Nani : ‘భైరతి రణగల్’ ట్రైలర్ రిలీజ్ చేసిన నేచురల్ స్టార్
- శివన్న లేటెస్ట్ సినిమా ‘భైరతి రణగల్’
- కన్నడలో సూపర్ హిట్ కొట్టిన ‘భైరతి రణగల్’
- తెలుగు ట్రైలర్ రిలీజ్ చేసిన నాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ కు కన్నడ నాట భారీ మాస్ ఫాలోయింగ్ అయన సొంతం. గతంలో అయన నటించిన సూపర్ హిట్ చిత్రం మఫ్టీ సంచలన విజయం సాధించింది. ఆ సినిమాకు ప్రీక్వెల్ గా వచ్చిన సినిమా “భైరతి రణగల్”. ఇటీవల కన్నడలో రిలీజ్ అయి సువర్ హిట్ సాధించిన ఈ చిత్రాన్ని నర్తన్ దర్శకత్వం వహించాడు. కాగా ఈ సినిమాను ఇప్పుడు తెలుగు, తమిళ్ లో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. తమిళ్ లో అమరన్ తో సూపర్ హిట్ కొట్టిన నటుడు శివ కార్తికేయన్ రిలీజ్ చేసాడు. ఇటు తెలుగులో నాచురల్ స్టార్ నాని ఈ చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేసారు.
Also Read : RC 16 : మైసూరుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్
Also Read
తెల్ల కాగితంపై నీళ్లు కావాలంటే ఇస్తారా నాన్న అనే డైలాగ్ తో స్టార్ట్ అయిన ట్రైలర్ మాస్ యాక్షన్ సీక్వెన్స్ తో ఆకట్టుకుంది. జనాల కోసం ఎవరైనా పోగొట్టుకుంటా కానీ జనాలను పోగొట్టుకొని వంటి డైలాగ్స్ బాగున్నాయి. కష్టాల్లో ఉన్న ప్రజల కోసం ఆడుకునే నాయకుడిగా మాస్ స్క్రీన్ ప్రెజెన్స్ తో శివ రాజ్ కుమార్ కనిపిస్తుండగా, రవి బాసృర్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంప్రెసివ్ గా ఉంది. ఇక ఈ సినిమాలో శివరాజ్ కుమార్, రాహుల్ బోస్, నానా పటేకర్, రుక్మిణి వసంత్, అవినాష్, యోగి బాబు, దేవరాజ్ , చాయా సింగ్, ఉదయ్ మహేశ్, తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా మరి ఈ చిత్రం తెలుగులో నవంబర్ 29న థియేటర్స్ లో రిలీజ్ కి రాబోతుంది.
Wishing dearest shivanna a huge blockbuster in Telugu too with #BhairathiRanagal releasing on November 29th.
Was very excited for this one when you showed me the trailer at your home anna. @NimmaShivanna 🤗#BhairathiRanagal Telugu Trailer OUT NOW!!#Narthan @rukminitweets… pic.twitter.com/2RrGXGggRz— Nani (@NameisNani) November 24, 2024
తాజావార్తలు
-
IDBI Bank Stake Sale: IDBI బ్యాంక్లో భారీ మార్పు! 60.72% వాటాల విక్రయం.. డీల్ విలువ రూ.52,878 కోట్లు
-
Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
-
Congress Councillors: కాంగ్రెస్కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
-
Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
-
Tecno Spark 50s 5G: టెక్నో Spark 50s 5G లాంచ్ డేట్ ఫిక్స్.. iPhone 18 Pro తరహా Burgundy Red కలర్లో కొత్త ఫోన్!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..