Shiva Ganesh
Author- NTV Telugu-
Laser Defence: ఇజ్రాయెల్ దారిలో భారత్.. శత్రు వినాశనానికి సరికొత్త అస్త్రం
Laser Defence: ఇజ్రాయెల్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన దేశం. ఇటీవల ఖతార్ రాజధాని దోహాలో హమాస్ అగ్రనాయకత్వం దాగి ఉన్న భవనంపై బాంబుల వర్షం కురిపించి.. ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురి చేసింది. మీకు తెలుసా.. ప్రపంచంలో అత్యధిక దేశాలతో ఒకేసారి యుద్ధాలు చేసిన దేశంగా ఇజ్రాయెల్‌కు ప్రత్యేక రికార్డ్ ఉంది. అందుకే ఈ దేశం తక్కువ ఖర్చుతో శత్రువులకు పెద్ద మొత్తంలో నష్టాన్ని కలిగించే ఆయుధాలను అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా బుధవారం ఇజ్రాయెల్ ఆధునాతన […] -
Mahesh Babu Next Film: ఇండస్ట్రీల రికార్డ్‌లు తిరగరాసే కాంబో ఫిక్స్.. యానిమల్కు మించింది రాబోతున్నట్లు హింట్!
Mahesh Babu Next Film: టాలీవుడు సూపర్ స్టార్ మహేష్ బాబు లైన్ అప్ మామూలుగా లేదని టాక్. ప్రస్తుతం ఆయన దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో SSMB29 అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా బడ్జెట్ సుమారుగా ₹1,000 కోట్లు అని సమాచారం. ఇప్పటికే ఈ సినిమా కొన్ని షెడ్యూల్స్ పూర్తి చేసుకున్నట్లు వినికిడి. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన ప్రియాంక చోప్రా […] -
Trump Statue: ఇదేందయ్యా ఇది.. బతికి ఉండగానే అమెరికా అధ్యక్షుడికి బంగారు విగ్రహం!
Trump Statue: నిత్యం తన నిర్ణయాలతో వార్తలో నిలిచే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరోసారి వార్తల్లో్కి ఎక్కారు. ఇటీవల కాలంలో ట్రంప్ ఆరోగ్యంపై విశేషంగా చర్చ నడిచిన విషయం తెలిసిందే. అంతకు ముందు రష్యా అధ్యక్షుడితో సమావేశంలో ఆయన వార్తల్లో నిలిచారు. తాజాగా ఆయన ఎందుకు వార్తల్లో నిలిచారు అంటే.. ఏంలేదండీ.. ఆయన బతికి ఉండగానే ఆయనకు బంగారు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. బాబోయ్ ఇదేం పిచ్చి అనుకుంటున్నారా.. ఏం లేదు… ఇంతకీ ఆయన […] -
MiG-21 Retirement: శత్రు గుండెల్లో పరుగులు పెట్టిన యుద్ధ విమానం.. 62 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణానికి ముగింపు..
MiG-21 Retirement: భారతదేశ వైమానిక దళం చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం ముగియబోతోంది. రష్యాలో నిర్మించిన మిగ్-21 భారతదేశపు మొట్టమొదటి సూపర్సోనిక్ యుద్ధ విమానంగా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. భారతదేశం – పాకిస్థాన్ మధ్య జరిగిన అనేక యుద్ధాలలో ఇండియా విజయానికి చిరునామాను లిఖించిన అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్న ఈ సూపర్సోనిక్ యుద్ధ విమానం వీడ్కోలుకు సిద్ధం అవుతోంది. సెప్టెంబర్ 26న చండీగఢ్ ఎయిర్‌బేస్‌లో జరిగే వేడుకతో ఈ విమానం తన 62 ఏళ్ల […] -
Father Kills Son: 3 ఏళ్ల కొడుకు ఊపిరి తీసిన కసాయి తండ్రి..
Father Kills Son: కన్నతండ్రి.. కొడుకును అల్లారుముద్దుగా చూసుకోవాలి. కానీ హైదరాబాద్‌లో ఓ కసాయి తండ్రి.. చేజేతులా 3 ఏళ్ల కొడుకు ఊపిరి తీసేశాడు. అంతే కాదు ఎవరికీ తెలియకుండా డెడ్ బాడీని మూసీ నదిలో పడేశాడు. ఏం తెలియనట్లు కొడుకు కనిపించడం లేదని డ్రామా ఆడాడు. చివరకు సాంకేతిక ఆధారాలతో పోలీసులకు దొరికిపోయాడు. ఆ కంత్రీ తండ్రిని పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. అమాయకంగా కనిపిస్తున్న ఇతని పేరు మహ్మద్ అక్బర్. హైదరాబాద్ పాతబస్తీలో నివాసం […] -
Affair Murder: మొగిడి ప్రాణాలు తీస్తున్న మోజు.. దారుణంగా కొంత మంది భార్యల తీరు
Affair Murder: కొంత మంది భార్యలు.. రాను రాను దారుణంగా తయారవుతున్నారు. వివాహేతర బంధం మోజులో పడి.. కట్టుకున్న వాడిని కూడా కడతేర్చేందుకు ఏ మాత్రం వెనుకాడడం లేదు. తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా ఇవే ఘటనలు రిపీట్ అవుతున్నాయి. తాజాగా ఓ భార్య.. భర్తపై వేడి నూనె పోసింది. చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. మరో ఘటనలో ప్రియుడి సాయంతో భర్త చెవులు కోసేసింది. చెవులు పోయినా ఆ భర్త ప్రాణాలు దక్కాయి. […] -
Moolakona Mystery: ఆస్తి కోసమా.. పరువు కోసమా? మూలకోన అటవీ ప్రాంతంలో మిస్టరీ డెత్స్ కలకలం..
Moolakona Mystery: తిరుపతి జిల్లా చంద్రగిరి మూలకోన అటవీ ప్రాంతంలో నాలుగు మృతదేహాలు కలకలం రేపాయి. చంద్రగిరి, పాకాల మండలాల సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో బాగా కుళ్లిన స్థితిలో డెడ్ బాడీలు కనిపించాయి. అక్కడికి వెళ్లిన పశువుల కాపరులు.. వాటిని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తిరుపతి జిల్లాలోని అటవీప్రాంతంలో బయటపడ్డ మృతదేహాల కేసులో మిస్టరీ వీడలేదు. మహిళ, వ్యక్తి మృతదేహాలకు శవ పరీక్ష నిర్వహించి పోలీసులు అక్కడే ఖననం చేశారు. మృతదేహాల పోస్టుమార్టం సందర్భంగా వీటిని […] -
Hamas Leadership: అజ్ఞాతంలోకి హమాస్ అగ్రనాయకత్వం.. ఆ ముగ్గురు ఎక్కడ?..
Hamas Leadership: ఖతార్ రాజధాని దోహపై ఇజ్రాయెల్ దాడి ప్రపంచాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసింది. ప్రపంచంలో హమాస్ నాయకత్వం ఎక్కడ దాక్కున్న వదిలి పెట్టమని ప్రతిజ్ఞ చేసిన ఇజ్రాయెల్ తన ప్రతిజ్ఞను నిలబెట్టుకుంటూ దోహపై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో ప్రాణాలతో బయటపడిన హమాస్ అగ్ర నాయకత్వం.. తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. అల్ ఖలీల్ అల్ హయ్యా, ఒసామా హమ్దాన్, ఇజ్జత్ అల్-రిష్క్ అజ్ఞాతంలో ఉన్న హమాస్ నాయకత్వంలో ప్రముఖులు. ఇక్కడ విశేషం ఏమిటంటే గాజా ఒప్పందం […] -
Apollo Tyres: గాలి తీసేసిన టైర్ నుంచి.. టీం ఇండియా జెర్సీ స్పాన్సర్ వరకు.. ఏం జర్నీ బాస్
Apollo Tyres: ప్రపంచంలో క్రికెట్ అనే మతం ఉంటే.. ఆ మతాన్ని భారత్‌లోనే ఎక్కువ మంది ఆచరించే వారు. ఎందుకంటే భారత్‌లో క్రికెట్ అంటే వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఆదరించే ఆట. దీని కారణంగా ప్రస్తుతం భారత్‌లో అపోలో టైర్స్ అనే పేరు తెగ ట్రెండ్ అవుతోంది. ఎందుకు అనుకుంటున్నారు.. టీం ఇండియా నయా జెర్సీ స్పాన్సర్‌గా అపోలో టైర్స్ మారింది కాబట్టి. ఒకప్పుడు గాలి తీసేసిన టైర్ నుంచి.. నేడు టీం ఇండియా […] -
India Missile Test: కీలక పరీక్షలకు సిద్ధం అవుతున్న భారత్.. క్షిపణులు సక్సెస్ అయితే మామూలుగా ఉండదు..
India Missile Test: భారతదేశం కీలక పరీక్షలకు సిద్ధం అవుతుంది. సెప్టెంబర్ 24, 25 తేదీల్లో బంగాళాఖాతంలో ఇండియా క్షిపణులను పరీక్షించనుంది. ఈ పరీక్షలను అబ్దుల్ కలాం ద్వీపం నుంచి నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ పరీక్షల నేపథ్యంలో ఇప్పటికే ఎయిర్మెన్లకు నోటీసు (NOTAM) జారీ చేశారు. ఈ నోటిఫికేషన్ భారతదేశం తన క్షిపణి సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి, పరీక్షించడానికి చేస్తున్న నిరంతర ప్రయత్నాలను సూచిస్తుంది. READ ALSO: ACB Raids: కుప్పలు.. కుప్పలుగా నోట్ల కట్టలు.. […]
తాజావార్తలు
-
EV Two-Wheeler Sales: భారత్ ఈవీ మార్కెట్లో సంచలనం.. టాప్-5 నుంచి ఓలా ఔట్..!
-
Vinayaka Chavithi: వెండితెరపై విఘ్నేశ్వరుడి వైభవం.. ఈ సినిమాలు చూస్తే వినాయకుడి కథ కళ్లముందే కదలాడుతుంది!
-
Tollywood : సినిమాలలో అవకాశాల పేరుతో మోసం చేశారంటూ డిస్ట్రిబ్యూటర్ ఇంటి ముందు బాధితుల ధర్నా.
-
Revenge Action Thriller: ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ మలయాళ యాక్షన్ రివెంజ్ థ్రిల్లర్.. యాక్టింగ్ ఇరగదీసిన జోజు జార్జ్
-
Deputy CM Pawan Kalyan: గురువాయూరప్ప సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రత్యేక పూజలు చేసిన పవన్..
ట్రెండింగ్
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!