Mollywood : బ్లాక్ బస్టర్ హిట్ తో రీ ఎంట్రీ ఇచ్చిన ‘నజ్రియా’
- బాసిల్ జోసెఫ్ - నజ్రియా కాంబోలో వచ్చిన సూక్ష్మ దర్శిని
- రీ ఎంట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నజ్రియా
- రికార్డు స్థాయి కలెక్షన్స్ నమోదు చేస్తున్న సూక్ష్మ దర్శిని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నజ్రియా నజీమ్.. 29 ఏళ్ల ఈ భామ ఒకప్పుడు వరుస సినిమాలతో అలరించింది. తన చలకీ నటనతో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో కీలక పాత్ర పోషించింది.. కొన్నేళ్ళ పాటు స్టార్ హీరోయిన్ గా రాణించిన ఈ నటి మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ ను వివాహానాడిన తర్వాత సినిమాలు తగ్గించేసింది. కాస్తా గ్యాప్ తీసుకుని ఒకటి అరా సినిమాలలో నటించింది. త ఆ దశలోనే తెలుగులో తొలి సినిమాలో నేచురల్ స్టార్ నాని నటించిన అంటే సుందరానికి సినిమాలో నటించింది. కానీ ఆశించినంత విజయం సాధించలేదు. 2022లో వచ్చిన ఈసినిమా తర్వాత నజ్రియా మరళ సినిమాలకు గ్యాప్ ఇచ్చింది.
భారీ గ్యాప్ తర్వాత ఇటీవల ఓ మలయాళ సినిమాలలో నటించింది. స్టార్ దర్శకుడు భాసిల్ జోసెఫ్ హీరోగా వరుస హిట్స్ కొడుతున్నాడు. తాజగా బాసిల్ జోసెఫ్ తో నజ్రియా సూక్ష్మ దర్శిని సినిమాలో నటించింది. లాంగ్ గ్యాప్ తర్వాత నజ్రియా చేసిన ఈ సినిమాను భారీగా ప్రమోట్ చేసింది. ఈ నెల 22న మలయాళంలో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మరోవైపు బాక్సాఫీస్ పరంగాను సూక్ష్మదర్శిని దూసుకెళుతోంది. రిలీజ్ రోజు కేరళలో 1.60 కోట్లు రాబట్టగా వరల్డ్ వైడ్ గా 3 కోట్ల మేర కలెక్ట్ చేసింది. ఇక రిలీజ్ అయిన మూడు రోజులకుగాను మొదటి వీకెండ్ కలిపి రూ. 15 కోట్లు కలెక్ట్ చేసింది సూక్ష్మ దర్శిని. గ్యాప్ ఇచ్చిన వచ్చినా గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చింది నజ్రియా. లాంగ్ వీకెండ్ లో భారీ కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది.
Also Read
- Toxic OTT Deal: రూ.30 కోట్లే.. 'టాక్సిక్' మరీ ఇంత దారుణమా?
- Hanuman Ansh: తెలుగు రిలీజ్‌తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
- Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
- Sheraz Mehdi: బెదిరింపులకు వెనక్కి తగ్గను.. 100 ప్రెస్మీట్లు, ర్యాలీలకైనా సిద్ధం!
తాజావార్తలు
-
MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
-
Toxic OTT Deal: రూ.30 కోట్లే.. ‘టాక్సిక్’ మరీ ఇంత దారుణమా?
-
Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
-
Hanuman Ansh: తెలుగు రిలీజ్‌తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
-
Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!