టించిన చాహల్… టీ20 హిస్టరీలో ఒకే ఒక్కడు..!
-
Gold Adulteration Alert: బంగారం కొనేవారికి బిగ్ అలర్ట్.. పసిడిలో రీనియం పౌడర్ కల్తీ?.. 24 క్యారెట్స్ పరీక్షలోనూ పాస్!
-
Bangladesh Violence: హింస గుప్పిట్లో బంగ్లాదేశ్.. మహ్మద్ యూనస్ ఇంటికి నిప్పు.. దేశవ్యాప్తంగా బాంబు పేలుళ్లు!
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్లు, ఇందిరమ్మ చీరల పంపిణీకి తేదీ ఫిక్స్..
-
Koti Deepotsavam 2026 Day 6: కార్తీక శుద్ధ దశమి.. కోటి దీపోత్సవంలో నేటి విశేష కార్యక్రమాలు ఇవే..!
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..