Vijay: G.O.A.T సినిమాలో అతిధి పాత్రలో కనిపించనున్న స్టార్ క్రికెటర్..?
- విజయ్ లేటెస్ట్ చిత్రం G.O.A.T
- వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కానున్న గోట్
- అతిధి పాత్రలో కనిపించిన మాజీ క్రికెటర్ TheGreatestOfAllTime
- ThalapathyIsTheGoat
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ స్టార్ హీరో విజయ్ లేటెస్ట్ సినిమా ది గోట్ ’(ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. విజయ్ సరసన మీనాక్షి చౌదరీ హీరోయిన్ గా కనిపిస్తుండగా స్నేహ, లైలా, మాళవిక శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇటీవల రిలీజ్ అయిన చిత్ర ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. సెప్టెంబరు 5 న రిలీజ్ అవుతోంది ఈ పాన్ ఇండియా సినిమా.
Also Read: Ananya Panday : లైగర్ బ్యూటీ ఓటీటీ డెబ్యూ.. వెబ్ సిరీస్ లో నటిస్తున్న అనన్య
Also Read
- NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
- Rashmika Mandanna: గానకోకిల బయోపిక్‌లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
- CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
- Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
కాగా, ఈ సినిమాలో సీఎస్‌కే మాజీ క్రికెటర్ బద్రినాథ్ ఓ ముఖ్య పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ విషయాన్నీక్రికెటర్ బద్రినాథ్ తానే స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలిపారు. దీనికి సంబంధించి తన వ్యక్తిగత ‘X’ ఖాతలో ఓ పోస్ట్ పెట్టారు. ది గోట్ లో తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్న ఫొటోను షేర్ చేశాడు బద్రీనాధ్. అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బాయ్ చెప్పిన బద్రీనాధ్ ఇప్పుడు వెండితెరపై ‘తొలిసారి మెరవనున్నాడు. ‘ది గోట్’ కోసం నావంతు కృషి చేశాను. ఇందులో భాగమైనందుకు చాలా ఉత్సాహంగా ఉన్నాను. నా నటనపై మీ రివ్యూ, సలహాల కోసం ఎదురుచూస్తున్నా’ అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌కు దర్శకుడు స్పందిస్తూ, ఈ సినిమాను ఓకే చేసినందుకుగానూ బద్రినాథ్‌కు థ్యాంక్స్ చెప్పాడు దర్శకుడు వెంకట్‌ప్రభు, బద్రినాధ్ అద్భుతంగా నటించావని బద్రీనాధ్ కు కితాబునిచ్చాడు దర్శకుడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ సంస్థ విడుదల చేస్తోంది.
- Tags
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!