Shiva Ganesh
Author- NTV Telugu-
Instant Onion Mixture: ఈ చిట్కా తెలిస్తే బయట ఫుడ్ అస్సలు కొనరు.. కేవలం 2 నిమిషాల్లో నోరూరుంచే స్నాక్ రెడీ!
Instant Onion Mixture: సాయంత్రం పూట ఏదైనా పుల్లగా, కారంగా, నోటికి రుచిగా తినాలనిపిస్తే.. పెద్దగా కష్టపడకుండా, ఇంట్లో ఉండే వాటితోనే కేవలం రెండు నిమిషాల్లో ఒక అద్భుతమైన స్నాక్ తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా. ఆ స్నాక్ మరేదో కాదు.. అదే నోరూరించే ‘ఉల్లి మిక్చర్’ (Ulli Mixture). ముఖ్యంగా వర్షం పడుతున్నప్పుడు లేదా చల్లని సాయంత్రాల్లో ఈ స్నాక్ తింటే ఆ మజానే వేరుగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ దీనిని […] -
Iran: ఇరాన్ సంచలన నిర్ణయం.. ప్రపంచ దేశాలకు బిగ్ రిలీఫ్! హోర్ముజ్ జలసంధిపై బిగ్ అనౌన్స్మెంట్..
Iran’s Big Announcement: గత కొన్ని నెలలుగా మధ్యప్రాచ్య సంక్షోభం కారణంగా అట్టుడుకుతున్న అంతర్జాతీయ చమురు మార్కెట్‌కు ఊపిరిని ఇచ్చే వార్త ఒకటి ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రపంచానికి ఇంధన జీవనాధారమైన ‘హోర్ముజ్ జలసంధి’ (Strait of Hormuz) గుండా నౌకల రాకపోకలు రాబోయే 30 రోజుల్లోగా సాధారణ స్థితికి చేరుకుంటాయని ఇరాన్ తాజాగా కీలక ప్రకటన చేసింది. యుద్ధానికి ముందు ఈ మార్గంలో ఏ స్థాయిలో అంతర్జాతీయ రవాణా సాగిందో.. నెల రోజుల్లో మళ్లీ […] -
West Bengal: బంగ్లాదేశీయులు, రోహింగ్యాలకు బ్యాడ్ న్యూస్.. బెంగాల్ ప్రభుత్వం బిగ్ యాక్షన్! ఆ సెంటర్లు రెడీ..
West Bengal: పశ్చిమ బెంగాల్లో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులపై అక్కడి ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. రాష్ట్రంలో తిష్టవేసిన అక్రమ బంగ్లాదేశీయులు, రోహింగ్యాలను తిరిగి వారి దేశాలకు పంపించివేసేందుకు (డిపోర్ట్) వీలుగా ప్రత్యేక ‘హోల్డింగ్ సెంటర్లు’ ఏర్పాటు చేయాలని కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కీలక నిర్ణయానికి సంబంధించి పశ్చిమ బెంగాల్‌లోని అన్ని జిల్లాల కలెక్టర్లకు (డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్లు) ప్రభుత్వం లిఖితపూర్వక ఆదేశాలు, మార్గదర్శకాలను జారీ చేసింది. తమతమ పరిధుల్లో ఈ హోల్డింగ్ సెంటర్ల ఏర్పాటుకు అనువైన […] -
Dog Steals Cash: ఖతర్నాక్ కుక్క.. ఖరీదైన దొంగతనం! సీసీటీవీ విజువల్స్ చూస్తే మైండ్ బ్లాకే..
Dog Steals Cash: మనుషులు దొంగతనం చేయడం విన్నాం.. కోతులు వస్తువులు ఎత్తుకెళ్లడం చూశాం.. కానీ ఒక కుక్క ఏకంగా లక్ష రూపాయల నగదు ఉన్న సంచిని నోటకరచుకుని మాయమైన వింత ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసింది. ఈ వింత దొంగతనం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అసలేం జరిగిందంటే.. బిజ్నోర్ జిల్లాకు చెందిన ఒక వ్యాపారవేత్త బ్యాంకు నుంచి రూ. లక్ష నగదును విత్‌డ్రా చేసి, వాటిని ఒక నల్లటి సంచిలో […] -
PMO Official Gifts: మెలోడీ చాక్లెట్ వివాదం.. విదేశీ పర్యటనల్లో ప్రధాని ఇచ్చిన కానుకల వివరాలు వెల్లడించిన పీఎంఓ
PMO Official Gifts: ఇటీవల మెలోడీ చాక్లెట్‌పై చెలరేగిన వివాదం నేపథ్యంలో ప్రధానమంత్రి కార్యాలయం (PMO) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి వివిధ దేశాల పర్యటనల సందర్భంగా అక్కడి దేశాధినేతలకు, అధ్యక్షులకు అందజేసిన అధికారిక బహుమతుల (గిఫ్ట్‌లు) పూర్తి వివరాలను పీఎంఓ అధికారికంగా వెల్లడించింది. వివిధ దేశాల అధినేతలకు అందించిన ఆయా కానుకల వివరాలు: 1. ఇటలీ ప్రధానికి భారత కానుక.. భారత ప్రభుత్వం ఇటలీ ప్రధానమంత్రికి అత్యంత అరుదైన, ప్రతిష్టాత్మకమైన ‘ముగా సిల్క్ స్టోల్’ (Muga […] -
Drishyam 3 OTT Partner: ‘దృశ్యం 3’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. భారీ ధరకు డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ!
Drishyam 3 OTT Partner: భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే అత్యంత విజయవంతమైన సస్పెన్స్ థ్రిల్లర్ ఫ్రాంచైజీగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ‘దృశ్యం’ మూడో భాగంపై అటు సినీ వర్గాల్లో, ఇటు ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. థియేట్రికల్ రిలీజ్‌కు ముందే ఈ సినిమా హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే ‘దృశ్యం 3’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ వైరల్‌గా మారింది. ఈ ప్రతిష్టాత్మక చిత్రం యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ […] -
Trump – Netanyahu: ఇరాన్ విషయంలో అమెరికా – ఇజ్రాయెల్ మధ్య ఓపెన్ వార్.. ట్రంప్ ఫోన్ కాల్‌తో నెతన్యాహు ఫైర్!
Trump – Netanyahu: ఇరాన్ వ్యవహారంలో అగ్రరాజ్యం అమెరికా, దాని చిరకాల మిత్రదేశం ఇజ్రాయెల్ మధ్య తాజాగా చెలరేగిన వ్యూహాత్మక విభేదాలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య ఇటీవల జరిగిన ఫోన్ సంభాషణ అత్యంత ఉద్రిక్తంగా, తీవ్ర ఒత్తిడి నడుమ సాగిందని అమెరికన్ మీడియా సంస్థలు సంచలన కథనాలను ప్రచురించాయి. ఇరాన్‌పై మరోసారి సైనిక దాడులకు దిగాలా? లేక దౌత్యపరమైన చర్చల ద్వారా సమస్యను […] -
Dragon Glimpse Records: ‘డ్రాగన్’ గ్లింప్స్‌తో చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్.. 24 గంటల్లో భారతీయ సినీ హిస్టరీలోనే ఆల్‌టైమ్ రికార్డ్!
Dragon Glimpse Records: గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్ – ఇండియా చిత్రం ‘#DRAGON’. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేయగా, ఇది ఇండియన్ మూవీ చరిత్రలోనే మునుపెన్నడూ ఎరుగని రీతిలో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ గ్లింప్స్ రిలీజ్ అయిన కేవలం 24 గంటల్లోనే యూట్యూబ్‌లో 64 మిలియన్లకు పైగా (6.4 కోట్లు+) వ్యూస్ […] -
Mega brothers at Mega158 Launch: ఒకే ఫ్రేమ్‌లో మెగా బ్రదర్స్ .. చిరు – బాబి మూవీ ఓపెనింగ్‌లో ‘మెగా’ హ్యాపీనెస్
Mega brothers at Mega158 Launch: మెగా అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. తమ అభిమాన నటులను ఒకే ఫ్రేమ్‌లో చూస్తే ఆ సంతోషాన్ని మాటల్లో వర్ణించడం సాధ్యం కాదు. ప్రస్తుతం మెగా అభిమానుల పరిస్థితి అదే. ఒకే ఫ్రేమ్‌లో మెగాస్టార్ చిరంజీవి – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – మెగా బ్రదర్ నాగబాబు కనిపించే సరికి అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. నిజానికి చిరు – బాబి కొత్త సినిమా ఓపెనింగ్ […] -
Mega158 Launch: మెగా సంబరానికి సర్వం సిద్ధం.. చిరంజీవి – బాబి కొత్త సినిమా ఓపెనింగ్‌కు అతిథులుగా ఆ ఇద్దరూ!
Mega158 Launch: ‘వాల్తేరు వీరయ్య’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బాబి కాంబినేషన్లో తెరకెక్కబోయే సరికొత్త చిత్రం గ్రాండ్ ఓపెనింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఈ సినిమా ముహూర్తపు పూజ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు చిత్రబృందం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మెగాస్టార్ సోదరుడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హాజరుకానున్నారు. […]
తాజావార్తలు
-
Abhishek Sharma Records: రికార్డుల మోతమోగించిన అభిషేక్ శర్మ..!
-
Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
-
Harmanpreet Kaur: మీరే మాకు అతిపెద్ద బలం, మీ కోసం ఏదైనా చేస్తాం.. హర్మన్‌ప్రీత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Ramayana: గణేష్ చతుర్థి రోజున ‘రామాయణం’ నుంచి దివ్యమైన సర్ప్రైజ్!
-
Kollywood Sequel Flops : కోలీవుడ్ స్టార్స్‌కు కలిసిరాని సీక్వెల్స్.. జైలర్ 2 పరిస్థితి ఏంటో?
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?