Bihar Elections 2025: దేశం చూపు బీహార్ వైపు ఉంది. రాష్ట్రంలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలను ప్రధాన పార్టీలు అన్ని చాలా ప్రతిష్టా్త్మకంగా తీసుకున్న తరుణంలో పోటీ రసవత్తరంగా మారింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో మొదటి దశ పోలింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో NDA – మహా కూటమి పక్షాలు అత్యంత వెనుకబడిన తరగతుల (EBCs) ఓట్లపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాయి. ఎన్నికల్లో వీళ్లు నిర్ణయాత్మకంగా ఉంటారని ఇరు పక్షాలు భావిస్తున్నాయి. RJD పశ్చిమ చంపారన్ నుంచి ముజఫర్‌పూర్, […]
Liechtenstein: ప్రపంచంలో ఉన్న ఏ దేశానికైన దానికంటూ ఒక సొంత కరెన్సీ అనేది ఉంటుంది. కానీ ఒక దేశానికి సొంత కరెన్సీ లేకున్నా.. సంపన్న దేశంగా అవతరించింది. ఇది ఎలా సాధ్యపడింది. వాస్తవానికి ఒక దేశం పురోగతి గురించి మాట్లాడేటప్పుడు, తరచుగా పెద్ద సైన్యం, విశాలమైన భూభాగం, అంతర్జాతీయ విమానాశ్రయాలు, శక్తివంతమైన కరెన్సీ వంటి వాటి గురించి చర్చ రావడం సహజం. కానీ ఇవేవీ లేకుండానే ఒక చిన్న యూరోపియన్ దేశం ప్రపంచంలోని అత్యంతం సంపన్న దేశాల […]
US – China: ఉప్పు – నిప్పులా ఉన్న అమెరికా – చైనా మధ్య కొత్త చర్చలు మొదలయ్యాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఆసియా పర్యటన సందర్భంగా చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించి చర్చిస్తానని చెప్పారు. అలాగే ఆయన మాట్లాడుతూ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను అదుపులో ఉంచడానికి చైనాను సహాయం చేయాలని కోరారు. ఎయిర్ ఫోర్స్ వన్‌లో పర్యటనకు బయలుదేరే ముందు ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ.. “మేము […]
WhatsApp Tips: ఈ రోజుల్లో వాట్సాప్ లేని ఫోన్లను ఊహించుకోవడం కష్టం. అంతలా మనుషుల జీవితాల్లో వాట్సాప్ అనేది భాగం అయ్యింది. ఆఫీస్ వర్క్ కోసమే, కాలేజీలో సార్ పెట్టే నోట్స్ గురించో, ఇంట్లో వాళ్లకు తెలియకుండా ప్రేమించిన అమ్మాయితో మాట్లాడటానికో వాట్సాప్ ఉపయోగించడం ఈ రోజుల్లో సర్వసాధారణం అయ్యింది. ఇంతకీ వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను చదవడం మీలో ఎంత మందికి తెలుసు.. అయితే ఈ స్టోరీలో వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను చదవడం ఎలాగో […]
Buy Gold For ₹1: పసిడిలో పెట్టుబడి పెట్టడం అనేది చాలా కాలంగా భారతీయులలో ఉన్న సంప్రదాయం. కానీ కాలక్రమేణా బంగారం కొనుగోలు ప్రక్రియ మారిపోయింది. గతంలో ప్రజలు నగలు లేదా నాణేలు వంటి బంగారాన్ని కొనుగోలు చేసేవారు. కానీ ఈ రోజుల్లో చాలా మంది డిజిటల్ బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. వాస్తవానికి డిజిటల్ బంగారాన్ని రూపాయి నుంచి కొనుగోలు చేయడం ప్రారంభించవచ్చు తెలుసా.. అయితే ఇందులో పెట్టుబడి పెట్టే ముందు కొన్ని కీలక అంశాలను […]
Affordable Smart Projector: ఈ రోజుల్లో చాలా మంది ఇళ్లలో స్మార్ట్ టీవీ అనేది ఒక స్టేటస్ గుర్తుగా మారిపోయింది. అందుకని చాలా మంది ఈ స్మార్ట్ టీవీలను కొనుగోలు చేయాలని చూస్తుంటారు. ఈ స్టోరీ ఇలాంటి వారి కోసమే. ఎవరైనా ఫ్రెండ్లీ బడ్జెట్లో పెద్ద టీవీ కొనాలనుకుంటున్నారా? మీరు ఈ స్మార్ట్ టీవీ కొనుగోలు విషయాన్ని పక్కన పెట్టండి.. ఇప్పుడు మీ ఇంట్లోనే థియేటర్ అనుభవాన్ని పొందవచ్చు. అది ఎలా అంటే స్మార్ట్ ప్రొజెక్టర్లను ఉపయోగించి.. […]
LIC Adani controversy: ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ అదానీ అమెరికాలో చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే వాషింగ్టన్ పోస్ట్ తాజాగా ఎల్ఐసీ–అదానీ వ్యవహారంపై ఒక సంచలన కథనాన్ని తీసుకొచ్చింది. దీనిని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) తీవ్రంగా ఖండించింది. ఇంతకీ ఎల్ఐసీ–అదానీ వ్యవహారంపై వాషింగ్టన్ పోస్ట్ రిపోర్ట్‌లో ఏముందంటే.. వ్యాపారవేత్త గౌతమ్ అదానీ కంపెనీలలో $3.9 బిలియన్లు లేదా దాదాపు రూ.33 వేల కోట్లు పెట్టుబడి పెట్టాలని ప్రభుత్వ అధికారులు LICపై […]
US Venezuela Tensions: అమెరికా తన విమాన వాహక నౌకను కరేబియన్‌కు మోహరించింది. వెనిజులాతో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య యూఎస్ ఈ చర్యను తీసుకున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం కరేబియన్ ప్రాంతంలో యూఎస్ సైనిక ఉనికిని పెంచారు. ఈ చర్య ఇప్పటి వరకు జరిగిన అన్ని మాదకద్రవ్యాల వ్యతిరేక మిషన్ కంటే చాలా పెద్దదిగా చెబుతున్నారు. ఇప్పటి వరకు వాషింగ్టన్ తీసుకున్న అత్యంత శక్తివంతమైన సైనిక చర్యగా దీనిని విశ్లేషకులు చెబుతున్నారు. […]
PPF Sscheme: దేశంలో చాలా మందికి పోస్ట్ ఆఫీస్ పథకాలపై సరైన అవగాహన లేదు. మీలో ఎంత మందికి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) అనే పోస్టాఫీస్ అందించే ప్రభుత్వ పథకం గురించి తెలుసు. వాస్తవానికి మీకు ఈ పథకం గురించి తెలిస్తే.. ప్రతి నెల ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించవచ్చని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. వాస్తవానికి ఈ పథకంలో డబ్బులు పెట్టిన వారికి 7.1% వార్షిక వడ్డీ రేటు వస్తుంది. READ ALSO: Off The […]
SBI Downtime: ఎస్బీఐ కస్టమర్లకు బిగ్ అలర్ట్.. అక్టోబర్ 25, 2025 శనివారం తెల్లవారుజామున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన డిజిటల్ బ్యాంకింగ్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోతాయని బ్యాంక్ ఒక ప్రకటన విడుదల చేసింది. రేపు తెల్లవారుజామున 1:10 నుంచి 2:10 (IST) వరకు UPI, IMPS, YONO, ఇంటర్నెట్ బ్యాంకింగ్, NEFT, RTGS వంటి అనేక సేవలు దాదాపు 60 నిమిషాల పాటు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని SBI తన సోషల్ మీడియా […]