-
Teja sajja : మిరాయ్ షూట్ లో తేజ సజ్జ చేతికి గాయం..
హనుమాన్ సూపర్ హిట్ తో తేజ సజ్జా క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అదే జోష్ లో తేజ సజ్జా ‘మిరాయ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈగల్ వంటి సినిమాను డైరెక్ట్ చేసిన కార్తిక్ ఘట్టమనేని ‘మిరాయ్’ కు దర్శకత్వం వహిస్తున్నాడు. రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తేజ సజ్జ పుట్టినరోజు […] -
Vishwak Sen : నువ్వు రంకి రెడ్డి అయితే నేను ‘రంకు రెడ్డి’
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ అప్ కమింగ్ మూవీ ‘మెకానిక్ రాకీ’ ఫస్ట్ గేర్, సాంగ్స్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. డెబ్యుటెంట్ రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. మేకర్స్ ఈ రోజు ‘మెకానిక్ రాకీ’ ట్రైలర్ 1.0 లాంచ్ చేశారు. శ్రీరాములు థియేటర్లో భారీగా హాజరైన అభిమానుల సమక్షంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ట్రైలర్ మెయిన్ క్యారెక్టర్స్ పరిచయం […] -
Tollywood : సండే సూపర్ 8 సినిమా స్పెషల్స్..
1- వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న ‘మట్కా’ మరో 25 రోజుల్లో రిలీజ్ కానుంది. ఈ చిత్ర విజయం పట్ల యూనిట్ చాలా నమ్మకంగా ఉంది. 2 – విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన జితేందర్ రెడ్డి నవంబరు 8న వరల్డ్ వైడ్ రిలీజ్ కానున్నట్టు పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్ 3 – అన్ స్టాపబుల్ సీజన్ 4 యొక్క మొదటి ఎపిసోడ్ నేడు షూట్ చేస్తున్నారు, ఫస్ట్ గెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు […] -
Surya : కంగువ ఆడియో రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. గెస్ట్ ఎవరంటే..?
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన చిత్రం ‘కంగువా’. సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు శివ దర్శకత్వంలో తెరకెక్కింది. పాన్ ఇండియా బాషలలో అత్యంత భారీ బడ్జెట్ పై స్టూడియో గ్రీన్ బ్యానర్ పై నిర్మించారు. షూటింగ్ ఎప్పుడో ముగించుకున్న కంగువ వాస్తవానికి అక్టోబరు 10న దసరా కానుకగా రిలీజ్ కావాల్సింది. కానీ కొన్ని కారణాలతో దసరా రేస్ నుండి తప్పుకుంది. ఇటీవల కంగువ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసారు మేకర్స్. అందులో భాగంగా ముంబై లో […] -
Sudeep : కిచ్చా సుదీప్ కు పవన్ కళ్యాణ్ ప్రగాఢ సానుభూతి
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ తల్లి సరోజా ( 83 ) గత కొంతకాలంగా అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నేడు ఆమె ఆరోగ్యం క్షిణించడంతో తెల్లవారు జామున కన్ను మూసారు. దీంతో కిచ్చా సుదీప్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. అటు కన్నడ సినీ, రాజకీయ ప్రముఖులు సుదీప్ తల్లి మృతి పట్ల సంతాపం తెలుపుతూ సానుభూతి ప్రకటించారు. ఇటు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన […] -
UnstoppableS4 : బాలయ్య చేసే పండుగ సమయం వచ్చేసింది
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న అన్‌స్టాపబుల్ విత్ NBK టాక్ షో తొలి మూడు సీజన్లు సూపర్ హిట్ గా నిలిచాయి. టాలీవుడ్ లి చెందిన ప్రముఖ నటి నటులు తమ తమ విషయాలను బాలయ్య తో పంచుకుని ఆడి పాడి అలరించారు. ఈ సూపర్ హిట్ టాక్ షో నాలుగో సీజన్ త్వరలో రాబోతుంది. అందుకు సంబంధించి అధికారకంగా భారీ ఈవెంట్ కూడా ఇటీవల నిర్వహించారు ఆహా […] -
Rana : రామ్ గోపాల్ వర్మతో SS. రాజమౌళి షూటింగ్
రాజమౌళి చాలా రోజుల తర్వాత షూట్ లో పాల్గొనబోతున్నాడు. SSRMB ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్న రాజమౌళి బయట కనిపించడం తగ్గించేశారు. దేవర రిలీజ్ నాడు కనిపించిన దర్శక ధీరుడు మల్లి కనిపించలేదు. అందుతున్న సమాచారం ప్రకారం రాజమౌళి ఒకప్పటి ఇండియన్ సెన్సేషన్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు. అయితే ఇది సినిమా కోసం కాదులెండి. వీరిద్దరూ కలిసి ఓ టాక్ షోలో సందడి చేయనున్నారు. Also […] -
VishwakSen : శ్రీరాములు థియేటర్ కు మాస్ కా దాస్
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా మెకానిక్ రాకీ అనే సినిమా రానుంది. విశ్వక్ సేన్ సరసన మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ మాస్ యాక్షన్ మరియు కామెడీ ఎంటర్టైనర్ను నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహించనున్నాడు. SRT ఎంటర్టైన్మెంట్స్పై ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మించారు. ‘మెకానిక్ రాకి’ ఫస్ట్ గేర్ కు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ని ఆ మధ్య రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ అందుకుంది. […] -
SK 30 : సంక్రాంతికి తగ్గేదేలేదంటున్న యంగ్ హీరో..
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ వరుస సినిమాలతో బిజీ గా ఉన్నాడు. ధనుష్ నటిస్తూ, దర్శకత్వం వహించిన రాయన్ సినిమాలో సహాయ నటుడుగా అదరగొట్టాడు సందీప్ కిషన్. ఈ చిత్రంలో సందీప్ నటనకు అద్భుత స్పందన లభించింది. కాగా ఈ యంగ్ హీరో ధమాకా ఫేం దర్శకుడు త్రినాథరావు దర్శకత్వంలో మజాకా అనే సినిమా చేస్తున్నాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్యమూవీస్ బ్యానర్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజేష్ దండా నిర్మాతగా […] -
Darling : ప్రభాస్ మెచ్చిన “లవ్” ఎవరో తెలుసా..?
గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “లవ్ రెడ్డి”. అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. దర్శకుడు స్మరన్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రొడ్యూసర్స్ సునంద బి.రెడ్డి, హేమలత రెడ్డి, రవీందర్ జి, మదన్ గోపాల్ రెడ్డి, నాగరాజ్ బీరప్ప, ప్రభంజన్ రెడ్డి, నవీన్ రెడ్డి “లవ్ రెడ్డి” చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా “లవ్ రెడ్డి” సినిమా ఈ నెల 18న […]
తాజావార్తలు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!