Dandruff Causes: చుండ్రు ఎందుకు వస్తుంది..? ఎలా తగ్గించుకోవాలంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dandruff Causes: ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో చుండ్రు సమస్యను సర్వసాధారణంగా ఎదుర్కొంటారు. వాస్తవానికి ఈ సమస్య జుట్టు అందాన్ని ప్రభావితం చేయడమే కాకుండా, తలపై దురద, చికాకును కలిగిస్తుంది. సాధారణంగా చాలా మంది దీనిని చిన్న సమస్యగా భావించి, విస్మరిస్తారు. కానీ ఈ సమస్యను సకాలంలో పరిష్కరించుకోకపోతే చాలా తీవ్రమవుతుందని, జుట్టు రాలడం, తలపై ఇన్ఫెక్షన్లకు దారితీస్తుందని పలువురు వైద్య నిపుణులు చెబుతున్నారు. చుండ్రు నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని హోమ్ టిప్‌ను ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Telangana Panchayat Elections: పంచాయతీ ఎన్నికల సందడి.. తొలి రోజు భారీగా నామినేషన్లు..
Also Read
- Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
- Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
- Vastu Tips: దీపం, ఉప్పు, పాలు చేతిలో నుంచి జారి కింద పడితే అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
- Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
అసలు చుండ్రు సమస్య రావడానికి కారణం తలలో విటమిన్ బి3, విటమిన్ బి2, విటమిన్ బి6, జింక్ లోపం అని పలువురు వైద్య నిపుణులు చెబుతున్నారు.
వీటిని ట్రై చేయండి..
కొబ్బరి నూనె & నిమ్మకాయ: కొబ్బరి నూనెలోని పదార్థాలు తలకు పోషణను అందిస్తాయి. అయితే నిమ్మకాయలోని సహజ ఆమ్లం చుండ్రు కలిగించే ఫంగస్‌ను తగ్గిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. రెండు టీస్పూన్ల కొబ్బరి నూనెను ఒక టీస్పూన్ నిమ్మరసంతో కలిపి, కొద్దిగా వేడి చేసి, తలకు మసాజ్ చేయాలని, 30 నిమిషాలు తర్వాత తేలికపాటి షాంపూతో కడిగితే సరిపోతుందని చెప్పారు.
పెరుగు : పెరుగులో లభించే ప్రోబయోటిక్స్ తలపై చర్మం చికాకు, తెల్లటి పొరలను తగ్గించడంలో సహాయపడతాయి. అర కప్పు పెరుగును తలపై అప్లై చేసి, 20 నుంచి 30 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై చల్లటి నీరు, తేలికపాటి షాంపూతో శుభ్రం చేసుకోవడం వల్ల చుండ్రు సమస్య నుంచి ఉపశమనం లభిస్తుందని వెల్లడించారు.
మెంతి గింజలు: మెంతి గింజలు ఒక యాంటీ ఫంగల్ ఏజెంట్, ఇవి చుండ్రును తొలగించడంలో సహాయపడతాయి. మెంతి గింజలను రాత్రంతా నానబెట్టి, మరుసటి రోజు ఉదయం వాటిని పేస్ట్ లా రుబ్బి, 30 నుంచి 40 నిమిషాలు తలకు అప్లై చేయడం వల్ల చండ్రు సమస్యను పరిష్కరించుకోవచ్చు.
READ ALSO: India – Nepal: భారత్ – నేపాల్ మధ్య రూ.100 నోటు పంచాయితీ..
తాజావార్తలు
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు