Shiva Ganesh
Author- NTV Telugu-
World Record: వీడు మామూలోడు కాదు భయ్యా.. వరల్డ్ రికార్డ్‌ను బద్దలు కొట్టాడు..!
World Record: నిజంగా మనోడు భీముడే భయ్యా. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరూ లిఫ్ట్ చేయనంత బరువును మోసి ప్రపంచ రికార్డ్‌ను నెలకొల్పాడు. ఇంతకీ ఎవరా వ్యక్తి అని ఆలోచిస్తున్నారా.. హాఫ్థోర్ బ్జోర్న్సన్. అదే బాస్ ప్రముఖ ఫాంటసీ డ్రామా సిరీస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్‌లో గ్రెగర్ క్లెగేన్ అకా ‘ది మౌంటైన్’ పాత్రకు ప్రసిద్ధి చెందిన వ్యక్తి. తాజాగా ఆయన డెడ్‌లిఫ్ట్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. బర్మింగ్‌హామ్‌లో జరిగిన స్ట్రాంగ్‌మ్యాన్ 2025 పోటీలో […] -
Nepal Protests 2025: నేపాల్ పార్లమెంట్‌లోకి దూసుకొచ్చిన నిరసన కారులు.. నిరసన జ్వాలల్లో ఎంత మంది చనిపోయారంటే..
Nepal Protests 2025: పొరుగు దేశం నేపాల్‌లో నిరసన జ్వాలలు ఎగసి పడుతున్నాయి. వేలాది నేపాలీలు ప్రభుత్వం చర్యలను నిరసిస్తూ దేశ పార్లమెంట్‌లోకి దూసుకొచ్చారు. నేపాల్ ప్రభుత్వం శుక్రవారం నుంచి దేశంలో అనేక సోషల్ మీడియా సైట్లను నిలిపి వేసింది. ప్రభుత్వ చర్యతో దేశంలోని ప్రజలు, కోపం, గందరగోళానికి గురయ్యారు. నేపాల్‌లో మిలియన్ల మంది వినియోగదారులు ఇన్స్టాగ్రామ్ వంటి ప్రసిద్ధమైన ప్లాట్‌ఫామ్‌లపై వినోదం, వార్తలు, వ్యాపారం కోసం ఆధారపడుతున్నారు. ఈక్రమంలో ప్రభుత్వం వాటిని అర్థాంతరంగా నిలిపివేయడంతో వేలాది […] -
IAS Success Story: టీవీ సీరియల్ చూసి ఐఏఎస్..
IAS Success Story: UPSC పరీక్ష దేశంలోనే అత్యంత కఠినమైన పోటీ పరీక్షలలో ఒకటిగా పరిగణిస్తారు. ప్రతి ఏడాది లక్షలాది మంది అభ్యర్థులు సివిల్ సర్వీసెస్ కలతో ఈ పరీక్షలను దాటడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ విజయం కొద్దిమందినే వరిస్తుంది. అలా విజయం వరించిన ఒకరు తనకు ఒక టీవీ సీరియల్ ఐఏఎస్ కాడానికి ప్రేరణగా నిలిచిందని చెప్పడం జనాలను ఆశ్చర్చానికి గురి చేసింది. ఈ రోజుల్లో చాలా మంది అభిప్రాయాల్లో టీవీ అంటే ఏడుపు గొట్టు అనే […] -
Lashkar Terror Activities: ఆపరేషన్ సింధూర్ శిథిలాలను కూల్చిన ఉగ్రవాదులు.. లష్కర్ ఎ తోయిబా ప్లాన్ ఏంటి!
Lashkar Terror Activities: ఆపరేషన్ సింధూర్ దెబ్బతో పాకిస్థాన్‌లోని మురిడ్కేలో ఉన్న లష్కర్-ఎ-తోయిబా ప్రధాన కార్యాలయం మర్కజ్ తైబా పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. మే 7 రాత్రి భారత వైమానిక దళం ఈ కాంప్లెక్స్‌ను లక్ష్యంగా చేసుకొని బాంబులు కురిపించింది. దాడిలో శిథిలావస్థకు చేరిన భవనాన్ని ఇప్పుడు లష్కర్ స్వయంగా JCB యంత్రాలతో కూల్చివేసింది. ఎందుకు ఈ ఉగ్రవాదులు వారి భవనాన్ని పూర్తిగా కూల్చివేస్తున్నారు. అసలు లష్కర్ ఎ తోయిబా ప్లాన్ ఏంటి అనేది ఈ స్టోరీలో […] -
Chandra Grahanam: కాసేపట్లో ఆకాశంలో అద్భుతం.. చూడాలనుకుంటే ఇదే కరెక్ట్ టైం
Chandra Grahanam: అద్భుత దృశ్యానికి ఆకాశం వేదిక కానుంది. ఎప్పుడని చూస్తున్నారా.. ఈరోజే. ఆ నీలాకాశంలో ఈ రోజు చంద్రుడు ఎరుపు వర్ణంలో ప్రకాశవంతంగా కనువిందు చేయనున్నాడు. అందుకే దీన్ని శాస్త్రవేత్తలు బ్లడ్‌మూన్ అంటున్నారు. ఇది ఒక సంపూర్ణ చంద్రగ్రహణమని, దీనిని ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది చూసే ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు. వాతావరణం బాగుంటే ఈరోజు ఏర్పడే చంద్రగ్రహణాన్ని వరల్డ్ వైడ్‌గా 85శాతం మంది చూసే అవకాశం ఉందన్న అంచనా. READ ALSO: Anakapalle : […] -
BSNL Recharge Plan: బీఎస్ఎన్ఎల్ బడ్జెట్ ఫ్రెండ్లీ రీఛార్జ్ ప్లాన్.. బెనిఫిట్స్ మామూలుగా లేవు
BSNL Recharge Plan: ఇతర టెలికాం కంపెనీలతో పోల్చితే BSNL వెనకబడిపోయిందనే ఒకప్పటి మాట. కొత్తగా గట్టిగా చెప్పాలంటే బీఎస్ఎన్ఎల్ ఇతర టెలికాం కంపెనీలకు పోటీ ఇచ్చే స్థాయికి దినదినం ఎదుగుతుంది. కంపెనీ తన కవరేజీని మెరుగుపరచడానికి నిరంతరం కృషి చేస్తోంది. ప్రస్తతం టెలికాం మార్కెట్లలో వివిధ కంపెనీల మధ్య కస్టమర్లను ఆకర్షించడంపై గట్టి పోటీ నెలకొంది. వినియోగదారుల విభిన్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని కంపెనీలు వారి కోసం కొత్త ఆకర్షణీయమైన రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. […] -
Canara Bank Recruitment 2025: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఎగ్జామ్ లేకుండానే జాబ్
Canara Bank Recruitment 2025: ఇది నిజంగానే గుడ్ న్యూ్స్.. బ్యాంకింగ్, ఆర్థిక రంగంలో కెరీర్‌ను ఎంచుకోవాలనుకునే నిరుద్యోగ యువతకు గొప్ప అవకాశం వచ్చింది. కెనరా బ్యాంక్‌కు పూర్తిగా అనుబంధ సంస్థ అయిన కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ (CBSL), ట్రైనీ (సేల్స్, మార్కెటింగ్) పోస్టుల కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇందులో ఇంకో గుడ్ న్యూస్ కూడా ఉంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎలాంటి రాత పరీక్ష లేదు. కానీ.. ఈ కానీ ఏంటనేది ఈ […] -
Late Night Sleep Problems: కొంచెం తొందరగా నిద్రపోండి గురూ… లేట్ నిద్రతో ఎన్ని సమస్యలో తెలుసా!
Late Night Sleep Problems: మీకు తెలుసా ఒకప్పుడు చాలా మంది రాత్రి 8 గంటల లోపు నిద్రపోయే వారని. సూర్యోదయం కన్నా ముందే నిద్రలేవడం, హాయిగా చదువుకోవడం, సాయంత్రమైతే ఆటలు, పాటలు, రాత్రి త్వరగా నిద్ర ఇవన్నీ ఒకప్పుడు ఉండేవని ఇంత త్వరగా ఈ రోజుల్లోని పిల్లలకు చెప్పాల్సి రావడం నిజంగా దారుణమే. కానీ ప్రస్తుతం స్కూల్, కాలేజీల్లో తీవ్రమైన పోటీ, ఒత్తిడి, ఆడుకునే సమయం కూడా లేకపోవడం, రాత్రి ఎప్పుడు నిద్రపోతామో, ఏ సమయానికి […] -
Vani Inspiring Story: ‘నీ వల్ల కాదు’.. అన్న వాళ్లతోనే శభాష్ అనిపించుకున్నా..
Vani Inspiring Story: తనకు చిన్నప్పటి నుంచి ట్రెక్కింగ్ అంటే చాలా ఇష్టం. సెలవులు దొరికితే కొండల్నీ, గుట్టల్నీ ఎక్కుతూ ఉండేది. పది పాస్ అయిన తర్వాత తన జీవితంలో భర్త వచ్చాడు. కొత్త సంసారం.. సరి కొత్త జీవితం.. తన జీవితం సంతోషంగా సాగిపోవడం కాలానికి నచ్చినట్లు లేదు.. పెళ్లి అయిన ఏడేళ్లకు భర్త మరణం.. ఇకపై తను బతుకుతూ కొడుకు జీవితాన్ని చక్కదిద్దాలనే నిర్ణయంతో దు:ఖాన్ని దిగమింగుకొని జీవితంతో పోరాటం చేస్తుడంగా.. ఒక రోజు […] -
Steve Jobs: ‘చివరి క్షణాల్లో తనకే లేఖ రాసుకున్న స్టీవ్ జాబ్స్’.. ఆ లేఖలో ఏముందంటే!
Steve Jobs: అది అక్టోబర్ 5, 2011న.. ఆ రోజు ప్రపంచం ఒక సృష్టికర్తను, గొప్ప ఆవిష్కర్తను కోల్పోయింది. ఆయనే స్టీవ్ జాబ్స్. టెక్నాలజీని మార్చిన వ్యక్తిగా ప్రపంచ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలను సువర్ణ అక్షరాలతో లిఖించుకున్న గొప్ప ఆవిష్కర్త. నిత్యం కొత్త ఉత్పత్తుల ద్వారా ప్రజల జీవితాల దిశను మార్చిన సృష్టికర్త ఆయన. కానీ ఆయన తన జీవిత పోరాటంలో క్యాన్సర్ చేతిలో ఓడిపోయి ఆటను ముగించి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. మీకు […]
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?