Shiva Ganesh
Author- NTV Telugu-
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి సినిమా స్టార్ట్ అయ్యేది అప్పుడే!
Pawan Kalyan: టాలీవుడ్లో పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓజీ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన పవర్ స్టార్.. ప్రస్తుతం హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాను సమ్మర్లో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీని తర్వాత పవన్ కళ్యాణ్ – డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్లో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ‘జైత్ర రామ మూవీస్’ […] -
Unbreakable Cricket Records: క్రికెట్ హిస్టరీలోనే అన్-బ్రేకబుల్ రికార్డ్స్.. ఏకంగా 199 సెంచరీలు!
Unbreakable Cricket Records: క్రికెట్ హిస్టరీలోనే అన్-బ్రేకబుల్ రికార్డ్స్ ఇప్పటికి కొన్ని అలాగే ఉన్నాయి. నిజానికి ప్రతిరోజూ ఒక కొత్త రికార్డు నమోదు అవుతుండగా, నేటికి కొన్ని అన్ బ్రేకబుల్ రికార్డులు అలాగే ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు.. ఆ రికార్డ్స్ ఏ రేంజ్లో ఉండి ఉంటాయో అనేది. అవే ఏ ఆటగాడు ఎప్పటికీ బద్దలు కొట్టలేని నాలుగు గొప్ప రికార్డులు. ఇంగ్లాండ్ దిగ్గజ బ్యాట్స్‌మన్ జాక్ హాబ్స్ ఫస్ట్-క్లాస్ క్రికెట్లో నమోదు చేసిన రికార్డ్‌ను, క్రికెట్ దేవుడుగా […] -
Golla Ramavva: ఈటీవీ విన్’లో “గొల్ల రామవ్వ” స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Golla Ramavva: స్వర్గీయ భారత ప్రధాని పి.వి.నరసింహారావు రాసిన తెలంగాణ సాయుధ పోరాటగాథకు దృశ్యరూపంగా ముళ్లపూడి వరా దర్శకత్వంలో తెరకెక్కిన వీరగాథ “గొల్ల రామవ్వ”. ఈ చిత్రంలో తాళ్ళూరి రామేశ్వరి టైటిల్ పాత్ర పోషించారు. ఈ సినిమాను సుచేత డ్రీమ్ వర్క్స్ ప్రొడక్షన్ – వర్మ డ్రీమ్ క్రియేషన్స్ పతాకాలపై… రామ్ విశ్వాస్ హనూర్కర్ – రాఘవేంద్రవర్మ (బుజ్జి) సంయుక్తంగా నిర్మించారు. ఈ సందర్భంగా నిర్వహించిన చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ వేడుకలో పలువురు అతిథులు మాట్లాడుతూ.. తెలుగువారి […] -
Deepinder Goyal: వేల కోట్ల సామ్రాజ్యాన్ని వదిలేసిన దీపిందర్ గోయల్! రాజీనామాకు రీజన్ ఇదేనా?
Deepinder Goyal: జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ ఎటర్నల్ సీఈఓ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో ఆయన ఒక పోస్ట్‌లో ఈ విషయాన్ని ప్రకటించారు. నిజానికి 18 ఏళ్ల క్రితం ఆయన స్థాపించిన కంపెనీ సీఈఓ పదవి నుంచి వైదొలగాలని తీసుకున్న ఈ నిర్ణయం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. ఇదే టైంలో ఆయన తన రాజీనామాకు గల కారణాలను వివరిస్తూ కంపెనీ వాటాదారులకు ఒక లేఖ […] -
Air India Loss: టాటా గ్రూప్‌కు ఎయిర్ ఇండియా షాక్.. ఏకంగా రూ.15 వేల కోట్ల భారీ నష్టం! రీజన్ ఇదే..
Air India Loss: టాటా గ్రూప్ – సింగపూర్ ఎయిర్‌లైన్స్‌ల జాయింట్ వెంచర్ అయిన ఎయిర్ ఇండియాకు గత సంవత్సరం ఒక పీడకలగా మారింది. సంవత్సరాల నష్టాల నుంచి కోలుకుని లాభాల బాట పట్టడానికి సిద్ధం అవుతున్న క్రమంలో ఈ విమానయాన సంస్థ ఇప్పుడు దాని చరిత్రలో అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అహ్మదాబాద్‌లో జరిగిన విషాద విమాన ప్రమాదం వందలాది మంది ప్రాణాలను బలిగొనడమే కాకుండా కంపెనీ ఆర్థిక వెన్నెముకను కూడా బద్దలు కొట్టింది. […] -
Anil Ravipudi: 10వ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి..
Anil Ravipudi: వరుస విజయాలతో టాలీవుడ్లో హిట్ మెషీన్‌గా ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి. ఇప్పటి వరకు ఆయన చేసిన 9 సినిమాలతో హిట్లు కొట్టి.. అభిమానుల మనసులు కొల్లగొట్టిన ఆయన ఇప్పుడు తన 10వ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇటీవలే ఆయన దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాన్ని సంక్రాంతికి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి సూపర్ హిట్‌ను అందుకున్నారు. తన 10వ […] -
How Bombay Became Mumbai: ముంబైకి బాంబే అనే పేరు పెట్టింది ఎవరో తెలుసా?
How Bombay Became Mumbai: మహానగరం ముంబై.. ప్రస్తుతం ముంబైలో మేయర్ ఎన్నికపై గందరగోళం చెలరేగుతున్న నేపథ్యంలో వార్తల్లో నిలుస్తున్నా ఈ మహానగరానికి అసలు బాంబే అనే పేరు ఎవరు పెట్టారు. పోర్చుగీస్ లేదా బ్రిటిష్ వారిలో ఎవరు ముంబైని బాంబేగా పిలిచారు. తర్వాత ఆ పేరు ముంబైగా ఎలా ప్రాచుర్యం పొందింది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: Rahul Gandhi vs BJP: G-RAM-Gతో బీజేపీ రాజకీయం.. ఈ బిల్లు గురించి మాట్లాడిన […] -
Cricket’s ‘Impossible’ Record: క్రికెట్ చరిత్రలో ‘అసాధ్యం’ అన్న రికార్డు.. కేవలం ఇద్దరికే సొంతం!
Cricket’s ‘Impossible’ Record: భారత దేశంలో ఆటలు అంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు క్రికెట్. ఇండియన్స్ అంతలా అభిమానిస్తారు, ప్రేమిస్తారు క్రికెట్‌ను. నిజానికి క్రికెట్ చరిత్రలో ఎన్నో రికార్డులు నెలకొల్పిన వాళ్లు ఉన్నారు, ఆ రికార్డులను తిరగరాసి సరికొత్త చరిత్రను సృష్టించిన పేయర్స్ కూడా ఉన్నారు. కానీ క్రికెట్ చరిత్రలో అసాధ్యం అన్న రికార్డును.. ఇప్పటి వరకు కేవలం ఇద్దరంటే ఇద్దరికి మాత్రమే సాధ్యమైనది ఒకటి ఉంది. ఇంతకీ ఆ రికార్డు ఏంటి, వాటిని సాధించిన […] -
Sania Mirza: కొత్త పాత్రలోకి అడుగు పెట్టిన టెన్నిస్ స్టార్ ..
Sania Mirza: భారత మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఇప్పుడు కొత్త పాత్రలోకి అడుగు పెట్టారు. ఇండియాలో మహిళల టెన్నిస్‌ను ప్రోత్సహించడానికి ఆమె ఒక ప్రత్యేక కంపెనీని ప్రారంభించింది. ఆరుసార్లు గ్రాండ్‌స్లామ్ ఛాంపియన్‌గా నిలిచిన సానియా మంగళవారం ‘ది నెక్స్ట్ సెట్’ అనే పేరుతో కంపెనీని ప్రకటించింది. ‘ది నెక్స్ట్ సెట్’ లక్ష్యం భారతదేశంలోని అగ్రశ్రేణి, అభివృద్ధి చెందుతున్న మహిళా అథ్లెట్లకు సలహా, మద్దతు అందించడం. సానియా ప్రారంభించిన ఈ సంస్థ మహిళా టెన్నిస్ క్రీడాకారులకు […] -
Kukatpally Crime: పోలీసులకు చెప్పినా బతకలేదు.. చున్నీతో మొగుడ్ని ఉరేసి చంపిన భార్య
Kukatpally Crime: హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఒక ఘోరం వెలుగు చూసింది. అగ్ని సాక్షిగా ఏడు అడుగులు నడిచి, కలకాలం ఒకరికిఒకరు తోడునీడగా ఉంటామని ప్రమాణం చేసుకున్న భార్యాభర్తల మధ్య ఎవరూ ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఒక భార్య తన భర్తను ఏకంగా చున్నీతో ఉరేసి చంపిన ఘటన హైదరాబాద్ కూకట్‌పల్లిలోని ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. సుధీర్‌రెడ్డి-ప్రసన్నలు భార్యాభర్తలు. ఈ దంపతులు కూకట్‌పల్లిలో నివసిస్తున్నారు. ఈక్రమంలో గత ఏడాది డిసెంబర్ 24న ఘటన భార్య ప్రసన్న అగ్ని […]
తాజావార్తలు
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
Dhanush D56 Title: ధనుష్ D56కి ‘పడయల్’ టైటిల్.. ఊహించని మాస్ యాక్షన్‌తో రాబోతున్నాడా?
-
Ganesh Procession Tragedy: వినాయకుడి ఊరేగింపులో విషాదం.. జనరేటర్ ఫ్యాన్‌కు జుట్టు చిక్కుకుని బాలిక మృతి
-
Shreyas Iyer: అప్పుడు చాలా బాధేసింది.. ఏం చేయాలో అర్థం కాలేదు.. ఇప్పుడు ఫుల్ హ్యాపీ!
ట్రెండింగ్
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!