Hridayam Murali OTT : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయిన లేటెస్ట్ సూపర్ హిట్ ‘హృదయం మురళి’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ యంగ్ హీరో అథర్వ, ప్రీతి ముకుందన్, కయాదు లోహర్ కథానాయికలుగా దర్శకుడు ఆకాష్ బాస్కరన్ తెరకెక్కించిన చిత్రం ‘హృదయం మురళి’. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ తమిళ చిత్రం ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి కూడా మంచి స్పందనను సొంతం చేసుకుంది. చాలా కాలంగా హిట్ కోసం చూస్తున్న అథర్వకు ఈ సినిమా సాలిడ్ కంబ్యాక్ ఇచ్చింది. థియేట్రికల్ రన్ ముగించుకున్న ఈ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ ఇప్పుడు డిజిటల్ ప్రియర్ కు సిద్ధమైంది.
ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ‘హృదయం మురళి’ చిత్రాన్ని ఆగస్టు 7 నుంచి తమ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఆగస్టు 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా కేవలం తమిళంలోనే కాకుండా లేక తెలుగు, మలయాళం, కన్నడ వంటి ఇతర దక్షిణాది భాషల్లో కూడా అందుబాటులో ఉంటుందా అనే విషయంపై సదరు ఓటీటీ సంస్థ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అయితే థియేటర్లలో మంచి టాక్ తెచ్చుకోవడంతో తెలుగు డిజిటల్ ప్రేక్షకులు కూడా ఈ సినిమా ఆడియో కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించాడు. తమన్ సంగీతానికి మాత్రమే కాదు పర్ఫామెన్స్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
Also Read
- Akshara Haasan: "టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా".. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
- Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
- Varalaxmi Sarathkumar: "నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా"
- Rajamouli: "నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు".. 'వారణాసి'పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
తాజావార్తలు
-
India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
-
MALDIVES: అప్పట్లో అక్కడో దేశం ఉండేది..!
-
Akshara Haasan: “టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా”.. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
-
India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
-
BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!