Prabhas : సోషల్ మీడియని షేక్ చేస్తున్న డాన్ లీ ఇన్‌స్టా పోస్ట్
- ప్రభాస్ సినిమాలో కొరియన్ నటుడు డాన్ లీ
- నెట్టింట వైరల్ గా మారిన డాన్ లీ ఇన్‌స్టా పోస్ట్
- ఒక్కపోస్ట్ తో సోషల్ మీడియాను షేక్ చేసిన డాన్ లీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో జెట్ స్పీడ్ లో సినిమాలు చేస్తూ వెళుతున్నారు. ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్‌కు రెడీ అవుతోంది. మరోవైపు దర్శకుడు హను రాఘవపూడి డైరెక్షన్‌లో ‘ఫౌజీ’ సినిమా కూడా స్టార్ట్ చేశాడు. ఇక దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ అనే సినిమాను కూడా లైన్‌లో పెట్టాడు.
Also Read : Kollywood : సీనియర్ నటుడు ఢిల్లీ గణేష్ మృతి
Also Read
- Kaatalan OTT Release: నిజమైన ఏనుగుతో ఫైట్.. సునీల్, లోకేష్ నటించిన 8.2 రేటింగ్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి!
- KJQ Pre Release Event: ఫ్యాన్స్ కు పూనకాలే.. డిసెంబర్ 2న ప్రభాస్ 'ఫౌజీ' ప్రీమియర్స్ .. KJQ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంట్రెస్టింగ్ అప్డేట్
- Sooraj Pancholi: కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినా.. జియా ఖాన్ కేసులో సూరజ్ బాధకు ముగింపు లేదా?
- Raj Thackeray: మోదీని పొగిడి విదేశాల్లో ఎందుకు ఉంటున్నారు? మాధవన్, వివేక్ ఒబెరాయ్‌పై రాజ్ థాకరే సంచలన వ్యాఖ్యలు
కాగా ఈ ‘స్పిరిట్’ సినిమాకు సంభందించిన వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. వివరాలలోకెళితే కొరియన్ సినిమా అంటే ముందుగా గుర్తొచ్చే నటుడు యాక్టర్ డాన్ లీ. ఈయన సినిమాల్లోని యాక్షన్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కాగా ఎప్పటి నుండో డాన్ లీ ని ప్రభాస్ సినిమాలో తీసుకోవాలి అని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తూ వస్తున్నారు. కానీ అవి వార్తలుగా మిగిలిపోయాయి తప్ప కార్యరూపం దాల్చలేదు. అయితే తాజాగా డాన్ లీ తన ఇన్‌స్టాగ్రామ్ లో ‘సలార్-2’ పోస్టర్ లోని ప్రభాస్ ఫోటోను జత చేస్తూ స్టోరీ పెట్టాడు. డాన్ లీ అలా పెట్టాడో లేదో ఇలా ఆ న్యూస్ ఒక్కసారిగా నెట్టింట హల్ చల్ చేసింది. కానీ ఇక్కడ క్లారిటీ రావాల్సిన విషయం ఉంది. డాన్ లి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సలార్ -2 లో చేస్తున్నాడా లేక స్పిరిట్ లో నటిస్తున్నాడా అనేది ఎటువంటి అధికారక ప్రకటన రాలేదు. ప్రభాస్ – డాన్ లీ ఏ సినిమాలో నటించిన సరే వీరిద్దరి కాంబోకు బాక్సాఫీస్ బద్దలు అవడం మాత్రం ఖాయం
తాజావార్తలు
-
IMD Weather Update : ఒకచోట వరదలు.. మరోచోట వాన జాడే లేదు.!
-
Kaatalan OTT Release: నిజమైన ఏనుగుతో ఫైట్.. సునీల్, లోకేష్ నటించిన 8.2 రేటింగ్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి!
-
Josh Hazlewood: 13 నెలల నిరీక్షణకు తెర.. మళ్లీ టెస్టు బరిలోకి.. ప్రత్యర్థి ఎవరంటే..
-
KJQ Pre Release Event: ఫ్యాన్స్ కు పూనకాలే.. డిసెంబర్ 2న ప్రభాస్ ‘ఫౌజీ’ ప్రీమియర్స్ .. KJQ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంట్రెస్టింగ్ అప్డేట్
-
Child Murder : మద్యం మత్తులో కన్నబిడ్డను చెరువులో ముంచిన తల్లి..
ట్రెండింగ్
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Door Mat Cleaning : డోర్‌మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్‌తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!