Satyadev : జీబ్రా కలెక్షన్స్ లో భారీ జంప్.. ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా..?
- సత్యదేవ్ లేటెస్ట్ రిలీజ్ జీబ్రా
- పాజిటివ్ టాక్ తెచ్చుకున్న జీబ్రా
- కలెక్షన్స్ లో జోరు చూపిస్తున్న సత్యదేవ్ జీబ్రా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలెంటెడ్ హీరో సత్య దేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ హైలీ యాంటిసిపేటెడ్ మల్టీ స్టారర్ జీబ్రా. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ టీజర్ హ్యుజ్ క్రియేట్ చేశాయి. జీబ్రా నవంబర్ 22న థియేటర్లలో రిలీజ్ అయింది. వాస్తవ సంఘటనల అదంరంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రీమియర్స్ నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
Also Read : Thabitha Sukumar : నిన్న సుకుమార్ ఇంట్లో హెల్పర్.. నేడు ప్రభుత్వ ఉద్యోగి
Also Read
- Irumbudi Collections: బాక్సాఫీస్‌లో రవితేజ ‘ఇరుముడి’ జోరు.. 4 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి!
- Pluto OTT: తాగుడుకు బానిస అయ్యే ఏలియన్.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సైన్స్ ఫిక్షన్ మూవీ
- BethlehemKudumbaUnit : తెలుగులో విడుదలవుతున్న నివిన్ పౌలి లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ 'బెత్లహేమ్ కుటుంబ యూనిట్'
- Female characters : స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ డిజైన్ చేస్తోన్న తమిళ్ ఇండస్ట్రీ
కాగా మొదటి రోజు అంతంత మాత్రంగానే కలెక్షన్స్ రాబట్టింది. అటు ఓవర్సీస్ లో కూడా సినిమా యావరేజ్ ఓపెనింగ్స్ తెచ్చుకుంది. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా కూడా గ్రాస్ 1.1 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోని స్లో స్టార్ట్ ను అందుకుంది, ఇక రెండవ రోజు వీకెండ్ కావడం టాక్ బాగుండడంతో కెలెక్షన్స్ లో జంప్ కనిపించింది. ఇక రెండు రోజులకు గాను ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ. 3.09 కోట్లు గ్రాస్ రాబట్టింది. మొదటి రోజు కంటే రెండవ రోజు కలెక్షన్స్ ఎక్కువ వచ్చాయని ఆ ఆనందాన్ని ప్రేక్షకులతో పంచుకుంటూ పోస్టర్ ను షేర్ చేసారు మేకర్స్. నేడు వీకెండ్ కావడంతో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం యూనిట్ భావిస్తోంది. అటు హీరో సత్యదేవ్ కు వరుస ఫ్లాప్స్ తర్వాత జీబ్రా కాస్త రిలీఫ్ నిచ్చింది.లాంగ్ రన్ లో బ్రేక్ ఈవెన్ సాధిస్తుందో లేదో మరి కొద్దీ రోజుల్లో తెలుస్తుంది.
తాజావార్తలు
-
Gurmeet Ram Rahim Release: మరోసారి జైలు నుంచి బయటకు డేరా బాబా.. 17వ సారి పెరోల్‌పై విడుదల
-
Sugar Price Hike: కొండెక్కుతున్న చక్కెర ధరలు.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..
-
Aryavir Sehwag: తండ్రిని మించిన కొడుకు.. సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ బ్యాటింగ్ స్టైల్ చూశారా?
-
Irumbudi Collections: బాక్సాఫీస్‌లో రవితేజ ‘ఇరుముడి’ జోరు.. 4 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి!
-
Ambati Rambabu: నన్ను కేసులతో బెదిరించాలనుకుంటే బెదిరేవారు ఎవరూ లేరు.. అంబటి సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?