Warner: కొత్త లుక్ లో అదరగొడుతున్న వార్నర్
- న్యూ హెయిర్ స్టైల్ లో డేవిడ్ వార్నర్
- హీరోలా ఉన్నావని అభిమానుల కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ తన కొత్త హెయిర్ స్టైల్ లుక్‌తో ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచాడు. షార్ట్ హెయిర్‌తో కనిపించే వార్నర్, ఇప్పుడు లాంగ్ హెయిర్‌తో దర్శనమిచ్చాడు. ఒక ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ, “కొత్త హెయిర్ స్టైల్ అద్భుతంగా వచ్చింది” అని పేర్కొన్నాడు. ఈ లుక్‌తో ఆయన హాలీవుడ్ హీరోలా ఉన్నారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. వార్నర్ మరోసారి సినిమా రంగంలోకి అడుగుపెడుతున్నారా అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన గతంలో నటించిన “రాబిన్ హుడ్ ” అనే సినిమాలో నటించిన విషయం కూడా ప్రస్తావించబడింది. కొందరైతే రాజమౌళి సినిమాలో విలన్ గా నటిస్తున్నారా అంటూ కామెంట్స్ సైతం పెడుతున్నారు. ఎంతైనా క్రికెట్ లోనూ.. హెయిర్ స్టైల్ లోనూ డేవిడ్ వార్నర్ కు ఆయనే సాటి అంటున్నారు నెటిజన్లు.
తాజాగా మహేష్ – రాజమౌళి మూవీలో ఆస్ట్రేలియా క్రికెట్ డేవిడ్ వార్నర్ విలన్ గా నటిస్తున్నాడనే వార్త వైరల్ అవుతోంది. అందుకు సంబంధించిన ఫోటో వైరల్ అవుతుంది. మహేష్ బాబు కూడా అదే స్టైల్ లో కనిపించడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే.. మరో వైపు ఈ కొత్త లుక్ ని చూసి ధోనిలా ఉన్నారని కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.
Also Read
- Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
- Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
- Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
- Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
తాజావార్తలు
-
New Bus Stands: ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. తెలంగాణలో మరో 13 కొత్త బస్టాండ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
Satya Master: “నాలుగు ఎలుకల కోసం మ్యాన్షన్నే తగలబెడతారా?” జానీ మాస్టర్ భార్యపై సత్య మాస్టర్ సంచలన కామెంట్స్!
-
Chiranjeevi: చిరూ లీక్స్ మెగా జోష్.. కాకా షూటింగ్ గురించి మాస్ లీక్ ఇచ్చిన మెగాస్టార్!
-
TGTET Results 2026: తెలంగాణ ఇన్-సర్వీస్ ఫలితాలు విడుదల.. 70 శాతం దాటిన ఉత్తీర్ణత..!
-
Dancers Association Dispute: డాన్సర్స్ అసోసియేషన్‌లో విభేదాలు.. అక్టోబర్ 11న ఎన్నికలు
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?