Chitradurga murder case: కడప జిల్లా గండికోటలో యువతి మృతిపై మిస్టరీ వీడనేలేదు. మళ్లీ అదే తరహాలో అనంతపురం జిల్లా చిత్రదుర్గ్‌లో మరో యువతి అదే స్థితిలో మృతి చెందింది. ఈ మిస్టరీ డెత్ వెనక ఎవరు ఉన్నారు? ఆమెను హత్య చేసింది ఎవరు? అసలు హత్యకు కారణాలేంటి అనే వాటిపై పోలీసుల దర్యాప్తు సాగుతోంది. ఈ ఫోటోలో ఉన్న యువతి పేరు వర్షిత. ఆమె స్వస్థలం కర్ణాటకలోని హిరియూరు ప్రాంతం కోవేరహట్టి. ఈ అమ్మాయి ఏపీలోని […]
Hyderabad family suicide: హైదరాబాద్ మియాపూర్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. ఈ ఘటన ఒక్కసారిగా తీవ్ర కలకలం రేపింది. వారు ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఫుడ్ పాయిజన్ కారణమా? అనేది తెలియాల్సి ఉంది. కర్ణాటకలోని గుల్బర్గా ప్రాంతానికి చెందిన అనిల్.. ఉపాధి కోసం ఫ్యామిలీతో హైదరాబాద్‌కు వచ్చాడు. అజీజ్‌నగర్‌లో నివాసం ఉంటూ మేస్త్రీ పని చేస్తూ ఉండే వాడు. కవితను మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వారికి రెండేళ్ల చిన్నారి కూతురు […]
shocking crime: ఉల్లిగడ్డల పంచాయతీ ఇంత ఘోరానికి దారి తీస్తుందని ఎవరూ కూడా ఊహించి ఉండరు. ఈ లొల్లి కారణంగా ఓ కొడుకు తన తండ్రిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాలో వెలుగుచూసింది. తక్కువ ధరకు ఉల్లిగడ్డలు ఎందుకు అమ్మావని తన కొడుకును అడిగినందుకు ఓ తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు. అదృష్టవశాత్తూ ఆ సమయంలో ఇంట్లో మిగతా కుటుంబ సభ్యులు ఉన్నారు. వెంటనే వాళ్లు ఆ పెద్దాయనకు అంటుకున్న […]
TVK rally tragedy: తమిళ రాజకీయాల్లో దళపతి విజయ్ సంచలనంగా మారారు. గురువారం తమిళనాడు మధురైలో తమిళగ వెంట్రీ కజగం పార్టీ రెండవ వార్షికోత్సవ సభ విజయవంతం అయ్యింది. కానీ సభకు వచ్చిన వారిలో సుమారుగా 400 మంది విజయ్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు స్పృహతప్పి పడిపోయారు. వారిలో ఇప్పటికే ఒకరు మృతి చెందగా, 12 మంది పరిస్థితి విషయంగా ఉంది. పార్టీ రెండో మనాడును పెద్ద ఎత్తున నిర్వహించాలని నిర్వాహకులు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఏర్పాటు […]
Russia Ukraine war: రష్యా – ఉక్రెయిన్‌పై విరుచుకుపడింది. దాదాపు 500కు పైగా డ్రోన్లతో తమ దేశంలోని పశ్చిమ ప్రాంతాలపై మాస్కో దాడి చేసిందని ఉక్రెయిన్ వైమానిక దళం గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. రష్యా- ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడం తీవ్ర చర్చకు దారితీసింది. మాస్కో-కీవ్‌ల యుద్ధం ముగింపు కోసం ట్రంప్.. పుతిన్, జెలన్స్కీలతో వేరువేరుగా చర్చలు జరిపారు. ఈ రెండు […]
China ETIM threat: చైనాను ఓ ఉగ్రవాద సంస్థ భయపెడుతుంది. అగ్రరాజ్యం అమెరికాను దాటి ప్రపంచానికి పెద్దన్న పాత్ర పోషించాలని చూస్తున్న డ్రాగన్ దేశానికి ఓ ఉగ్రవాద సంస్థ కంట్లో నలుసులా మారింది. బుధవారం జరిగిన ఐక్యరాజ్యసమితి సమావేశంలో తూర్పు తుర్కిస్థాన్ ఇస్లామిక్ ఉద్యమం అనే ఉగ్రవాద సంస్థపై వెంటనే చర్యలు తీసుకోవాలని చైనా డిమాండ్ చేసింది. ఓ అంతర్జాతీయ పత్రిక కథనం ప్రకారం.. ఐక్యరాజ్యసమితిలో చైనా డిప్యూటీ శాశ్వత ప్రతినిధి జెంగ్ షువాంగ్ మాట్లాడుతూ.. తూర్పు […]
Judge Frank Caprio: ఓ న్యాయముర్తి తన తీర్పులతో కేవలం తన దేశ ప్రజల హృదయాలను మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జనాల మనసులను గెలుచుకున్నారు. ఆయనే అమెరికన్ న్యాయమూర్తి ఫ్రాంక్ కాప్రియో. ఆయన తన 88 ఏళ్ల వయసులో మరణించారని వారి కుటుంబం సోషల్ మీడియాలో ప్రకటించింది. మీరు సోషల్ మీడియాను యూజ్ చేస్తున్నట్లైతే ఏదో ఒక సందర్భంలో, ఆయన మీకు కచ్చితంగా కనిపించే ఉంటారు. ఎందుకంటే ఆయన తన కోర్టులో విధించిన తీర్పులు […]
₹1 crore lottery story: ప్రతి పేదవాడి అంతిమ కల కోటీశ్వరుడు కావడం. ఈ కలను నిజం చేసుకోడానికి ఎంతో మంది ఎన్నో రకాలుగా కష్టపడుతుంటారు. కొందరు వారి కలను నిజం చేసుకోడానికి షార్ట్ కట్స్ కూడా ఉపయోగిస్తారు. ఈ స్టోరీ అలా షార్ట్ కట్ దారి ఎంచుకున్న వ్యక్తిదే. నిజంగా తన అదృష్టాన్ని తనే నమ్మలేని పేద వాడి ఈ కథ ఇది. కోటీశ్వరుడు కాడానికి ఆయన ఎంచుకున్న షార్ట్ కట్ దారి లాటరీ టికెట్ […]
Google Maps Misguide: ఒకప్పుడు ఓ కొత్త ప్రదేశానికి వెళ్లాలంటే కచ్చితంగా తోటి వారిని ఆ అడ్రస్ అడిగి వెళ్లాల్సిందే. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మచ్చుకు కూడా కనిపించడం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి చేతిలోకి స్మార్ట్‌ఫోన్ అనేది రావడంతో ప్రతిదానికి దానిమీదే ఆధారపడటం అలవాటు అయ్యింది. ఈ అలవాటు నిజంగా ఆ నలుగురి కొంప ముంచింది. వాళ్లు నలుగురు ఫ్రెండ్స్.. ఒక కారులో గూగుల్ మ్యాప్ సాయంతో వెళ్తున్నారు. వాస్తవానికి వాళ్లు వెళ్లాల్సిన చోటుకు […]
Shubhanshu Shukla: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని (ISS)కి ప్రయాణించిన మొదటి భారతీయ వ్యోమగామిగా శుభాంషుశుక్లా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈసందర్భంగా ఆయన తన మిషన్ సక్సెపుల్గా పూర్తి చేసుకొని తిరిగి భారత్ చేరుకున్నారు. గురువారం ఢిల్లీలోని మీడియా సెంటర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఇస్రో ఛైర్మన్ వి.నారాయణన్, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌లతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన అంతరిక్షంలోని తన అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. READ MORE: Botsa Satyanarayana: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో […]