Shiva Ganesh
Author- NTV Telugu-
Siachen Tragedy: సియాచిన్‌లో విషాదం.. ఆర్మీ అధికారులను బలిగొన్న మంచు
Siachen Tragedy: లడఖ్‌లోని సియాచిన్ సెక్టార్‌లోని బేస్ క్యాంప్‌పై హిమపాతం విరిగిపడటంతో ముగ్గురు ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు మంగళవారం తెలిపారు. ఆదివారం సముద్రమట్టానికి 12 వేల అడుగుల ఎత్తులో ఉన్న సియాచిన్ బేస్ క్యాంప్‌లో డ్యూటీలో మహర్ రెజిమెంట్‌కు చెందిన ఇద్దరు అగ్నివీర్లతో సహా ముగ్గురు సైనికులు మంచు కింద చిక్కుకున్నారు. సమాచారం అందిన వెంటనే అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. రెస్క్యూ టీం 5 గంటల పాటు ఎంతో కష్టపడి కెప్టెన్‌ను రక్షించాయి. […] -
Qatar Bombing: ఖతార్‌పై ఇజ్రాయెల్ దాడి.. హమాస్ నాయకత్వం లక్ష్యంగా పేలుళ్లు
Qatar Bombing: ఇజ్రాయెల్ హమాస్ నాయకత్వాన్ని వెంటాడింది. దాని వేటకు దేశంతో సంబంధం లేదు. కచ్చితమైన సమాచారం, కరెక్ట్ టార్గెట్ ఉంటే పని పూర్తి చేయడమే తెలుసు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దళాల్లో ఇజ్రాయెల్ సైన్యం కూడా ఒకటి అని పేరు. తాజా ఖతార్ రాజధాని దోహాలో ఒక్కసారి పేలుళ్లు సంభవించాయి. ఇక్కడ విశేషం ఏమిటంటే ఇదే సమయంలో ఇజ్రాయెల్ సైన్యం హమాస్ నాయకులను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడి చేసినట్లు ప్రకటించింది. అయితే ఇజ్రాయెల్ దళాలు […] -
Monarchy Countries 2025: 21వ శతాబ్దంలోనూ రాచరికం.. రికార్డ్ సృష్టించిన 5 దేశాలు
Monarchy Countries 2025: 21వ శతాబ్దంలోనూ రాచరికం ఉంటుందా అనే అనుమానం ఎప్పుడైనా వచ్చిందా.. ప్రజాస్వామ్యం, గణతంత్ర ప్రపంచంలో రాజులు, రాణులు ఇప్పటికీ పలు దేశాలలో పాలిస్తున్నారు. ఇది నిజమే.. కొన్ని దేశాలలో ఈ రాచరికం పూర్తి అధికారంతో ఉంటే, మరి కొన్ని దేశాల్లో కేవలం సింబాలిక్‌గా ఉంది. అదే సమయంలో కొన్ని దేశాలలో ప్రజాస్వామ్యం, రాచరికం రెండు ఉన్నాయి. అలాంటి దేశాల్లో రాజు పాత్ర పరిమితంగా ఉంటుంది. ఇంతకీ ఏయే దేశాల్లో ఈ 21 శతాబ్దంలో […] -
Robot Pregnancy: ఇనుములో హృదయం..! కట్ చేస్తే.. షాకింగ్ ట్విస్ట్
Robot Pregnancy: సైన్స్ సహాయంతో ప్రపంచం కొత్తకొత్త ఆవిష్కరణల వైపుగా పరుగులు పెడుతోంది. గతంలో ఎన్నడూ ఊహించనివిగా ఉన్నవి నేడు సర్వసాధారణం అవుతున్నాయి. పిల్లలు లేని జంటలు IVF ద్వారా తల్లిదండ్రులు అవుతారని మనందరికీ తెలుసు. కొన్ని రోజుల క్రితం చైనాకు చెందిన కుయ్ కే జీ అనే వార్తా సంస్థ, రోబోలు మానవ శిశువులను ఉత్పత్తి చేయడానికి అనుమతించే సాంకేతిక పరిజ్ఞానాన్ని చైనా అభివృద్ధి చేస్తోందని చెప్పడంతో ప్రపంచం ఒక్కసారిగా షాక్‌కు గురయ్యింది. కానీ తర్వాతే […] -
Morning Alarm: షాకింగ్.. డెంజర్ బెల్స్ మోగిస్తున్న అలారం..
Morning Alarm: బాబోయ్ ఏవో పనులు ఉన్నాయి అని.. కాస్త ఉదయం నిద్రలేవడానికి అలారం పెట్టుకుంటే.. ఇది డెంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. నిజం భయ్యా.. ఇకపై అలారంలో మోగేవి మామూలు బెల్స్ కావు.. డెంజర్ బెల్స్ అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇటీవల ఈ మార్నింగ్ అలారం గురించి యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాకు చెందిన స్కూల్ ఆఫ్ నర్సింగ్ వాళ్లు చేసిన అధ్యయనంలో షాకింగ్ అంశాలు వెలుగుచూశాయి. ఇంతకీ ఏంటా డెంజర్ బెల్స్ అనేవి ఈ స్టోరీలో తెలుసుకుందాం.. READ […] -
Job Scam: ఏందయ్యా ఇది..! ఒకే వ్యక్తి, ఒకేసారి ఆరు జిల్లాల్లో ఉద్యోగం
Job Scam: ఒక వ్యక్తికి ఒకేసారి రెండు ఉద్యోగాలు చేయడమే సాధ్యం కాదు. అలాంటిది ఒకరు ఏకంగా ఒకే సమయంలో వేరువేరు జిల్లాల్లో ఏకంగా ఆరు ఉద్యోగాలు చేశాడు. యూపీ ఆరోగ్య శాఖలో ఒకే పేరు, ఒకే చిరునామా ఉన్న వ్యక్తి ఒకే సమయంలో 6 వేర్వేరు జిల్లాల్లో 9 ఏళ్లుగా పనిచేసి రూ.3 కోట్లకు పైగా జీతం తీసుకున్నాడు. తొమ్మిదేళ్లుగా ఇంత జరుగుతున్న పట్టించుకున్న వాళ్లు లేరంటే ఎంత నిర్లక్ష్యం ఉందో చూడండి. అర్పిత్ అనే […] -
Akashteer India: భారతదేశానికి రక్షణగా ఆకాష్‌టీర్.. శత్రుదేశాలకు వణుకే..
Akashteer India: చైనా పర్యటనలో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ప్రధాన దేశం భారత్. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్‌తో భారత్ బలం ఏంటో ప్రపంచానికి చూపించింది. తాజాగా బయటికి వచ్చిన విషయం సంచలనం సృష్టిస్తుంది. భారతదేశ స్వదేశీ వైమానిక రక్షణ వ్యవస్థ ఆకాష్‌టీర్ ఇప్పుడు దేశ సైన్యానికి బలమైన కవచంగా మారబోతోంది. రక్షణ వర్గాల ప్రకారం.. ఆకాష్‌టీర్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఇప్పటి వరకు 455 వ్యవస్థలలో దాదాపు 275 పంపిణీ చేశారు. వచ్చే ఏడాది అంటే 2026 నాటికి, […] -
Peter Navarro: బ్రిక్స్‌పై విషం చిమ్మిన ట్రంప్ సలహాదారు.. రక్త పిశాచి అంటూ పోస్ట్
Peter Navarro: అగ్రరాజ్యాధినేత డోనాల్డ్ ట్రంప్, ఆయన యంత్రాంగం కారణంగా రోజురోజుకు అమెరికాకు ప్రపంచ దేశాలతో సంబంధాలు దెబ్బతింటున్నాయి. అమెరికా ప్రస్తుతం తనను తాను ప్రపంచానికి మకుటం లేని రాజుగా భావిస్తోంది. ఇక్కడ విశేషం ఏమిటంటే ఏ దేశమూ కూడా దాని నియంతృత్వానికి తలొగ్గడానికి సిద్ధంగా లేదు. ట్రంప్ యంత్రాంగం ప్రపంచంతో సంబంధాలను బలోపేతం చేసుకోడానికి దృష్టి సారించాల్సి ఉండగా, వాళ్లు దానికి బదులుగా మరింత దిగజారేలా మాట్లాడుతున్నారు. READ ALSO: Narayanan: ఆపరేషన్ సిందూర్‌కి 400 […] -
Maoist Chief India: మావోయిస్ట్ సెంట్రల్ చీఫ్ కుర్చీపై తెలంగాణ వ్యక్తి..
Maoist Chief: వచ్చే ఏడాది మార్చికల్లా మావోయిజాన్ని నిర్మూలించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో బలగాలు ‘ఆపరేషన్ కగార్’ పేరుతో ఆపరేషన్ చేపట్టి అడవులను జల్లడపతున్నాయి. ఆపరేషన్ కగార్‌లో భాగంగా మే 21న నారాయణపూర్ అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ నిజంగా మావోస్టులకు పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు. ఎన్కౌంటర్లో ఏకంగా మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవ్ రావు అలియాస్ బసవరాజ్ చనిపోయారు. మావోయిస్టు చరిత్రలో […] -
Kaloji: నీ బానిసను నేను కాను.. తొత్తు కొడుకునసలే కాను..
Kaloji: తెలంగాణ కోసం, ఇక్కడి ప్రజల హక్కుల కోసం పోరాడిన మహావ్యక్తి ప్రజాకవి కాళోజీ నారాయణరావు. పుట్టుక, చావు తప్ప బతుకంతా తెలంగాణకిచ్చిన మహనీయుడు కాళోజి. తన భావాలను తెలంగాణ యాసలో.. సులభంగా అర్ధమయ్యే భాషలో చెప్పేవారు. ‘అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి.. అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి.. అన్యాయాన్నెదిరించిన వాడే నాకారాధ్యుడు’ అని గర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి. తెలంగాణ ప్రభుత్వం కాళోజీ జయంతి అయిన సెప్టెంబర్ 9ని తెలంగాణ భాషా […]
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?