Shiva Ganesh
Author- NTV Telugu-
Delhi: ఢిల్లీని కమ్మేసిన చీకట్లు.. మధ్యాహ్నమే అర్ధరాత్రిని తలపించిన ఇసుక తుఫాన్!
Delhi: దేశ రాజధాని ఢిల్లీతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో (NCR) వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సోమవారం మధ్యాహ్నం ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, ఫరిదాబాద్లలో భారీ ఇసుక తుఫాన్ (Dust Storm) విరుచుకుపడింది. పాలం ప్రాంతంలో గంటకు ఏకంగా 92 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈ ధూళి గాలుల కారణంగా రోడ్లపై చీకట్లు కమ్ముకున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకే అర్ధరాత్రిని తలపించేలా దట్టమైన దుమ్ము, ధూళి వ్యాపించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విజిబిలిటీ (కనిపించే దూరం) […] -
Israel : ఇరాన్ – అమెరికా ఒప్పందంలో ఇజ్రాయెల్ ‘నిప్పులు’.. గంటల వ్యవధిలోనే లెబనాన్ సరిహద్దుల్లో బాంబుల మోత!
Israel : అంతర్జాతీయంగా దౌత్యపరమైన చర్చలు ఫలించి, ఇరాన్ – అమెరికా మధ్య కీలక ఒప్పందం ఖరారై 24 గంటలు కూడా గడవకముందే ప్రాంతీయ ఉద్రిక్తతలు మళ్లీ రాజుకున్నాయి. దక్షిణ లెబనాన్ లక్ష్యంగా ఇజ్రాయెల్ దళాలు మరోసారి విరుచుకుపడ్డాయి. ఇజ్రాయెల్ సైన్యం అక్కడ భారీస్థాయిలో వైమానిక, ఫిరంగి దాడులకు పాల్పడినట్లు లెబనాన్ వర్గాలను ఉటంకిస్తూ ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ‘ఐఆర్ఐబి’ (IRIB) వెల్లడించింది. దక్షిణ లెబనాన్‌లోని కీలక ప్రాంతాలైన జౌతార్, మార్కబా, ఖియామ్ నగరాలపై ఇజ్రాయెల్ […] -
Nag Ashwin: ‘మాయాబజార్’ సెట్స్ చూసిన మహానుభావుడితో సినిమా.. ఎమోషనల్ అయిన స్టార్ ప్రొడ్యూసర్!
Nag Ashwin: సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లు, కొన్ని ప్రాజెక్టులు కేవలం వ్యాపారం కోసం కాకుండా.. ఒక పెద్ద సంకల్పంతో, నమ్మకంతో జరుగుతుంటాయి. తాజాగా టాలీవుడ్లో విడుదలై, ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తూ ‘మహానటి’ రేంజ్ గుడ్‌విల్‌ను సొంతం చేసుకున్న ఓ డిఫరెంట్ మ్యూజికల్ ఫిల్మ్ ‘సింగ్ గీతం’. తాజాగా నిర్వహించిన ఈ చిత్ర సక్సెస్ మీట్లో ఈ మూవీ నిర్మాత, డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు గారితో ప్రయాణం, […] -
Venkata Satish Kilaru: 60% మేకింగ్.. 40% రెమ్యూనరేషన్.. రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా బడ్జెట్ లెక్కలివే!
Venkata Satish Kilaru: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో గత కొంతకాలంగా సినిమాల బడ్జెట్లు, హీరోల రెమ్యూనరేషన్లు, థియేటర్లలో టికెట్ ధరలపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్లో వచ్చిన ‘పెద్ది’ సినిమా విజయవాడ ఈవెంట్లో ఈ చిత్ర బడ్జెట్ దాదాపు 350 కోట్లు అయిందనే వార్త తెరపైకి వచ్చింది. ఈ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా […] -
NEET UG 2026: నీట్ రాసే విద్యార్థులకు అలర్ట్.. అడ్మిట్ కార్డులు వచ్చేశాయి! ఇలా డౌన్లోడ్ చేసుకోండి..
NEET UG 2026: జూన్ 21న జరగనున్న నీట్ (యూజీ) పరీక్షకు హాజరవుతున్న లక్షలాది మంది అభ్యర్థుల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను తాజాగా అధికారికంగా రిలీజ్ చేసింది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఎన్టీఏ అఫీషియల్ వెబ్‌సైట్‌ను సందర్శించి తమ హాల్ టికెట్లను వెంటనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఏడాది ఎన్టీఏ పరీక్ష సమయం, విద్యార్థులకు అనుకూలంగా కొన్ని కీలక మార్పులు చేయడంతో ఈసారి నీట్ […] -
Healthy Protein Laddu: పిల్లల్లో జ్ఞాపకశక్తి, తెలివితేటలను పెంచే హెల్తీ ‘ప్రోటీన్ లడ్డు’.. ఇంట్లోనే సింపుల్‌గా ఇలా చేసేయండి!
Healthy Protein Laddu: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ పౌష్టికాహారం ఎంతో అవసరం. ముఖ్యంగా పెరుగుతున్న పిల్లల్లో జ్ఞాపకశక్తిని, తెలివితేటలను పెంపొందించడానికి, రక్తహీనత వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఒక అద్భుతమైన పౌష్టిక ఆహారం ‘ప్రోటీన్ లడ్డు’. కేవలం 10 నుంచి 15 రోజుల పాటు రోజుకు ఒక లడ్డు చొప్పున తీసుకోవడం ద్వారా శరీరంలో స్పష్టమైన మార్పును గమనించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఏ వయసు వారైనా తీసుకోదగ్గ […] -
Vijay Deverakonda: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ.. రష్మికతో కలిసి సొంత ఊరిలో 180 మంది విద్యార్థులకు ‘పెళ్లి కానుక’!
Vijay Deverakonda: టాలీవుడ్ క్రేజీ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ ఉదారతతో రియల్ లైఫ్ హీరోలుగా నిలిచారు. పెళ్లి పీటలపై తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ.. నాగర్ కర్నూలు జిల్లా, అచ్చంపేట డివిజన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ‘ది దేవరకొండ ఫౌండేషన్’ (The Deverakonda Foundation) తరఫున మెరిట్ స్కాలర్షిప్లను అందజేశారు. బల్మూరు మండలంలోని తుమ్మన్‌పేట గ్రామానికి విజయ్ దేవరకొండ కుటుంబంతో విడదీయరాని బంధం ఉంది. అది విజయ్ తండ్రి గోవర్ధన్ స్వగ్రామం. […] -
Old Smartphones: మీ ఇంట్లో ఉన్న పాత ఫోన్లకు ఫుల్ డిమాండ్.. ఎందుకో తెలుసా?
Old Smartphones: ఇంట్లో మూలనపడ్డ పాత స్మార్ట్ఫోన్లను పనికిరాని ఇ-వ్యర్థాలుగా (e-waste) భావించి తక్కువ అంచనా వేయకండి. ఎందుకంటే, త్వరలోనే ఇవి ప్రపంచంలోనే అత్యంత కీలకమైన కంప్యూటింగ్ వ్యవస్థలుగా రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. పాత మొబైల్ ఫోన్లను తక్కువ కార్బన్ ఉద్గారాలను వెలువరించే ‘కంప్యూటింగ్ క్లస్టర్లుగా’ మార్చేందుకు టెక్ దిగ్గజం గూగుల్ సరికొత్త వ్యూహాన్ని రెడీ చేస్తోంది. దీనికి సంబంధించిన సంచలన విషయాలు ఒక తాజా అధ్యయనంలో వెలుగులోకి వచ్చాయి. చిన్న సైజ్ ‘డేటా సెంటర్’గా పాత ఫోన్లు! […] -
Ram Charan: ఈ కాంబో సెట్ అయితే థియేటర్లు దద్దరిల్లాల్సిందే.. రామ్ చరణ్ – శ్రీకాంత్ ఓదెల మూవీపై క్రేజీ బజ్!
Ram Charan: ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. తాజాగా పెద్ది సినిమాతో సూపర్ సక్సెస్‌ను అందుకున్నారు. ప్రస్తుతం మెగాపవర్ స్టార్ తన సినిమాల లైన్అప్ను నెక్ట్స్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే పలు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న చరణ్, తాజాగా టాలీవుడ్ మాస్ అండ్ సెన్సేషనల్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో చేతులు కలిపారనే వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నానితో ‘దసరా’ వంటి రా […] -
Buchi Babu: అచ్చియమ్మ క్యారెక్టర్ రేంజ్ ఏంటో బుధవారం చూస్తారు.. జాన్వీ కపూర్ రోల్‌పై డైరెక్టర్ బుచ్చిబాబు షాకింగ్ కామెంట్స్!
Buchi Babu: డైరెక్టర్ బుచ్చిబాబు – గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కిన సినిమా ‘పెద్ది’. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. అయితే సోషల్ మీడియాలో హీరోయిన్ జాన్వీ కపూర్ (అచ్చియమ్మ) క్యారెక్టర్ లెంగ్త్ తక్కువగా ఉందంటూ వస్తున్న కొన్ని కామెంట్స్‌పై దర్శకుడు బుచ్చిబాబు తొలిసారి నోరు విప్పారు. తాజాగా చిత్ర యూనిట్ నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో డైరెక్టర్ దర్శకుడు బుచ్చిబాబు ఈ సినిమాపై వస్తున్న ట్రోల్స్, హీరోయిన్ జాన్వీ కపూర్ డిలీటెడ్ […]
తాజావార్తలు
-
Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
-
Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
-
PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్‌పింగ్..
-
Free Cool Drinks Go Viral : ఉచితం అనగానే ఎగబడ్డారు.. బాటిల్ చూస్తే షాక్..
-
Adilabad Airport: ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టులో కీలక ముందడుగు.. పనులు ఇక మిషన్ మోడ్‌లో
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!