Allu Arjun : ఇది పుష్ప గాడి రేంజ్.. రికార్డు బుకింగ్స్
- బన్నీ సుకుమార్ ల సెన్సేషన్ పుష్ప -2
- ఓవర్సీస్ లో భారీ ఎత్తున రిలీజ్ కానున్న పుష్ప ది రూల్
- ఆల్ టైమ్ రికార్డు దిశగా పుష్ప అడ్వాన్స్ సేల్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘పుష్ప-2’. అత్యంత భారీ బడ్జెట్ పై మైత్రీ మూవీ మేకర్స్‌పై నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్.వైలు సుకుమార్ నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న కథానాయకిగా నటిస్తుండగా టాలీవుడ్ డాన్సింగ్ డాల్ శ్రీలీల స్పెషల్ సాంగ్ లో నటిస్తోంది. ప్రస్తుతం కిస్సిక్ అని వచ్చే ఈ స్పెషల్ సాంగ్ షూట్ చేస్తున్నారు దర్శకుడు సుకుమార్. ఈ సాంగ్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని యూనిట్ భావిస్తోంది.
Also Read : Dulquer Salmaan : ఓవర్సీస్ లో వన్ ‘మిలియన్ భాస్కర్’
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
డిసెంబరు 4 ఓవర్సీస్ లో రిలీజ్ కానున్న పుష్ప ఇప్పటి నుండే అక్కడ తన వేట మొదలు పెట్టింది. ఈ సినిమా కు సంబంధించి ఓవర్సీస్ బుకింగ్స్ ఓపెన్ చేసారు. ఇప్పటి వరకు అత్యంత వేగంగా 500 K అడ్వాన్స్ సేల్స్ రాబట్టిన ఆల్ టైమ్ ఇండియన్ సినిమాగా పుష్ప సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇక టికెట్స్ బుకింగ్స్ లోను అదరగొట్టాడు పుష్ప రాజ్. ఇప్పటివరకు USA లో కేవలం ప్రీమియర్స్ రూపంలోనే 20,000 పైగా అడ్వాన్స్ బుకింగ్స్ టికెట్స్ బుక్ రికార్డు సృస్టించిందింది పుష్ప – 2. ఇది ఓవర్సీస్ లోని తెలుగు సినిమాలలో ఒక రికార్డు. ఇప్పుడే ఇలా ఉంటె రిలీజ్ నాటికీ అటు ఇటుగా 4 మిలియన్ కు పైగా అడ్వాన్స్ రూపంలో ఈ సినిమా రాబడుతుందని ట్రేడ్ అంచనా వేస్తుంది. త్వరలో ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసి పాన్ ఇండియా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయనున్నారు మేకర్స్. అలాగే ఓవర్సీస్ లోను భారీ ఈవెంట్ నిర్వహించబోతున్నారు మైత్రి మూవీ మేకర్స్
తాజావార్తలు
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..