-
Prabhas : రికార్డు ధరకు రాజా సాబ్ ఆడియో రైట్స్…
ఏడాదికి ఒక సినిమా రిలీజ్ ఉండేలా ప్లానింగ్ చేస్తున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. ఈ ఏడాది కల్కి తో సూపర్ హిట్ అందున్నాడు. ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే రెండు సినిమాలను సెట్స్ పైకి తీసుకువెళ్లాడు. వాటిలో ఒకటి మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ లో హార్రర్, కామెడీ, రొమాంటిక్ కథాంశంతో ఈ చిత్రం రానుంది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ […] -
Allu Arjun : హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గడచిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన మిత్రుడు శిల్పా రవి తరపున ప్రచారం నిర్వహించేందుకు నంద్యాలలో ఎన్నిల ప్రచారంలో పాల్గొన్నాడు. అయితే పోలీసుల నుండి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ముందస్తు సమాచారం ఇవ్వకుండా భారీ జనసందోహం గుమికూడేలా చేసారని అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసారు పోలీసులు. పుష్పా -2 షూటింగ్ కోసం హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తూ మధ్యలో నంద్యాలకు వెళ్లిన బన్నీని చూసేందుకు వేల సంఖ్యలో […] -
Jr.NTR : దేవర 3 వారాలు కంప్లిట్.. లెక్కలేనన్ని రికార్డులు..
యంగ్ టైగర్ ఎన్టీయార్ కొరటాల శివ కాంబో మరోసారి తమది సక్సెస్ ఫుల్ కాంబో అని నిరూపించారు. గతంలో వీరి కలయికలో వచ్చిన జనతా గ్యారేజ్ సూపర్ హిట్ కాగా తాజాగా వచ్చిన దేవర సెన్సేషనల్ హిట్ సాధించింది. తారక్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. సెప్టెంబరు 27 న రిలీజ్ అయిన ఈ సినిమా 30 రోజుల థియేట్రికల్ రన్ కంప్లిట్ చేసుకుని అర్ధశతా దినోత్సవం వైపు పరుగులు తీస్తుంది. Also Read […] -
SilambarasanTR: ఏమాయ చేసావే రీ – రీలీజ్ వరల్డ్ రికార్డ్…
అక్కినేని నాగ చైతన్య హీరోగా సమంత హీరోయిన్ గా తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన మొదటి సినిమా ఏమాయచేసావే. తమిళ స్టార్ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు/. ఎవువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా సెన్సేషన్ హిట్ సాధించింది. ఆ తర్వాత ఈ సినిమా తమిళ్, హిందిలో రీమేక్ చేసారు. తమిళ్ లో ఈ సినిమాను ‘విన్నైతాండీ […] -
Director : డైరెక్టర్ గా మారుతున్న స్టార్ హీరో.. మరి సినిమాల సంగతేంటి..?
హాస్యనటులు హీరోలుగా మారడం, సినిమాటోగ్రాఫర్లు దర్శకులుగా మారటం కామన్. ఒక్కప్పుడు రైటర్ గా పని చేసిన కొరటాల శివ ఇప్పడు దర్శకుడిగా సూపర్ హిట్ సినిమాలు అందించాడు. ఒకప్పుడు సినిమాటోగ్రాఫర్ గా ఉన్న కార్తీక్ ఘట్టమేని దర్శకుడిగా మారాడు. అలాగే హీరోలు సైతం దర్శకులుగా సినిమాలు చేసిన వాళ్ళు చాల మంది ఉన్నారు. గతంలో ఎన్టీఆర్, కృష్ణ నటిస్తూ దర్శకులుగా సినిమాలు చేసారు. ఇప్పటి యంగ్ హీరోలలో వవిశ్వక్ సేన్ ఒకవైపు హీరోగా చేస్తూ రెండు సినిమాలకు […] -
PrashanthNeel : ‘బఘీర’ ట్రైలర్ రిలీజ్.. మరో సలార్
కన్నడ సెన్షేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ బావ శ్రీ మురళీ హీరోగా వస్తోన్న చిత్రం ‘బఘీర’. డా. సూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కథ ప్రశాంత్ నీల్ అందించాడు. గతంలో ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన కెజిఎఫ్, సలార్ వంటి సినిమాలు నిర్మించిన హోంబాలే ఫిల్మ్స్ బఘీర సినిమాను నిర్మించింది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేసారు మేకర్స్. అత్యంత భారీ బడ్జెట్ లో నిర్మించినట్టు తెలుస్తోంది. Also Read : NagaVamsi : […] -
NagaVamsi : రామ్ చరణ్ గురించి ఫాన్స్ వార్ క్రియేట్ చెయ్యాలని చూస్తున్నారు
వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రామ్ చరణ్, శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్, బాబీ, బాలకృష్ణ సినిమా సందీప్ కిషన్ మజాకా ఇప్పటివరకు రిలీజ్ కు రెడీ గా ఉన్నాయి. విక్టరీ వెంకటేష్ అనిల్ రావిపూడి పండక్కి వస్తున్నాం, రవితేజ 75 పొంగల్ రేస్ నుండి తప్పుకున్నాయి. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూ లో సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ చెప్పడం తప్పైనట్టుండి. ఆయన చేసిన వ్యాఖ్యలను పలువురు తమకు ఇష్టం వచ్చినట్టు వండి వార్చారు. […] -
Veekshanam :ఈ రేంజ్ సక్సెస్ చూసి చాలా సంతోషంగా ఉంది : డైరెక్టర్ మనోజ్
కంటెంట్ ఉన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు అని ఈ నెల 18న విడుదలైన మనోజ్ పల్లేటి దర్శకత్వం వహించి , రామ్ కార్తీక్, కశ్వి హీరో, హీరోయిన్లుగా నటించిన ‘వీక్షణం’ సినిమాతో మరోసారి రుజువైంది. ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు మూవీ టీం థ్యాంక్స్ మీట్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మనోజ్ పల్లేటి మాట్లాడుతూ ‘చాలా హ్యాపీగా ఉంది. సక్సెస్ అవుతుందని తెలుసు, కానీ […] -
LoveReddy : సరసమైన ధరలకు “లవ్ రెడ్డి”
అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘లవ్ రెడ్డి’. స్మరన్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా “లవ్ రెడ్డి” సినిమా ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అయింది. గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం “లవ్ రెడ్డి” ప్రొడ్యూసర్స్ సునంద బి.రెడ్డి, హేమలత రెడ్డి, రవీందర్ జి, మదన్ గోపాల్ రెడ్డి, నాగరాజ్ బీరప్ప, ప్రభంజన్ […] -
Vettaiyan : వెట్టయాన్ సక్సెస్ బిర్యానీ మీట్..
సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా లేటెస్ట్ గా రిలీజ్ అయిన చిత్రం ‘వేట్టైయాన్ – ది హంటర్’. జై భీమ్ దర్శకుడు టి.జె.జ్ఞానవేల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. భారీ బడ్జెట్ చిత్రాలను రూపొందించే ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ ఆ సినిమాను నిర్మించింది. 2.0, దర్బార్, లాల్ సలామ్ వంటి చిత్రాల తర్వాత రజినీకాంత్, లైకా ప్రొడక్షన్ష్ కలయికలో వచ్చిన నాలుగో సినిమా ‘వేట్టైయాన్- ది హంటర్’. Also Read : Teja sajja : […]
తాజావార్తలు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!