Hyderabad: కొత్త సంవత్సరంలో అడుగుపెట్టోందుకు ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. మరో పది రోజుల్లో న్యూ ఇయర్ రాబోతోంది. దీంతో ప్రజలంతా న్యూఇయర్ సెలబ్రేషన్స్‌కు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ పోలీసులు న్యూ ఇయర్ వేడుకులపై ఆంక్షలు విధించారు. ఈ మేరకు ప్రజలకు, ఈవెంట్ నిర్వహకులకు పలు నిబంధనలు జారి చేశారు. ‘న్యూఇయర్ వేడుకలను రాత్రి 1 గంటల వరకు ముగించాలి. ఈవెంట్ నిర్వహకులు పది రోజుల ముందుగానే పోలీసుల పర్మిషన్ తీసుకోవాలి. ప్రతీ ఈవెంట్‌ల […]
Google To Pay Rs 5200 Crore to US consumers: గూగుల్ సంచలన నిర్ణయం తీసుకుంది. గూగుల్ ప్లే స్టోర్ సెటిల్‌మెంట్‌లో భాగంగా అమెరికా వినియోగదారులకు సెటిల్‌మెంట్ ఫండ్ ఇచ్చేందుకు శాన్ ఫ్రాన్సిస్కో ఫెడరల్ కోర్టులో అంగీకరించింది. అనంతరం తాజాగా గూగుల్ ఓ ప్రకటన కూడా ఇచ్చింది. అయితే ఈ పరిష్కారానికి న్యాయమూర్తి తుది అమోదం అవసరం. కాగా ఆండ్రాయిడ్ పరికరాల్లో యాప్‌ల పంపిణీపై చట్టవిరుద్ధమైన ఆంక్షలు విధించి యాప్‌లో లావాదేవీలకు అనవసరమైన రుసుములను విధించింది. […]
ఆఫీసు వర్క్ టైంలో ఒత్తిడికి అలసిపోతున్నారా? కాసేపు పడుకుంటే బాగుండు అనిపిస్తోందా? అయితే పడుకోండి. అవును.. ఉత్పాదకత పెరగాలంటే ఎంప్లాయిస్‌కి కాసేపు రెస్ట్ ఇవ్వడమే మంచిదని చెబుతున్నాయి పలు సర్వేలు. ఇప్పటికే ఇలాంటి పద్దతిని జపాన్ ఫాలో అవుతున్న సంగతి తెలిసిందే. ఆఫీసు అవర్స్‌లో ఉద్యోగులు కాసేపు పడుకునేందుకు అక్కడి సంస్థలు వెసులుబాటు కల్పించాయి. ఇది తెలిసి పలు దేశాలు నవ్వుకున్న.. అదే మంచి పద్దతి అంటుంది జీనియస్ కన్సల్టెంట్ సర్వే. పని బాగా చేయడానికి, అలసట […]
ప్రముఖ విమాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్ చరిత్ర సృష్టించింది. ఒక్క ఏడాదిలో వంద మిలియన్ (పది కోట్ల మంది) ప్రయాణించిన తొలి భారత విమానయాన సంస్థగా రికార్డు సాధించింది. ఈ మేరకు ఇండిగో ఎక్స్‌లో అధికారిక ప్రకటన ఇచ్చింది. ఈ సందర్భంగా స్పెషల్ వీడియో షేర్ చేస్తూ.. ‘ఒక ఏడాది(2023) క్యాలెండర్ సంవత్సరంలో 100 మిలియన్ల మంది ప్రయాణికులను తీసుకువెళ్లిన తొలి భారతీయ విమానయాన సంస్థగా అరుదైన ఘనత సృష్టించింది’ అని పేర్కొంది. Also Read: Mumbai: […]
CM Revanth Reddy: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, రాష్ట్ర రాజకీయాలు వంటి ఇతరత్రా అంశాలపై కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానంతో చర్చించేందుకు మంగళవారం ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు సీఎం ఢిల్లీ పర్యటనకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు ఉదయం 9 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీ బయలుదేరి సాయంత్రానికే హైదరాబాద్ రానున్నారు. ఇక అధిష్టానంతో భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి […]
ముంబైలో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్నేహితులతో కలిసి కట్టుకున్న భార్యపై లైంగిక దాడి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధిత మహిళ ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు భర్తతో సహా అతడి ఇద్దరి స్నేహితులను అరెస్ట్ చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం.. నిందితుడు తన 23 ఏళ్ల భార్యతో కలిసి ముంబైలో నివాసం ఉంటున్నాడు. ఉద్యోగం లేని అతడు డబ్బుల కోసం తన స్నేహితులతో […]
నూతన పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేసేందుకై ఔటర్ రింగ్ రోడ్‌కు బయట, రీజినల్ రింగ్ రోడ్‌కు లోపల 500 నుండి 1000 ఎకరాల మేరకు భూములను గుర్తించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. విమానాశ్రయాలకు, జాతీయ రహదారులు, స్టేట్ రహదారులకు 50 నుండి 100 కిలోమీటర్ల దూరంలోపే ఉండాలని అన్నారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి పై సోమవారం డా.బీ.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క […]
కేరళలో దారుణం ఘటన వెలుగు చూసింది. వృద్ధురాలైన అత్తను దారుణంగా కొట్టిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వృద్ధురాలు అనే కనికరంగా కూడా లేకుండా ఆమె పట్ల కోడలు కర్కశంగా వ్యవహరించిన ఆమె తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇక వీడియో పోలీసుల కంటపడటంతో సదరు కోడలును అరెస్టు చేసిన సంఘటన కేరళలోని కోల్లామ్ జిల్లాలో జరిగింది. ఈ వైరల్ వీడియోలో ఓ వృద్ధురాలు బయటి నుంచి మెల్లగా నడుచుకుంటూ వచ్చి హాల్లోని మంచంపై కూర్చుంది. […]
కర్ణాటకలోని ఓ పాఠశాలలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులతో బలవంతంగా సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేయించింది యాజమాన్యం. స్వయంగా స్కూల్ ప్రిన్సిపాల్ దగ్గరుండి మరీ విద్యార్థులతో సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేయించిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. కోలార్ జిల్లాలోని మొరార్జీ దేశాయ్ రెసిడెన్షియల్ స్కూల్లో ఇటీవల 7, 8, 9వ తరగతి చదువుతున్న విద్యార్థులతో పాఠశాలలోని సెప్టిక్ ట్యాంక్‌ను శుభ్రం చేయించారు. ఐదారుగురు విద్యార్థులను బలవంతంగా లోపలికి దించి […]
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కాన్యాయ్‌ని గుర్తు తెలియని వ్యక్తి ఢీ కొట్టిన సంఘటన కలకలం రేపుతోంది. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి డెలావర్‌లోని వైట్ హౌజ్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి వైట్ హౌజ్ ముందు ఓ వ్యక్తి కారుతో బీభత్సం సృష్టించాడు. తన కారుతో బైడెన్ కాన్వాయ్‌ని ఢీ కొట్టాడు. ఈ ఘటనపై అప్రమత్తమైన పోలీసులు సంఘటన స్థలంలోనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో […]