Devarakonda Srikanth
Author- NTV Telugu-
Uttar Pradesh: మూడు విశ్వవిద్యాలయాలలో 468 కాంట్రాక్ట్, 480 అవుట్సోర్సింగ్ పోస్టులకు ఆమోదం
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన మూడు విశ్వవిద్యాలయాలలో 468 కాంట్రాక్ట్ బేసిక్, 480 అవుట్సోర్సింగ్ పోస్టులకు ఆమోదం తెలిపింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఉన్నత విద్యా రంగంలో మరో పెద్ద అడుగు వేసింది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన మూడు విశ్వవిద్యాలయాలు, గురు జంభేశ్వర్ విశ్వవిద్యాలయం (మొరాదాబాద్), మా వింధ్యవాసిని విశ్వవిద్యాలయం (మిర్జాపూర్) మరియు మా పటేశ్వరి విశ్వవిద్యాలయం (బల్రాంపూర్)లలో మొత్తం 948 కొత్త పోస్టులకు ఆమోదం లభించింది. వీటిలో 468 తాత్కాలిక బోధనేతర పోస్టులు, 480 అవుట్సోర్సింగ్ […] -
Uttar Pradesh: రెచ్చిపోయిన హిజ్రాలు.. ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్పై దాడి
ఉత్తర ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. కొంతమంది హిజ్రాలు ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్పై దాడికి పాల్పడ్డారు. పోలీస్ అధికారిని రైల్వే ప్లాట్ ఫామ్‌పై పరిగెత్తించి మరీ కొట్టారు. ప్రయాణికుల నుంచి దౌర్జన్యంగా డబ్బులు తీసుకోవద్దని అన్నందుకు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆదివారం రాత్రి మహ్మద్ అనే ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ తన కొలీగ్స్‌తో కలిసి డియోరియా రైల్వే స్టేషన్ దగ్గర అవధ్ అస్సాం ఎక్స్‌ప్రెస్ రైల్లో తనిఖీలు […] -
National Flag: ఉత్తర్ ప్రదేశ్ లో జాతీయ జెండాకు అవమానం.. త్రివర్ణ పతాకాన్ని తొలగించి….
ఉత్తర్ ప్రదేశ్ లఖింపూర్ ఖేరీలోని ప్రభుత్వ పాఠశాలలో త్రివర్ణ పతాకానికి అవమానం జరిగింది. పాఠశాలలో ఉన్న జాతీయ జెండాను తొలగించి.. కొందరు దుండగులు ఇస్లామిక్ జెండాను ఎగురవేశారు. ఈ ఘటనను ఓ వ్యక్తి ఫోటో తీసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు ముగ్గురు పేరున్న వ్యక్తులు , నలుగురు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. లఖింపూర్ ఖేరీలో ఫూల్బెహాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లఖా అలీగంజ్ గ్రామంలోని ఉన్నత ప్రాథమిక పాఠశాల […] -
Haryana: ఆమెకు బెయిల్ వస్తుందా..డిసైడ్ చేయనున్న కోర్ట్
జ్యోతి మల్హోత్రా బెయిల్ డిఫాల్ట్ కేసులో ఇంకా సస్పెన్ కొనసాగుతోంది. పోలీసులు సోమవారం సివిల్ జడ్జి సునీల్ కుమార్ కోర్టులో తమ సమాధానాన్ని తెలిపారు. బెయిల్ విషయంలో జ్యోతి మల్హోత్రా తరఫు న్యాయవాది వాదించారు. దీనిపై కోర్టు మంగళవారం తన నిర్ణయాన్ని తెలియజేస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే ..పాకిస్తాన్ తరపున గూఢచర్యం చేసిందనే ఆరోపణలతో జ్యోతి మల్హోత్రాను అరెస్ట్ చేశారు. జ్యోతి మల్హోత్రాపై చార్జిషీట్ దాఖలు చేయడానికి న్యాయవాది కుమార్ ముఖేష్ దాఖలు చేసిన డిఫాల్ట్ బెయిల్ […] -
Warner: కొత్త లుక్ లో అదరగొడుతున్న వార్నర్
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ తన కొత్త హెయిర్ స్టైల్ లుక్‌తో ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచాడు. షార్ట్ హెయిర్‌తో కనిపించే వార్నర్, ఇప్పుడు లాంగ్ హెయిర్‌తో దర్శనమిచ్చాడు. ఒక ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ, “కొత్త హెయిర్ స్టైల్ అద్భుతంగా వచ్చింది” అని పేర్కొన్నాడు. ఈ లుక్‌తో ఆయన హాలీవుడ్ హీరోలా ఉన్నారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. వార్నర్ మరోసారి సినిమా రంగంలోకి అడుగుపెడుతున్నారా అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన గతంలో నటించిన “రాబిన్ హుడ్ ” అనే […] -
Karnataka: ప్రయాణీకుడిని కొట్టిన కండక్టర్.. ఆలస్యంగా వెలుగులోకి.. ఎక్కడంటే…
టికెట్ తీసుకోలేదన్న కోపంతో ఓ ప్రయాణీకుడి చెంప దెబ్బ కొట్టాడు కండక్టర్. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన కర్ణాటకలోని దేవనహళ్లి నుండి మెజెస్టిక్ కు వెళ్తున్న బీఎంటీసీ బస్సులో పోయిన గురువారం (ఆగస్ట్ 28) చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దేవనహళ్లి నుంచి బెంగళూరు మెజెస్టిక్కి వెళ్తున్న బీఎంటీసీ బస్సులో ఓ యువకుడు ఎక్కాడు. కండక్టర్ వచ్చి టికెట్ ఇస్తాడేమోనని యువకుడు ఎదురు చూస్తున్నాడు. ఇంతలో చెకింగ్ […] -
Kerala: ఎవడ్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు..
కేరళలో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. సైబర్ నేరగాళ్లు ఈ సారి పోలీసులనే టార్గెట్ చేశారు. పోలీసులను మోసం చేసేందుకు జిల్లా పోలీస్ అధికారి ప్రథీప్ టి.కే. పేరుతో నకిలీ వాట్సాప్ అకౌంట్ ను ఏర్పాటు చేసి.. పోలీసుల నుంచే డబ్బులు అడిగేందుకు యత్నించాడు. దీనికి సంబంధించి జిల్లాలోని కొందరు అధికారులకు వాట్సాప్ నెంబర్ నుంచి మెసేజ్ లు రావడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఇందులో ఓ ఉన్నతాధికారి ఫోటోను ప్రొఫైల్ ఫిక్ గా […] -
Gold Rates: దేశంలో భారీగా పెరగనున్న బంగారం వెండి ధరలు.. కారణం ఇదే…
అమెరికా సుంకాల కారణంగా ఏర్పడిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా బంగారానికి మద్దతు లభిస్తోందని, దాని డిమాండ్ కూడా పెరుగుతోందని నిపుణులు అంటున్నారు. అటువంటి పరిస్థితిలో, ఈ సంవత్సరం బంగారం 10 గ్రాములకు రూ. 1 లక్ష 8 వేల వరకు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. దేశంలో బంగారం, వెండి ధరలు రాకెట్ వేగంతో పెరుగుతున్నాయి. MCXలో బంగారం ధర దాని పాత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. సెప్టెంబర్ 1న బంగారం, వెండి ఆల్ టైమ్ గరిష్ఠ […] -
Uttar Pradesh: ఇక నేను భరించలేను అంటూ.. యువకుడు ఆత్మహత్య
ఉత్తర ప్రదేశ్ మధురలోని గోవింద్ నగర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో తను ప్రేమించిన అమ్మాయి దక్కకపోవడంతో మనస్తాపం చెందిన ఒక ఫోటోగ్రాఫర్ తన దుకాణంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన సూసైడ్ నోట్లో తన మరణానికి అమ్మాయి కుటుంబమే కారణమని పేర్కొన్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే…రాజస్థాన్‌లోని డీగ్ జిల్లా లాలా వాలి గలి మెయిన్ బజార్లో నివసిస్తున్న ధర్మేంద్ర, తన మేనల్లుడు ఉదిత్ (25) శ్రీ కృష్ణ జన్మస్థాన్ సమీపంలోని పోట్రా కుండ్ దగ్గరలో VK […] -
Uttar Pradesh: సీఎం ఆఫీస్ ముందే మహిళ అంత పని చేసిందా.. అసలేమైందంటే…
ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. సీఎం నివాసానికి దగ్గరలో ఓ మహిళ చనిపోయేందుకు ప్రయత్నించింది. అక్కడ మోహరించిన భద్రతా సిబ్బంది పరిగెత్తుకుంటూ వెళ్లి ఆమెను పట్టుకున్నారు. తనకు జరిగిన దారుణాన్ని వివరిస్తూ, బాధితురాలు తన నుంచి రూ. 60 లక్షలు మోసపోయామని చెప్పింది. పోలీసులు తన మాట వినకపోవడంతో.. తను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలని వేడుకున్నదా మహిళ. లక్నోలోని గౌతమ్‌పల్లి […]
తాజావార్తలు
-
Nani: నా కెరీర్లోనే అత్యంత కష్టమైన సినిమా ఇదే.. జడల బరువుపై నాని సంచలన వ్యాఖ్యలు!
-
Excise Policy: ఏపీ 2026-27 ఎక్సైజ్ పాలసీ.. లాటరీ ద్వారా షాపుల కేటాయింపు..
-
Nani: మా డైరెక్టర్ ఎవరినీ కొట్టలేదు.. నాని కీలక వ్యాఖ్యలు
-
Packard Bell: మార్కెట్లోకి పాకర్డ్ బెల్.. ఏసర్ నుంచి ఆరెంజ్, పర్పుల్, గ్రీన్, ఎల్లో కలర్స్‌లో అందుబాటులోకి..
-
BRICS: ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోడీ భేటీ.. వారాల వ్యవధిలో రెండోసారి..
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?