Sudeep : కిచ్చా సుదీప్ కు పవన్ కళ్యాణ్ ప్రగాఢ సానుభూతి
- కన్నడ నటుడు కిచ్చా సుదీప్ కు మాతృవియోగం
- ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సరోజా
- సంతాపం తెలిపిన సినీ రాజకీయ ప్రముఖులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ తల్లి సరోజా ( 83 ) గత కొంతకాలంగా అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నేడు ఆమె ఆరోగ్యం క్షిణించడంతో తెల్లవారు జామున కన్ను మూసారు. దీంతో కిచ్చా సుదీప్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. అటు కన్నడ సినీ, రాజకీయ ప్రముఖులు సుదీప్ తల్లి మృతి పట్ల సంతాపం తెలుపుతూ సానుభూతి ప్రకటించారు. ఇటు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు సంతాపం తెలియజేసారు.
కాగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ కిచ్చా సుదీప్ మాతృమూర్తి మృతిపట్ల సంతాపం తెలియజేస్తూ అధికారకంగా లేఖ రాస్తూ ‘శ్రీ సుదీప్ గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ప్రముఖ నటులు శ్రీ కిచ్చా సుదీప్ గారి మాతృమూర్తి శ్రీమతి సరోజ గారు కన్నుమూశారని తెలిసి చింతించాను. శ్రీమతి సరోజ గారు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను. తన నట జీవితంపై తల్లి ప్రభావం, ప్రోత్సాహం ఉందని శ్రీ సుదీప్ గారు తెలిపారు. మాతృ వియోగం నుంచి ఆయన త్వరగా కోలుకోవాలి. శ్రీ సుదీప్ గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను ” అని పేర్కొన్నారు.
Also Read
తాజావార్తలు
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!