టాలీవుడ్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో జెట్ స్పీడ్ లో సినిమాలు చేస్తూ వెళుతున్నారు. ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్‌కు రెడీ అవుతోంది. మరోవైపు దర్శకుడు హను రాఘవపూడి డైరెక్షన్లో ‘ఫౌజీ’ సినిమా కూడా స్టార్ట్ చేశాడు. ఇక దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ అనే సినిమాను కూడా లైన్లో పెట్టాడు. Also Read : Kollywood […]
ప్రముఖ తమిళ నటుడు ఢిల్లీ గణేష్ కన్నుమూశారు. 400కు పైగా సినిమాల్లో నటించిన ఢిల్లీ గణేష్ వృద్ధాప్యం, అనారోగ్య కారణాలతో నిన్న రాత్రి కన్నుమూశారు. ఢిల్లీ గణేష్ మృతి ఆయన అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఢిల్లీ గణేష్ మృతదేహాన్ని చెన్నైలోని రామవరంలోని ఆయన నివాసంలో ఉంచారు. ఢిల్లీ గణేష్ వయసు 80. చెన్నైలోని రామాపురం సెంథామిల్ నగర్‌లోని తన నివాసంలో నిన్న రాత్రి 11.30 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. 1944లో నెల్లైలో జన్మించిన ఢిల్లీ […]
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తునంత స్పీడ్ గా మరేఇతర టాలీవుడ్ హీరోలు సినిమాలు చేయట్లేదు. ఈ ఏడాది స్టార్టింగ్ లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి సినిమాను రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ది రాజసాబ్ షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాతో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలో రజాకార్ల నాటి కాలానికి చెందిన కథ నేపథ్యం ఉన్న సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత పవర్ఫుల్ పోలీస్ […]
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘పుష్ప-2’. అత్యంత భారీ బడ్జెట్ పై మైత్రీ మూవీ మేకర్స్‌పై నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్.వైలు సుకుమార్ నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న కథానాయకిగా నటిస్తుండగా టాలీవుడ్ డాన్సింగ్ డాల్ శ్రీలీల స్పెషల్ సాంగ్ లో నటిస్తోంది. ప్రస్తుతం కిస్సిక్ అని వచ్చే ఈ స్పెషల్ సాంగ్ షూట్ చేస్తున్నారు దర్శకుడు సుకుమార్. ఈ సాంగ్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని యూనిట్ భావిస్తోంది. Also Read : Dulquer Salmaan […]
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన స్ట్రయిట్ తెలుగు సినిమా లక్కీ భాస్కర్. యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రంలో అందాల తార మీనాక్షి చౌదరి కథానాయికగా నటించింది. దీపావళి కానుకగా అక్టోబరు 30న ప్రీమియర్స్ తో ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్ తో పాటు రికార్డు స్థాయి కలెక్షన్లు రాబడుతోంది. మరోవైపు ఓవర్సీస్ లో ఈ ఈసినిమా అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతోంది. లక్కీ భాస్కర్ తో […]
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న కన్నప్ప సినిమా నుండి రెబల్ స్టార్ ప్రభాస్ ఫస్ట్ లుక్ లీక్ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయమై నిర్మాత, హీరో మంచు విష్ణు లెటర్ రిలీజ్ చేసారు. అందులో ” కన్నప్ప టీమ్ నుంచి అత్యవసర, హృదయపూర్వక విజ్ఞప్తి.. ప్రియమైన ప్రభాస్ అభిమానులు మరియు అందరి కథానాయకుల అభిమానులను కోరుతున్నది ఏమనగా కన్నప్ప కోసం గత ఎనిమిది సంవత్సరాలుగా మేము మా హృదయాలను, ప్రాణాలను అర్పించాము. రెండు సంవత్సరాల నిబద్దతతో […]
మంచు విష్ణు నటిస్తున్న పాన్ ఇండియా సినిమా కన్నప్ప. 24 ఫిలిమ్స్ ఫ్యాక్టరి బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ నరుడు అక్షయ్ కుమార్, మళయాల స్టార్ మోహన్ లాల్, శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాను డిసెంబర్ నెలలో రిలీజ్ చేస్తామని గతంలోనే మేకర్స్ వెల్లడించారు. ఆ మధ్య టీజర్ రిలీజ్ సమయంలోను అదే విషయం ప్రకటించారు. Also […]
వరుస హిట్లతో స్వింగ్ లో ఉన్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మాస్ యాక్షన్ మరియు కామెడీ ఎంటర్టైనర్ మెకానిక్ రాకీతో రాబోతున్నాడు. నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. రామ్ తాళ్లూరి తన బ్యానర్ SRT ఎంటర్టైన్మెంట్స్పై ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మించాడు.విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి మరియు శ్రద్ధా శ్రీనాథ్ మధ్య ట్రయాంగిల్ లవ్ నేపథ్యంలో వస్తున్న మెకానిక్ రాకి ట్రైలర్ 1.O అద్భుత స్పందన […]
తమిళ హీరో శివ కార్తికేయన్ లేటెస్ట్ రిలీజ్ ‘అమరన్’. రాజ్ కుమార్ పెరియసామి దర్శకతంలో వహించిన ఈ సినిమాతో తొలిసారి రెండు వందల కోట్ల క్లబ్ లో చేరబోతున్నాడుశివ కార్తికేయన్. దీపావళి కానుకగా వచ్చిన ఈ సినిమా కోసం ఎంతగానో కష్టపడ్డాడు శివ. ఆ కష్టానికి తగిన గుర్తింపు అమరన్ సక్సెస్ రూపంలో వచ్చింది. మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా వచ్చిన ఈ సినిమలో సాయి పల్లవి, శివ కార్తికేయన్ అద్భుతమైన నటనతో ప్రేక్షకులతో కంటతడి […]
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా జోరు మీద ఉన్నారు. ఒకవైపు వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న అన్ స్టాపబుల్ కార్యక్రామానికి హోస్ట్ గా కూడా చేస్తున్నారు. విజయవంతంగా మూడు సీజన్స్ పూర్తి చేసుకున్న అన్ స్టాపబుల్ సీజన్ 4 లేటెస్ట్ గా స్టార్ట్ అయి సూపర్ హిట్ గా సాగుతోంది. ఇప్పటికే రెండు ఎపిసోడ్స్ ఫినిష్ చేసుకున్న ఈ సీజన్ లో మూడవ ఎపిసోడ్ లో తమిళ హీరో సూర్యతో పాటు […]