యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ వరుస సినిమాలతో దూసుకెళుతున్నాడు. ఈ ఏడాదిలో ఇప్పటికే గామి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ చేసాడు. ప్రస్తుతం రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. మరో రెండు సినిమాలకు సంబంధించి కథా చర్చలు జరుపుతున్నాడు ఈ యంగ్ హీరో. విశ్వక్ సేన్ ప్రస్తుతం ‘మెకానిక్ రాకీ’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి రచన మరియు దర్శకత్వం వహిస్తున్నాడు. SRT ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ […]
కెరీర్ లో 109వ సినిమాలో నటిస్తున్నాడు నందమూరి నటసింహం బాలకృష్ణ. బాబీ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది.ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం ఇటీవల లాంగ్ షెడ్యూల్ రాజస్థాన్ లో చేసేందుకు పయనమైంది. ఈ షెడ్యూల్ లో ఎడారిలో పోరాట సన్నివేశాలను తెరకెక్కించనున్నాడు దర్శకుడు బాబీ. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. కాగా ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది సస్పెన్స్ గా మారింది. తొలుత ఈ చిత్రానికి వినాయక చవితి కానుగాక […]
అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్నతాజా చిత్రం ‘బడ్డీ’. తమిళ దర్శకుడు సామ్ అంటోన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. గతంలో తమిళ హీరో ఆర్యా నటించిన టెడ్డి చిత్రాన్ని పోలినట్టు ఉందని ఈ చిత్ర టీజర్, ఫస్ట్ లుక్ చుస్తే అర్ధం అవుతుంది. కానీ తాము సరికొత్త కథాంశంతో రాబోతున్నామని తమిళ చిత్రానికి తమ చిత్రానికి కేవలం బొమ్మ మాత్రమే సేమ్, మిగిలినదంతా వేరు అని దర్శకుడు ఇది వరకే తెలిపాడు. కాగా ఈ చిత్రాన్ని మొదట […]
క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్ ఎంపవర్మెంట్ ని బేస్ చేసుకున్న సినిమా ఇది. చూసిన ప్రతి ఒక్కరు సినిమా చాలా బాగుందని ప్రశంసిస్తున్నారు. ప్రతి ఒక్కరూ సినిమా చూసే విధంగా ₹100 కే టికెట్లు రేట్లు ఉండడం సినిమాకి ప్లస్. ఈ సినిమాని తెలుగులో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ […]
మళయాళంలో ఈ ఏడాది రిలీజ్ అయి వందల కోట్లు కలెక్షన్స్ రాబట్టిన చిత్రాలలో మంజుమ్మల్ బాయ్స్ చిత్రం ఒకటి. చిన్న చిత్రంగా విడుదలై ఘన విజయం సాధించింది. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ విజయం నమోదు చేసింది మంజుమ్మల్ బాయ్స్. ఈ చిత్రం తెలుగులోనూ విడుదలై సూపర్ హిట్ అయింది. 2006 లో కేరళలో కొందరు స్నేహితులు కొడైకెనాల్ ట్రిప్ కు వెళ్లగా అక్కడ జరిగిన ఓ సంఘటన ఆధారంగా రూపొందించబడింది మంజుమ్మల్ బాయ్స్. చిదంబరం […]
హీరో కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “క”. సుజీత్ – సందీప్ అనే ఇద్దరు నూతన దర్శకులు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. హిట్లు లేక సతమతమవుతున్న కిరణ్ ‘క’ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకొన్నాడు. ఈ సారి రొటీన్ మాస్ కథలు కాకుండా సాలిడ్ సబ్జెక్టుతో వస్తున్నాడు. ఇటీవల ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్ మంచి ఫీడ్ బ్యాక్ దక్కించుకుంది. దీంతో ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్ కోసం పోటీ నెలకొంది. […]
మాస్ రాజా రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మిస్టర్ బచ్చన్. హరీష్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో వీరి కాంబోలో వచ్చిన మిరపకాయ్ సూపర్ హిట్ సాధించడంతో మిస్టర్ బచ్చన్ పై అటు అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రస్తుతం షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు హరీష్ శంకర్. ఇటీవల విడుదలైన సితార్ సాంగ్ నెట్టింట హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్ర […]
ఇటీవల విడుదలైన ‘కల్కి 2898 AD’ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే కల్కి 1000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన విషయం తెలిసిందే. కాగా నిర్మాత అశ్వనీదత్, బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్, రెబల్ స్టార్ ప్రభాస్ కు కల్కి ధామ్ పీఠాధిపతి కల్కిఆచార్య ప్రమోద్ కృష్ణం లీగల్ నోటీసు జారీ చేశారు. ఉత్తర్ ప్రదేశ్ కల్కి ధామ్ పీఠాధిపతి ఆచార్య ప్రమోద్ కృష్ణం […]
వీరాంజనేయులు విహార యాత్ర ఓటీటీ విడుదలకు రెడీ అయింది. ఓటీటీలో విడుదలయ్యే క్లీన్ ఫ్యామిలీ కామెడీ డ్రామాలను తెలుగు ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. సీనియర్ నటీనటులు నటించిన ఇలాంటి ఎన్నో సినిమాలు మరియు మినీ వెబ్ సిరీస్లు ఇప్పటికే విజయవంతమయ్యాయి. సీనియర్ నటుడు నరేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘వీరాంజనేయులు విహార యాత్ర’. కుటుంబ కామెడీ-డ్రామా నేపథ్యంలో రానున్న ఈ చిత్రాన్ని అనురాగ్ పాలుట్ల దర్శకత్వం వహించారు. ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లో ఆగస్టు 14న […]
నితిన్ హిట్టు కొట్టి చాలా కాలం కావొస్తోంది. భీష్మ నితిన్ నుండి వచ్చిన లాస్ట్ హిట్. ఇటీవల కాలంలో మూడు సినిమాలు చేసాడు ఈ హీరో, కానీ వేటికవే డిజాస్టర్ లుగా మిగిలాయి తప్ప యావరేజ్ కూడా నిలబడలేక పోయాయి. కానీ ప్రస్తుతం ఈ యంగ్ హీరో వరుస సినిమాలతో షూటింగుల్లో బిజీ బిజీగా ఉన్నాడు. నితిన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రాబిన్ హుడ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. గతంలో భీష్మ రూపంలో తనకు హిట్ […]