Vaibhav Suryavanshi: శతక్కొడుతున్న చిచ్చరపిడుగు.. ఆరు టోర్నమెంట్‌లు.. ఆరు శతకాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Suryavanshi: ఓ 14 ఏళ్ల కుర్రవాడు క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డ్‌ను తన పేరున సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. ఇంతకీ ఆ చిచ్చరపిడుగు పేరు ఏంటో తెలుసా.. వైభవ్ సూర్యవంశీ. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన యువ సంచలనం ఈ 14 ఏళ్ల కుర్రవాడు. ఒకే ఫార్మాట్‌లో నిలకడగా రాణించడం కష్టమైన ఈ రోజుల్లో అద్భుతమైన ప్రతిభతో వైభవ్ సూర్యవంశీ ఏకంగా ఆరు వేర్వేరు టోర్నమెంట్‌లలో సెంచరీలు సాధించి వరల్డ్ రికార్డ్‌ను సాధించాడు.
READ ALSO: Dollar vs Rupee: అల్ టైం కనిష్ఠానికి రూపాయి విలువ.. అసలేం జరుగుతుంది..?
Also Read
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
- Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
- AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
- Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
ఆరు విభిన్న ఫార్మట్‌లలో స్థిరంగా తన ప్రదర్శనను కొనసాగిస్తున్న వైభవ్, త్వరలోనే సీనియర్ టీమ్ ఇండియా జట్టులోకి ఎంట్రీ ఇస్తాడని క్రికెట్ విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు. ఈ 14 ఏళ్ల చిచ్చరపిడుగు తన ఆట ద్వారా ఏర్పడిన స్టార్‌డమ్‌లో ముగినిపోయి కెరీర్‌ను పాడు చేసుకోకుంటే భవిష్యత్తు టీమిండియాకు గొప్ప ఆస్తిగా మారుతాడని అంటున్నారు.
2025వ ఏడాదిలో వైభవ్ సాధించిన సెంచరీల జాబితా :
ఐపీఎల్ (IPL): ఇండియన్ ప్రీమియర్ లీగ్లో శతకం.
యూత్ టెస్ట్ (Youth Test): సుదీర్ఘ ఫార్మాట్‌లో సెంచరీ.
యూత్ వన్డే (Youth ODI): యూత్ వన్డేలలో అద్భుత శతకం.
ఇండియా-ఏ (India A): ఇండియా-ఏ సెంచరీ.
ఎస్ఎమ్ఏటీ (SMAT): దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సూపర్ శతకం.
యూ-19 ఆసియా కప్ (U-19 Asia Cup): యూ-19 ఆసియా కప్‌లో యూఏఈపై మెరుపు సెంచరీ.
READ ALSO: Union Cabinet Decisions: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర క్యాబినెట్..
తాజావార్తలు
-
Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
-
Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
-
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?