Akhanda2 : నటన అంటే నవ్వడమో.. కన్నీళ్లు తెప్పించడమో కాదు : నందమూరి బాలకృష్ణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను డిరెక్టన్ లో అఖండకు సీక్వెల్ గా వస్తున్న చిత్రం ‘అఖండ-2. ప్రగ్య జైస్వాల్, సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన అఖండ 2 ఫస్ట్ గ్లిమ్స్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అత్యంత భారీ బడ్జెట్ పై 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ అచంట-గోపీ అచంట నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది అఖండ 2.
Also Read
- IND Vs WI: బౌలర్లపై విరుచుకుపడిన రోహిత్ శర్మ, గిల్.. సెంచరీలతో వీరవిహారం.. ఒక్క మ్యాచ్‌లో 5 సెంచరీలు..
- Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- IND Vs WI: హాఫ్ సెంచరీలతో కదం తొక్కిన రోహిత్, గిల్.. శుభారంభం అందించిన ఓపెనర్స్..
గడచిన రాత్రి అఖండ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకలో రిలీజ్ చేసిన అఖండ 2 యాక్షన్ ట్రైలర్ కు సూపర్బ్ స్పందన వచ్చింది. ప్రీ రిలీజ్ వేడుకలో బాలయ్య మాట్లాడుతూ ” నటన అంటే నవ్వడమో.. కన్నీళ్లు తెప్పించడమో కాదు. యాక్టింగ్ అంటే ఇంకో ఆత్మలోకి ప్రవేశించడం. నేను దేనికైనా సరే ఛాలెంజ్ అనే టైప్. పాదరసం ఎందులో పోస్తే ఆ ఆకారంలోకి మారుతుంది. నేను అంతే ఏ పాత్ర చేస్తే ఆ అపాత్ర ఆత్మలోకి ప్రవేశిస్తా. అది నా అదృష్టంగా భావిస్తా. నాకు ముఖ్యంగా రెండు ఉండాలి ఒకటి డిసిప్లిన్ రెండు ఆర్టిస్ట్ కు రెస్పెక్ట్ ఈ రెండు లేని చోట బాలకృష్ణ లేడు. ఇటీవల మరో సినిమా మొదలు పెట్టాను గోపిచంద్ మలినేని డైరెక్షన్ లో అందులో ఒక డైలాగ్ ఉంటుంది. చరిత్రలో చాలామంది ఉంటారు కానీ, చరిత్రను సృష్టించేవాడు ఒక్కడే ఉంటాడు. నేనే ఈ చరిత్ర .. నాదే ఆ చరిత్ర. నన్ను అర్ధం చేసుకుని, నా అభిమానులకు నచ్చే విదంగా సినిమాలు తీసే దర్శకులు ఇప్పుడు నాతో ఉన్నారు. అది కూడా అదృష్టంగానే భావిస్తాను. గతంలో సినిమాలు విషయంలో తప్పిదాలు చేశాను ఇక అలా జరగదు’ అని అన్నారు.
Also ReadOTT : ఓటీటీలో అదరగొడుతున్న సినిమాలు :
తాజావార్తలు
-
IND Vs WI: బౌలర్లపై విరుచుకుపడిన రోహిత్ శర్మ, గిల్.. సెంచరీలతో వీరవిహారం.. ఒక్క మ్యాచ్‌లో 5 సెంచరీలు..
-
Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
-
Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
-
Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
-
IND Vs WI: హాఫ్ సెంచరీలతో కదం తొక్కిన రోహిత్, గిల్.. శుభారంభం అందించిన ఓపెనర్స్..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!