Kalki : ప్రభాస్, అమితాబ్ కు లీగల్ నోటిసులు..అసలేమైందంటే..?
- కల్కి చిత్రంపై మరో వివాదం
- నిర్మాత-అమితాబ్-ప్రభాస్ కు లీగల్ నోటీసులు
- వరల్డ్ వైడ్ గా రూ.1000 కోట్లు దాటిన కలెక్షన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల విడుదలైన ‘కల్కి 2898 AD’ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే కల్కి 1000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన విషయం తెలిసిందే. కాగా నిర్మాత అశ్వనీదత్, బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్, రెబల్ స్టార్ ప్రభాస్ కు కల్కి ధామ్ పీఠాధిపతి కల్కిఆచార్య ప్రమోద్ కృష్ణం లీగల్ నోటీసు జారీ చేశారు.
ఉత్తర్ ప్రదేశ్ కల్కి ధామ్ పీఠాధిపతి ఆచార్య ప్రమోద్ కృష్ణం కల్కి సినిమాపై విమర్శలు గుప్పించారు. “తల్లి (దీపికా)కు కృత్రిమ గర్భం ద్వారా కల్కి పుట్టబోతున్నట్టు చూపించడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసినట్టే, హిందూ గ్రంధాలను ఇష్టానుసారంగా మార్చేసి చిత్రాలు తెరకెక్కించడం ఈమధ్య ఇదొక ఫ్యాషన్ అయిపోయింది” అని ఆచార్య ప్రమోద్ కృష్ణం అన్నారు. కల్కి చిత్రం సనాతన ధర్మానికి, హిందూ పురాణాలకు కించపరిచినట్టు ఉందని నోటీసులో పేర్కొన్నారు ఆచార్య ప్రమోద్ కృష్ణం. భారతదేశం “విశ్వాసం, భావోద్వేగాలు, ఆధ్యాత్మికతో కూడినది సనాతన ధర్మం, వాటి విలువలను మార్చకూడదు. సనాతన గ్రంథాలను మార్చకూడదు. కల్కి భగవానుడు విష్ణుమూర్తి చివరి అవతారంగా భావిస్తాం. పురాణాల్లో కల్కి అవతారం గురించి చాలా రాసి ఉంది. దాని ఆధారంగానే ప్రధాని మోదీ కల్కి ఆలయానికి శంకుస్థాపన చేశారు” అని కృష్ణం తెలిపారు.
Also Read
- Ravi Teja: హిట్టు పడగానే రేటు పెంచేసిన మాస్ రాజా.. నిర్మాత డ్రాప్.. సంక్రాంతి సినిమా క్యాన్సల్ ?
- Vedant Madhavan: ప్రౌడ్ ఫాదర్ మూమెంట్.. ఏషియన్ గేమ్స్ బరిలో మాధవన్ కుమారుడు!
- The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
- Chiru Leaks: 'కాకా'లో అసలు క్యారెక్టర్ పేరు చెప్పేసిన మెగాస్టార్.. ఫ్యాన్స్‌కి పూనకాలే!
మరోవైపు కల్కి సక్సెస్ ఫుల్ గా నాలుగవ వారంలోకి అడుగుపెట్టింది. అటు ఓవర్ సీస్ లో 18మిలియన్ల దాటి దూసుకెళుతుంది. తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం లాభాల బాటలో పయనిస్తోంది. ఇప్పటివరకు అటు ఇటుగా రూ.100 కోట్లకు పైగా లాభాలు ఆర్జించారు నిర్మాత అశ్వనీదత్.
తాజావార్తలు
-
Ravi Teja: హిట్టు పడగానే రేటు పెంచేసిన మాస్ రాజా.. నిర్మాత డ్రాప్.. సంక్రాంతి సినిమా క్యాన్సల్ ?
-
వరంగల్ MGMలో ఒక్కసారిగా కుప్పకూలిన సీలింగ్.. ముగ్గురికి గాయాలు!
-
Hamid Ansari row: ‘‘ దేశానికి హిందువులు ముప్పా.?’’.. హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై దుమారం..
-
Vedant Madhavan: ప్రౌడ్ ఫాదర్ మూమెంట్.. ఏషియన్ గేమ్స్ బరిలో మాధవన్ కుమారుడు!
-
Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!