-
Poonam Kaur : ట్విట్టర్ లో పూనమ్ కౌర్ పోస్ట్.. ఎవరినుద్దేశించో తెలుసా..?
గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాల్లో జరిగిన ఘటనను ఉద్దేశించి పూనమ్ కౌర్ స్పందిస్తూ అమ్మాయిలకు మద్దతుగా పూనమ్ “ప్రియమైన అమ్మాయిలారా, మీలో ఒకరిగా మీ అందరికీ ఈ లేఖ వ్రాస్తున్నాను. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎన్నో ఆశలతో మరియు నమ్మకంతో బయటకు పంపుతున్నారు. కానీ బయట మీకు జరుగుతున్న పరిణామాలు తెలిసి నేను బాధపడుతున్నాను. మీకు ఇటీవల వల జరిగిన పరిస్థితులు చాలా దారుణం, కానీ విద్యార్థి సంఘాలు మరియు ఐక్యంగా పోరాడితే నిజం బయటకు వస్తుందని నేను […] -
Nivetha – 35 : హేమ కమిటీపై నివేతా థామస్ కీలక వ్యాఖ్యలు..
నివేతా థామస్ ప్రధాన పాత్రలో వస్తోన్న చిత్రం 35 చిన్న కథ కాదు. ఈ చిత్రంలో తల్లి పాత్రలోనటిస్తోంది నివేతా థామస్. గతంలో వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన బ్రోచెవరెవరాలో 12వ తరగతి విద్యార్థినిగా నటించింది. మరియు ఇప్పుడు 35 ఏళ్ల వయసులో ఆమె ఇద్దరు పిల్లల తల్లిగా నటిస్తోంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించింది నివేతా థామస్. ఇందులో భాగంగా తల్లి పాత్ర పోషించడం వల్ల కెరీర్‌పై ప్రభావం చూపుతుందా మీడియా […] -
Nani : సెప్టెంబరు 5న ముహూర్తానికి నేచురల్ స్టార్ రెడీ.. దర్శకుడు ఇతనే..
నేచురల్ స్టార్ నాని టాలీవుడ్ యంగ్ హీరోలలో వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. తాజాగా రిలీజైన సరిపోదా శనివారం తో సూపర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం థియేటర్లలో ఉన్న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతోంది. దసరా, హాయ్ నాన్న తాజగా సరిపోదా శనివారంతో హ్యాట్రిక్ హీరోగా పేరుతెచ్చకున్నాడు నాని. నాచురల్ స్టార్ సీనిమా అంటే మినిమం గ్యారెంటీ అన్న పేరు సంపాదించాడు ఈ కుర్ర హీరో. Also Read: Nayan Sarika: డిగ్రీ పరీక్షలు […] -
Nayan Sarika: డిగ్రీ పరీక్షలు రాస్తూనే.. సినిమా షూటింగ్లో పాల్గొన్న హీరోయిన్..
ఆగస్ట్ 15న విడుదలైన చిత్రం ‘ఆయ్’. అన్ని వర్గాల ప్రేక్షకుల ప్రశంసలను అందుకుని ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో నార్నే నితిన్‌కు జంటగా నటించింది నయన్ సారిక. ఆయ్ సక్సెస్‌ను ఆమె ఎంజాయ్ చేస్తోంది. ఆ సినిమాలో ఆమె పోషించి పల్లవి పాత్ర ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యిందని సంతోషపడుతుంది నయన్ సారిక. ఈ సందర్భంగా ‘‘తెలుగు ప్రేక్షకులు మా సినిమాను ఇంత గొప్పగా ఆదరించినందుకు ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. టాలీవుడ్లో ఒక మంచి విజయంతో నా […] -
Jr. Ntr – Bunny : అల్లు అర్జున్, ఎన్టీఆర్ మెచ్చిన యంగ్ హీరోయిన్ ఎవరో తెలుసా..?
ఆగస్ట్ 15న విడుదలైన చిత్రం ‘ఆయ్’ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ప్రశంసలను అందుకుని ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో నార్నే నితిన్‌కు జంటగా నటించింది నయన్ సారిక. ఈ సందర్భంగా తనపై ఇంత ప్రేమాభిమానాలు చూపించి తెలుగు ప్రేక్షకులకు ఆమె ప్రత్యేకమైన ధన్యవాదాలను తెలియజేసింది. ‘‘తెలుగు ప్రేక్షకులు మా సినిమాను ఇంత గొప్పగా ఆదరించినందుకు ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. టాలీవుడ్లో ఒక మంచి విజయంతో నా ప్రయాణం ప్రారంభం కావటం నాకెంతో సంతోషానిస్తుంది. ఓ సినిమా […] -
OTT: ఈ వారం ఓటీటీలోకి రానున్న మూవీస్, వెబ్ సిరీస్ లు ఇవే..
ఎప్పటిలాగే ఈ వారం ఓటీటీ ప్రియులను ఆకర్షించడానికి బోలెడన్ని సినిమాలు, పలు వెబ్ సిరీస్ లు ఓటీటీలో అడుగుపెట్టాయి. థియేటర్లలో సరిపోదా శనివారం ఒక్క సినిమానే ఉండడంతో ఓటీటీ కంటెంట్ కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. దాదాపు 15 సినిమాలు ఈ వారం(ఆగస్టు 29) ఓటీటీకి వచ్చాయి. మరి మీరు ఎదురుచూస్తున్న సినిమా లేదా వెబ్ సిరీస్ ను చూస్తూ వీకెండ్ ఎంజాయ్ చేయండి. ఏ ఏ ఓటీటీలో ఏమున్నాయంటే.. ఆహా ఓటీటీ – పురుషోత్తముడు – ఆగస్టు […] -
Devara: వామ్మో దేవర ఏంటీ ఈ రచ్చ.. టికెట్ ముక్క కూడా మిగలలేదు.. .
యంగ్ టైగర్ ఎన్టీయార్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం దేవర. తారక్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. తారక్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. షూటింగ్ కంప్లిట్ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీగా ఉంది. సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. Also Read: Mokshagna : నందమూరి మోక్షజ్ఞ సినిమాలో స్టార్ హీరో.. ఫ్యాన్ కి […] -
Mokshagna : నందమూరి మోక్షజ్ఞ సినిమాలో స్టార్ హీరో.. ఫ్యాన్ కి పూనకాలే..?
సెప్టెంబరు 1న బాలయ్య 50 ఏళ్ల సినీ స్వర్ణోత్సవ వేడుకలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. టాలీవుడ్ టాప్ హీరోలందరు ఈ వేడుకకు హాజరుకానున్నారు. మరోవైపు నందమూరి ఫ్యాన్స్ బాలయ్య కొడుకు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా అని ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నారు. అదిగో ఇదిగో అని గత నాలుగైదు ఏళ్లుగా ఊరిస్తూనే ఉన్నారు తప్ప ఎంట్రీ ఇవ్వలేదు. ఇన్నాళ్లకు నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచేస్తున్న తరుణం రానే వచ్చింది. Also Read: Samantha : ఇన్స్టాగ్రామ్ […] -
Samantha : ఇన్స్టాగ్రామ్ లో సమంత పోస్టుపై వణికిపోతున్నటాలీవుడ్.. కారణం ఇదే..?
మలయాళ ఇండస్ట్రీలో హేమ కమిటి నివేదిక ప్రకంపనలు సృష్టిస్తోంది. 2017లో ఓ మహిళా ఆర్టిస్ట్ పై జరిగిన లైంగిక ఆరోపణల నేపథ్యంలో WCC ( విమేన్ ఇన్ సినిమా కలెక్టివ్) ఏర్పాటైంది. మలయాళ ఇండస్ట్రీలో మహిళా నటీమణులు లైంగిక వేధింపులు, కాస్టింగ్ కౌచ్, ఎడ్జస్ట్ మెంట్ ఆరోపణల నేపథ్యంలో WCC ఈ వ్యహారంపై కంప్లైంట్ చేయగా 2019లో హేమ కమిటీని నియమించింది అప్పటి కేరళ ప్రభుత్వం. హేమ కమిటీ నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి రావడంతో బాధిత […] -
Nani : మహేశ్ బాబు రికార్డుకు ఎసరు పెట్టిన నేచురల్ స్టార్ నాని..
నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ రిలీజ్ ‘సరిపోదా శనివారం’.వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 29న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. రెండు తెలుగు రాష్టాలతో పాటు ఓవర్సీస్ లోను పాజిటివ్ టాక్ తో దూసుకెళుతోంది ఈ చిత్రం. ‘సరిపోదా శనివారం’ మొదటి రోజు వరల్డ్ గా 24.11 గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. కాగా ఈ చిత్రం ఓవర్సీస్ ఎక్కువ దూకుడు చూపిస్తుంది. […]
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!