Devarakonda Srikanth
Author- NTV Telugu-
Udaipur: భార్య హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు
Udaipur: భార్యను దారుణ హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు ఉదయపూర్‌లో భార్యను దారుణంగా హత్య చేసిన కేసులో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. నిందితుడు కిషన్‌లాల్ అలియాస్ కిషన్దాస్కు మరణశిక్షతో పాటు రూ. 50,000 జరిమానా , ఒక సంవత్సరం కఠిన జైలు శిక్ష విధించింది. నిందితుడు తన భార్యను లక్ష్మి హత్యచేయడమే కాకుండా, మొత్తం మానవాళిని కూడా సిగ్గుపడేలా చేశాడని కోర్టు తన ఉత్తర్వులో పేర్కొంది. నిందితుడిని చనిపోయే వరకు ఉరితీయాలని తీర్పుని వెల్లడించింది. పూర్తి […] -
Salman KHan: అప్పీలేట్ ట్రిబ్యునల్ NCLATని ఆశ్రయించిన సల్మాన్ ఖాన్.. అసలేమైందంటే..
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అప్పీలేట్ ట్రిబ్యునల్ NCLATని ఆశ్రయించారు. జెరాయ్ ఫిట్నెస్ తనకు రూ.7.24 కోట్లు బాకీ ఉందని ఆయన ఆరోపించారు. ఈ వివాదం ఆయన బ్రాండ్ ‘బీయింగ్ స్ట్రాంగ్’ కు సంబంధించినది. NCLT గతంలో ఆయన విజ్ఞప్తిని తిరస్కరించింది. ఇప్పుడు సల్మాన్ ఆ ఉత్తర్వుపై మళ్లీ అప్పీల్ చేశారు. ఈ విషయంపై సల్మాన్ ఖాన్ చేసిన అప్పీల్‌ను గత వారం NCLAT యొక్క ఇద్దరు సభ్యుల ధర్మాసనం విచారించింది. అయితే, అతని న్యాయవాది […] -
Mehul choksi: మళ్లీ రిజెక్టైన మెహుల్ చోక్సీ బెయిల్ పిటిషన్
మెహుల్ చోక్సీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో రూ.6300 కోట్లకు పైగా మోసం చేసిన కేసులో నిందితుడిగా ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ బెయిల్ పిటిషన్‌ను బెల్జియం అప్పీలేట్ కోర్టు మరోసారి తిరస్కరించింది. కోర్టులో అతని అప్పగింత విచారణకు కొద్దిసేపటి ముందు ఈ పిటిషన్ తిరస్కరించబడిందని అధికారులు తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో రూ.6300 కోట్లకు పైగా మోసం చేసిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ బెయిల్ పిటిషన్‌ను మరోసారి […] -
Reliance: వచ్చే ఏడాది 52000 కోట్ల IPO రావచ్చు
రిలయన్స్ యూనిట్ జియో వచ్చే ఏడాది 5% వాటాను విక్రయించడం ద్వారా రూ.52,000 కోట్లు చేరుకుంటుందని కంపెనీ అధికారులు తెలిపారు. కంపెనీ విలువ $136-154 బిలియన్లుగా అంచనా వేశారు. ప్రస్తుతం రిలయన్స్ వార్షిక ఆదాయం రూ.10.71 లక్షల కోట్లకు చేరుకుంది. 50 కోట్ల జియో వినియోగదారులు మరియు 22 కోట్ల 5G కస్టమర్లు కూడా చేరారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ యూనిట్ జియో దేశంలోనే అతిపెద్ద IPOను తీసుకురాగలదు. ఆ కంపెనీని వచ్చే ఏడాది (ఏప్రిల్-సెప్టెంబర్) స్టాక్ మార్కెట్లో […] -
Uttar Pradesh: 2500 ఇటుకల బిల్లు రూ. 1.25 లక్షలు!
ఉత్తర్ ప్రదేశ్ లోని భాటియా గ్రామ పంచాయతీలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. 2500ల ఇటుకల బిల్లులో ఏకంగా రూ. 1.25 లక్షలు వేశారు. సర్పంచ్, కార్యదర్శి సంతకం చేసిన ఈ బిల్లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, పరిపాలనలో కలకలం మొదలైంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. భాటియా గ్రామంలో ఒక బిల్లులో 2500 ఇటుకల ధరను రూ.1.25 లక్షలుగా చూపించిన కేసు వెలుగులోకి వచ్చింది, ఇది ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి సంబంధించిన తీవ్రమైన ఆరోపణలను లేవనెత్తింది. […] -
Delhi: వీధి కుక్కల నుండి ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు చర్యలు చేపట్టిన ఎంసీడీ
సుప్రీంకోర్టు ఆదేశాన్ని దృష్టిలో ఉంచుకుని, రాజధానిలో వీధి కుక్కల నుండి ప్రజలకు ఉపశమనం కల్పించడానికి ఢీల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో, స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్ సత్య శర్మ కుక్కల స్టెరిలైజేషన్ ప్రచారం, షెల్టర్ హోమ్ నిర్మాణ బాధ్యతలను చేపట్టారు. శనివారం MCDలోని ఐదు స్టెరిలైజేషన్ కేంద్రాలను తనిఖీ చేసి వాటి పనితీరును సత్య శర్మ సమీక్షించారు. అలాగే, ప్రమాదకరమైన కుక్కల కోసం షెల్టర్ హోమ్‌లను ఏర్పాటు చేయడానికి వివిధ ప్రాంతాలలో భూమిని సర్వే […] -
Uttar Pradesh: బాలికను ఓయోకు పిలిచిన కీచక టీచర్.. ఆ తర్వాత ఏమైందంటే..
స్కూల్ విద్యార్థినితో ఓ కీచక టీచర్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది. పరీక్షిత్ గఢ్ లో ఒక అసిస్టెంట్ టీచర్ 7వ తరగతి విద్యార్థినిని ఓయో రూమ్ కు రావాలని బెదిరించాడు. దీంతో ఆ విద్యార్థిని ఆ టీచర్ పై కుటుంబ సభ్యులకు తెలిపింది. అనంతరం వారు టీచర్ పై పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఆ కీచక టీచర్ అనురాగ్ పై పోలీసులు పోక్సో చట్టం, బెదిరింపుల కింద పోలీసులు కేసు […] -
Uttar Pradesh: డ్రగ్స్ కు బానిసై.. తండ్రిని చంపిన కొడుకు.. ఎక్కడంటే..
ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. హర్దోయ్ జిల్లా డీచ్‌చోర్ అంత్వా గ్రామంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 60 ఏళ్ల సర్వధర్ తన సొంత కొడుకు చేతిలో హత్యకు గురయ్యాడు. సర్వధర్ కుమారుడు అంకిత్ మాదకద్రవ్యాలకు బానిసై ఇంట్లో తరచూ గొడవ పడేవాడు. అతను తాగి వచ్చి తన తల్లి రమాదేవిని కొడుతుండేవాడని గ్రామస్థులు తెలిపారు. భార్యను కొడుతుండగా తండ్రి సర్వధర్ అడ్డుపడ్డాడని.. అంకిత్ డ్రగ్స్ కు బానిస కావడంతో.. తండ్రిపై దాడి చేశాడు. పదే పదే […] -
Uttarakhand:ఉత్తరాఖాండ్ లో క్లౌడ్ బరస్ట్.. రాష్ట్రమంతా అస్తవ్యస్తం
దేశంలో ఎక్కడ చూసినా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో దేశం మొత్తం అతలాకుతలమైంది. ఉత్తరాఖాండ్ లోని డ్రెహ్రడూన్ లో గతంలో లేని విధంగా వర్షాలు కురుస్తున్నాయి. చమోలి, రుద్ర ప్రయాగ జిల్లాల్లో క్లౌడ్ బరస్ట్ జరిగింది. దీంతో వరదలు వచ్చి గ్రామాలన్ని నీట మునిగాయి. భారీ వర్షాలతో ఉత్తరాఖాండ్ మొత్తం విలవిలాడిపోతుంది. ఎటు చూసినా వరదలు, కొట్టుకుపోయిన గ్రామాలు, లోయలను తలపిస్తున్న రోడ్డు కనిపిస్తున్నాయి. వరదలు పోటెత్తడంతో గ్రామాలకు గ్రామాలు కొట్టుకుని పోతున్నాయి. […] -
Chhattisgarh :: ప్రభుత్వ ఉద్యోగులు మరీ ఇలా ఉన్నారేంటీ…
రోజురోజుకు ప్రభుత్వ ఉద్యోగులు మరి దారుణంగా తయారవుతున్నారు. క్లాస్ రూంలో ఓ ప్రభుత్వ టీచర్ ఫుల్ గా తాగి నిద్రపోయాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. చత్తీస్ ఘడ్ కోర్భా జిల్లా జార్వే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చంద్రపాల్ పైక్రా అనే ప్రధానోపాధ్యాయుడు ఫుల్ గా మద్యం తాగి స్కూల్ టేబుల్ పై కాళ్లు పెట్టుకుని దర్జాగా పడుకున్నాడు. ఆయన పడుకున్న వీడియోను ఎవరో వీడియో తీసి పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో తెగ […]
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?