కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి- ఫ్రీ బస్సు ఫథకానికి ఊహించని స్పందని వస్తోందని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘ప్రతిరోజూ 30 లక్షలకు పైగా మహిళలు ఈ పథకాన్ని వినియోగిస్తున్నారు. ప్రయాణికుల్లో 62 శాతం మహిళలే. ఈ పథకం అమల్లోకి వచ్చిన 11 రోజుల్లోనే రికార్డుస్థాయిలో 3 కోట్ల మంది మహిళలు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో ప్రయాణించారు. మహిళల ఉచిత ప్రయాణ స్కీం ఫలితంగా […]
భారత కుబేరులు అనగానే టక్కున అంబానీ, అదానీ పేర్లు చెప్పేస్తారు. దేశ సంపన్నుల జాబితాలో అంబానీ టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నారు. ఆ తర్వాత అదానీ. మొత్తం సంపాదనలో వారు టాప్‌లో ఉండగా.. ఈ ఏడాది మాత్రం వారిని వెనక్కి నెట్టారు సావిత్ర జిందాల్. ‘బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్’ నివేదిక ప్రకారం.. 2023 ఏడాదిలో అత్యధిక సంపద ఆర్జించిన జాబితాలో 73 ఏళ్ల మహిళ సావిత్రి జిందాల్ అగ్రస్థానంలో నిలిచారు. మొత్తం సంపద రూ.2.1 లక్షల కోట్లతో దేశ […]
తుఫాన్ వల్ల కురిసే వర్షాలు, బలమైన ఈదురు గాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు కొట్టుకుపోయిన సంఘటనలు ఎన్నో చూశాం. అలాగే భారీ వర్షాల కారణంగా వరదలకు ఇల్లు కూలిపోవడం, మునిగిపోయిన ఘటనలు కూడా చూశాం. వాహనాలు కూడా వరదల్లో కలిసిపోయిన ఘటనలు అనేకం. కానీ గాలి విమానం కొట్టుకుపోయిన విచిత్ర సంఘటన చూశారా? కనీసం విని కూడా ఉండరు కదా. కానీ తాజాగా అలాంటి షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. గాలికి పార్క్ […]
ప్రముఖ డెలివరి యాప్ స్విగ్గీ హైదరాబాదీ కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటి వరకు ఢిల్లీ, జైపూర్ వంటి నగరాల్లోనే ఉన్న పాకెట్ హీరో ప్లాన్‌ను ఇప్పుడు హైదరాబాదీలకు కూడా తెచ్చేందుకు నిర్ణయించింది. ఈ ఆఫర్ ద్వారా కస్టమర్లు ఫ్రీ డెలివరి పొందడమే కాదు నిర్ధిష్ట రెస్టారెంట్స్ నుంచి ఫుడ్ ఆర్డర్లపై 60 శాతం వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. మిడిల్ క్లాస్, స్టూడెంట్స్ బడ్జెట్ ఫ్రెడ్లీగా దష్ట్యా స్విగ్గీ ఈ ప్లాన్‌ను తీసుకువచ్చింది. ఆధునిక జీవితంలో ఆన్‌లైన్ […]
అయోధ్యలో రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమానికి బీజేపీ కురువృద్ధులు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిలకు విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ఆహ్వానించింది. రామమందిర నిర్మాణం కోసం ఎంతో కృషి చేసిన అద్వానీ, జోషిలు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం లేదని మొదట ఆలయ ట్రస్ట్ తెలిపిన విషయం తెలిసిందే. వారి వయసు, ఆరోగ్యం దృష్ట్యా ఈ వేడుకకు రావోద్దని వారిని అభ్యర్థించినట్టు రామాలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ చెప్పారు. వారి వయస్సును పరిగణనలోకి […]
నెలసరి వల్ల వచ్చే నొప్పి భరించలేక ఓ బాలిక గర్భనిరోధక మాత్రలు వేసుకుంది. ఆ తరువాత తీవ్ర అనారోగ్యానికి గురైన ఆమె చివరకు బ్రెయిన్ డెడ్‌తో కన్నుమూసింది. అత్యంత విషాదకర ఈ ఘటన యూకేలో చోటుచేసుకుంది. ది టెలిగ్రాఫ్ నివేదిక ప్రకారం.. యూకేకు చెందిన లైలా ఖాన్ (16) కొద్ది నెలల క్రితం విపరీతమైన పీరియడ్స్ నొప్పితో బాధపడింది. తన బాధను స్నేహితులతో పంచుకోగా గర్భనిరోధక మాత్రలు తీసుకోమ్మని సూచించారు. స్నేహితుల సలహా మేరకు ఆమె నవంబర్ […]
కర్ణాటక అసెంబ్లీ సమావేశంలో సీఎం సిద్దరామయ్య మాట్లాడిన వీడియో అంటూ ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎన్నికల్లో ఓట్ల కోసం అది ఇస్తాం.. ఇది ఇస్తాం అంటాం. అంత మాత్రాన అన్నీ ఫ్రీ గా ఇవ్వాలా? మాకు ఇవ్వాలనే ఉంది. కానీ అయితే డబ్బులు లేవు’ అంటూ ఆయన వ్యాఖ్యానించినట్టుగా ఉన్న వీడియో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ షేర్ చేస్తూ సటైర్లు విసిరారు. తెలంగాణ భవిష్యత్తు కూడా ఇంతేనా? అంటూ కౌంటర్ […]
జపాన్ శాస్త్రవేత్తలు విప్లమాత్మక ప్రయోగాన్ని ఆవిష్కరించారు. ఆవు పేడతో స్పేస్ రాకెట్ ఇంజన్ ప్రయోగించి విజయం సాధించారు. ఆవు పేడ నుంచి తీసిన లిక్విడ్ బయో మీథేన్‌తో జరిపిన పరీక్షలు సక్సెస్ అయ్యాయి. తాజాగా ఈ ఆవు పేడతో తయారు చేసిన ఇంధనంతో రాకెట్ భూమి నుంచి 100 మీటర్ల ఎత్తు వరకు ఎగిరి, సురక్షితంగా భూమిపైకి దిగింది. హెకైడో స్పేస్ పోర్టు లాంచ్ కాంప్లెక్స్ ఈ పరీక్షలు నిర్వహించారు. సంప్రదాయ రాకెట్ ఇంజన్లతో పోల్చితే లిక్విడ్ […]
ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసిన ఓ కస్టమర్‌కు చేదు అనుభవం ఎదురైంది. తనకు వచ్చిన ఫుడ్ పార్సల్ ఒపెన్ చేయగానే కంగుతిన్నాడు. తనకు వచ్చిన ఫుడ్‌లో ప్రాణంతో ఉన్న నత్త కదులుతూ దర్శనం ఇచ్చింది. దీంతో ఆ కస్టమర్ ఆగ్రహానికి గురయ్యాడు. ఆహారంలో దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతేకాదు సదరు రెస్టారెంట్‌ను ట్యాగ్ చేస్తూ ఇంకేప్పుడు ఈ రెస్టారెంట్‌లో ఫుడ్ ఆర్డర్ చేసుకోవద్దంటూ నెటిజన్లకు సూచించాడు. Also Read: Parliament: రాజ్యసభ […]
పార్లమెంట్ భద్రతా లోపంపై అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం కొనసాగుతోంది. భారీ గందరగోళం మధ్య మంగళవారం పార్లమెంటు ఉభయ సభలకు చెందిన 78 ఏంపీలను సస్పెండ్ చేశారు. ఇందులో 33 మంది లోక్‌సభ, 45 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. లోక్‌సభ, రాజ్యసభల నుంచి విపక్ష ఎంపీలను మూకుమ్మడిగా సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ పార్లమెంట్ వెలుపల విపక్ష ఎంపీలు ఆందోళన నిర్వహించారు. దీంతో పార్లమెంట్ వెలుపల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. Also Read: Police Restrictions: న్యూ […]