-
Sri Vishnu: ‘స్వాతిముత్యం’తో శ్రీ విష్ణు సినిమా..
శ్రీ విష్ణు క్యారక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టాడు. ఆ తర్వాత హీరోగా నీది నాది ఒకే కథ, మెంటల్ మదిలో వంటి సూపర్ హిట్ సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్‌ను ఏర్పర్చుకున్నాడు. ఇక హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా శ్రీవిష్ణు సినిమాలను చేస్తూ వస్తున్నాడు. వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన బ్రోచేవారెవరురా సినిమాతో శ్రీ విష్ణు బిగ్ హిట్ అందుకున్నాడు. కంటెంట్ బేస్ ఉన్న సినిమాలను సెలెక్ట్ చేసుకుని కెరీర్ సాగిస్తున్నాడు ఈ యంగ్ […] -
OG : షూటింగ్ లో అగుడుపెట్టిన ఇమ్రాన్, ప్రియాంక
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తూ మధ్యలో ఆగిపోయిన సినిమాలను తిరిగి స్టార్ట్ చేసారు. హరిహర వీరమల్లు షూటింగ్ ను విజయవాడలో ఓ ప్రత్యేక సెట్ లో ఇటీవల కొన్ని రోజులు పాటు షూట్ చేసారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న మరో సినిమా ఓజి (OG ), ఈ సినిమా షూట్ మూడు రోజుల నుండి హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. నైట్ సీన్స్ ను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు సుజీత్. […] -
Rishab : తెలుగులో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కాంతార హీరో
కన్నడ స్టార్ హీరోలలో రిషబ్ శెట్టి ఒకరు. కాంతారా సినిమాతో రిషబ్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారాడు రిషబ్ శెట్టి. కెజిఎఫ్ నిర్మించిన హోంబాలే నిర్మాణంలో వచ్చిన కాంతారాను రిషబ్ శెట్టి స్వయంగా దర్శకత్వం వహిస్తూ హీరోగా చేసాడు. విడుదలకు ముందు ఎటువంటి అంచనాలు లేని ఈ సినిమా రిలీజ్ తర్వాత కన్నడ హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాలలో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు ఆ సినిమాకు ప్రిక్వెల్ ను తెరకెక్కిస్తున్నాడు రిషబ్ శెట్టి. Also […] -
Allu Arjun : పుష్ప- 2 స్పెషల్ సాంగ్ లో స్టార్ హీరోయిన్..?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కాంబోలో వచ్చిన సెన్సేషన్ హిట్ పుష్ప. దానికి కొనసాగింపుగా వస్తున్నా ‘పుష్ప-2’ కోసం ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీ, కాకినాడ లో మూడు యూనిట్లు షూటింగ్ చక చక చేస్తున్నాయి. ఓ సాంగ్, కొంత మేర క్లైమాక్స్ షూట్ మినహా మిగతా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబరు 6న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. కాగా ఈ […] -
AADI : జియో సైంటిస్ట్ గా ‘శంబాల’ తో వస్తున్న ఆది సాయికుమార్..
ప్రస్తుతం వాస్తవానికి దూరంగా మరో ప్రపంచంలో జరిగే కథలకు ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. అలాంటి ఓ మిస్టిక్ వరల్డ్‌లో రూపొందుతున్న సినిమా ‘శంబాల’. తాజాగా ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్మెంట్ పోస్టర్‌ను మేకర్స్ లాంచ్ చేశారు . తొలి పోస్టర్‌తోనే గతంలో ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయని ఓ డిఫరెంట్ వరల్డ్‌లోకి ఆడియన్స్‌ను తీసుకువెళ్లబోతున్నామన్న హింట్ ఇచ్చారు. టైటిల్ పోస్టర్లో ఒక్క మనిషి కూడా లేని గ్రామం, ప్రళయానికి ముందు భీకరంగా ఉన్న ఆకాశం, మబ్బుల్లో […] -
Karthi : ఓటీటీలో ‘సత్యం సుందరం’..ఎప్పుడు ఎక్కడంటే..!
హీరో కార్తీ, అరవింద్ స్వామి లీడ్ రోల్స్ లో వచ్చిన హోల్సమ్ ఎంటర్టైనర్ ‘సత్యం సుందరం’. 96 వంటి సూపర్ హిట్ సినిమాను తెరకెక్కించిన సి ప్రేమ్ కుమార్ దర్శకత్వంవహించారు. 2డి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మించారు.సెప్టెంబర్ 28న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కుటుంబ బంధాలను విలువలు తెలియాజేస్తూ బావ బావమరుదులుగా కార్తీ, అరవింద్ స్వామి లు ప్రేక్షకులతో కంటతడి పెట్టించారు. ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని […] -
JR. NTR : కాస్త తగ్గిన దేవర.. ఇప్పటికి ఎన్ని కోట్లు లాభమంటే..?
యంగ్ టైగర్ ఎన్టీయార్ దేవర బాక్సాఫీస్ దండయాత్ర కాస్త నెమ్మదించింది. వరల్డ్ వైడ్ గా మొదటి రోజు నుండి అదరగొట్టిన దేవర 21 రోజుల పాటు విధ్వంసం అంటే ఎలా ఉంటుందో చూపించాడు. సెప్టెంబరు 27న రిలీజైన దేవర దసరా రోజు రిలీజైన భారీ సినిమాల కంటే ఎక్కవు కలెక్షన్స్ రాబట్టి దసరా విన్నర్ గా నిలిచింది. పోటీలో మరే సినిమా లేకపోవడం దేవర కు లాంగ్ రన్ లో కలిసొచ్చింది. దీంతో దేవర కొనుగోలును చేసిన […] -
Ajay : దేవర పార్ట్ – 2 గురించి కీలక వ్యాఖ్యలు చేసిన అజయ్..
జూనియర్ ఎన్టీయార్ కొరటాల శివ కాంబోలో వచ్చిన దేవర ఎంతటి సంచలనాలు నమోదు చేసిందో చెప్పక్కర్లేదు. ఆంధ్ర నుండి అమెరికా దాకా దేవర కలెక్షన్స్ దండయాత్ర చేసాడు. మరి ముఖ్యంగా ఆంధ్రాలోని మారుమూల సీ సెంటర్స్ లో మూతపడే స్టేజ్ లో ఉన్న థియేటర్లకు దేవర రూపంలో హౌసేఫుల్ బోర్డ్స్ పెట్టె రేంజ్ కు దేవర వెళ్ళింది. అంతటి ఘాన విజయం సాధించిన దేవరలో యాక్టర్ అజయ్ కీలక పాత్రలో నటించాడు. సెకండ్ పార్ట్ లో అజయ్ […] -
Teaser Release : ‘భవానీ వార్డ్ 1997’ టీజర్ విడుదల చేసిన సత్యం రాజేష్
హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ జానర్లు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. థియేటర్లో అయినా ఓటీటీలో అయినా ఈ జానర్ చిత్రాలను ఆడియెన్స్ ఎక్కువగా చూస్తుంటారు. ప్రస్తుతం ఇలాంటి ఓ కాన్సెప్ట్‌తోనే ‘భవానీ వార్డ్ 1997’ చిత్రం రాబోతోంది. హారర్, థ్రిల్లర్ లవర్స్‌ను ఆకట్టుకునేందుకు ‘భవానీ వార్డ్ 1997’ అనే చిత్రం ఆడియెన్స్ ముందుకు త్వరలోనే రానుంది. జీడీఆర్ మోషన్ పిక్చర్, విభూ మీడియా సమర్పణలో చంద్రకాంత సోలంకి, జీడీ నరసింహా నిర్మించిన ఈ మూవీకి జీడీ నరసింహా దర్శకత్వం […] -
Chaitu : డిఫరెంట్ పాత్రలతో పలకరించనున్న చైతూ జొన్నలగడ్డ
సినిమాల్లో అవకాశం రావాలని ఎంతో మంది ఎదురుచూస్తుంటారు.. కొంత మంది ఫేమ్ వచ్చాక గుమ్మం వరకు వచ్చిన ప్రాజెక్టులన్నీ చేసేస్తుంటారు. దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కదిద్దుకోవాలని అనుకుంటారు. కానీ కొంత మంది మాత్రం తనకు నచ్చిన కథలు, మెచ్చిన పాత్రలనే చేసుకుంటూ క్వాలిటీ కోసం పరితపిస్తుంటారు. అలాంటి వారిలో చైతూ జొన్నలగడ్డ కూడా ఉంటాడు. నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది. వెబ్ సిరీస్, సినిమాలు అన్ని చోట్ల చైతూకి మంచి పేరు వచ్చింది. Also Read : Naga […]
తాజావార్తలు
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!