-
Rajnikanth : “వెట్టయన్ ది హంటర్”కి ప్రీక్వెల్ చేయాలని ఉంది : టి.జె. జ్ఞానవేల్
దసరా సందర్భంగా విడుదలైన సూపర్ స్టార్ రజనీకాంత్ యాక్షన్ థ్రిల్లర్ ‘వెట్టయన్ ది హంటర్’ చిత్రం బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన వేట్టయ్యన్ ది హంటర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ మూవీకి ఇంత ఆదరణ దక్కడం, బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో దర్శకుడు టి.జె.జ్ఞానవేల్ మీడియాతో మాట్లాడుతూ లీలా కీలక విషయాలెన్నో తెలిపారు. * జైలర్ వంటి బ్లాక్ బస్టర్ తరువాత రజినీకాంత్ గారెతో ఇలాంటి ప్రాజెక్ట్ ఎలా అనుకున్నారు? Ans […] -
Tollywood : పవన్ కళ్యాణ్ హిట్ సినిమాల టైటిల్స్ కలిసొచ్చేనా..?
ఒకప్పటి స్టార్ హీరోల సినిమాల టైటిల్స్ ను మరల ఉపయోగిచడం అనే ట్రెండ్ ఎప్పటి నుండో నడుస్తోంది. ఎన్టీయార్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా అడవి రాముడు ను రెబల్ స్టార్ ప్రభాస్ మళ్ళి అదే పేరుతో చేసాడు. కృష్ణ నటించిన శక్తి టైటిల్ తో జూనియర్ ఎన్టీయార్ సినిమా చేసాడు. దేవుడు చేసిన మనుషులు అనే సూపర్ హిట్ సినిమాతో రవితేజ సినిమా చేసాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అప్పట్లో ఆ టైటిల్స్ సూపర్ […] -
Priyadarshi : సారంగపాణి పాటల హక్కులు కొనుగోలు చేసిన బడా సంస్థ..
మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘సారంగపాణి జాతకం’. ఈ చిత్రంలో ప్రియదర్శి కథానాయకుడిగా నటిస్తుండగా దర్శి సరసన రూప కొడువాయూర్ కథానాయికగా నటించారు . ‘జెంటిల్మన్’, ‘సమ్మోహనం’ తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి, శివలెంక కృష్ణ ప్రసాద్‌ల కాంబోలో రూపొందుతున్న 3వ సినిమా ఇది. ఇటీవల షూటింగ్ ముగించుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్స్క్ లో బిజీగా ఉంది. బలగం తర్వాత ఈ చిత్రం తనకు అంతే […] -
Kiran Abbavaram : నచ్చితే లవ్ రెడ్డి సినిమాను హార్ట్ ఫుల్ గా సపోర్ట్ చేయండి.
గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “లవ్ రెడ్డి”. అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. దర్శకుడు స్మరన్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రొడ్యూసర్స్ సునంద బి.రెడ్డి, హేమలత రెడ్డి, రవీందర్ జి, మదన్ గోపాల్ రెడ్డి, నాగరాజ్ బీరప్ప, ప్రభంజన్ రెడ్డి, నవీన్ రెడ్డి “లవ్ రెడ్డి” చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా “లవ్ రెడ్డి” సినిమా ఈ నెల 18న […] -
Sitara : వారేవా వంశీ.. 4 నెలలు 4 సినిమాలు.. ప్లానింగ్ సూపర్..
టాలీవుడ్ నిర్మాణ సంస్థలలో ఒకటి సితార ఎంటర్టైన్మెంట్స్. ఇటీవల దేవర సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ను కొనుగోలు చేసి గ్రాండ్ గా రిలీజ్ చేసి భారీ లాభాలు చేసారు సితార అధినేత నాగవంశీ. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు డిస్టిబ్యూషన్ కూడా చేస్తూ టాప్ నిర్మాణ సంస్థ గా మారింది సితార ఎంటర్టైన్మెంట్స్. ఇదిలా ఉండగా ఈ సంస్థ రాబోయే మూడు నెలల్లో నాలుగు సినిమాలు రిలీజ్ చేస్తూ సరికొత్త రికార్డు క్రియేట్ […] -
Samantha : మరోసారి కొండా సురేఖపై సమంత కీలక వ్యాఖ్యలు..
అక్కినేని నాగార్జున కుటుంబంపై అలాగే నాగ చైతన్య మాజీ శ్రీమతి సమంతపై తెలంగాణ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయో తెలిసిన విషయమే. దింతో టాలీవుడ్ నటీనటుల అందరు ఏకమై కొండా సురేఖ వ్యాఖ్యలను తప్పుబడుతూ అక్కినేని నాగార్జునకు మద్దతుగా నిలిచారు. అలానే నటి సమంత కూడా కొండా సురేఖకు నా విడాకులు నా వ్యక్తిగతం నా పేరును రాజకీయాలకు దూరంగా ఉంచాలని కాస్త ఘాటుగా జవాబు ఇచ్చింది సమంత. నాగార్జున కూడా కొండా సురేఖపై […] -
Allu Arjun : పుష్ప – 2 రిలిజ్ డేట్ మారేది లేదు.. ఎవడొచ్చినా తగ్గేదేలేదు..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా ఎక్కడా కూడా తగ్గేదిలేదు అన్నట్టుగా షూటింగ్ చక చక చేస్తున్నారు యూనిట్. దర్శకుడు సుకుమార్ మొదటి పార్ట్ కంటే మరింత పవర్ ఫుల్ గా సెకండ్ పార్ట్ ను రెడీ చేస్తున్నాడు. రోజురోజుకు పుష్ప గాని క్రేజ్ మరింత పెరిగిపోతుంది. వాస్తవానికి పుష్ప గాడి రూలింగ్ ఆగస్టు 15 నుండి స్టార్ట్ కావాల్సి […] -
Pradeep : పవన్ కళ్యాణ్ టైటిల్ తో యాంకర్ ప్రదీప్ సినిమా
తెలుగు బుల్లి తెర పై తనదైన శైలి లో ఎంతగానో ఆకట్టుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు యాంకర్ ప్రదీప్. నిత్యం పలు టీవి షోస్ తో బిజీ గా వుండే ఈ మధ్య బుల్లి తెరపై కనిపించడం మానేసాడు. టెలివిజన్ రంగంలో ప్రదీప్ తిరుగులేని ఇమేజ్ అందుకున్నాడు. కానీ ప్రస్తుతం యాంకర్ ప్రదీప్ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. అందుక్కారణం కారణం హీరో గా నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే పలు రకాల కథలు వినే […] -
Rebal Star : బర్త్ డే కానుకగా ప్రభాస్ సినిమాల రీరిలీజ్ ఫెస్టివల్
అక్టోబర్ 23న ప్రభాస్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు రానుంది. ఈ సారి బర్త్ డే వేడుకలను భారీ స్థాయిలో చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఫ్యాన్స్. ఇటీవల వచ్చిన కల్కి తో సూపర్ హిట్ కొట్టడమే కాకుండా మరోసారి రూ. 1000 కోట్లు వసూళ్లు సాదించాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. కల్కి హిట్ తో ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈసారి రెబల్ స్టార్ బర్త్ డేను మరింత గ్రాండ్ గా […] -
Tollywood : మైత్రీ మూవీస్ తో చేతులు కలిపిన బాలీవుడ్ నిర్మాణ సంస్థ..?
టాలీవుడ్ లో భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తోన్న బ్యానర్ ఏదైనా ఉందంటే అది మైత్రీ మూవీ మేకర్స్. అల్లు అర్జున్ నటిసున్న మోస్ట్ అవైటెడ్ పుష్ప -2,రెబల్ స్టార్ ప్రభాస్, హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ సినిమాను నిర్మిస్తోంది కూడా మైత్రీ నిర్మాతలే. అలాగే కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకుడిగా జూనియర్ ఎన్టీయార్ తో చేస్తోన్న డ్రాగన్ ను కూడా మైత్రీ వాల్లే నిర్మిస్తున్నారు. ఇలా వరుస పాన్ ఇండియా భారీ బడ్జెట్ […]
తాజావార్తలు
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
-
VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
-
Don’t Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
-
Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి ‘నో’ చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!