Hey Balwanth: ఓటీటీలోకి సుహాస్ ‘హే బల్వంత్’ సినిమా.. స్ట్రీమింగ్ ఆ రోజే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hey Balwanth: వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించే యంగ్ హీరో సుహాస్, ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’ ఫేమ్ శివానీ నాగరం జంటగా నటించిన తాజా చిత్రం ‘హే బల్‌వంత్’. గోపి ఆచార్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కామెడీ డ్రామా నేరుగా ఓటీటీలో విడుదల కాబోతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 లో మార్చి 31 నుంచి తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
READ ALSO: Weight Loss Tips : నెల రోజుల్లో పొట్ట తగ్గాలంటే.. రోజూ ఉదయాన్నే ఈ నీళ్లు తాగండి.!
Also Read
- Neha Bora: NSUIలో నేహా బోరా చిచ్చు.. కాంగ్రెస్ అతి ప్రాధాన్యంపై అసంతృప్తి..!
- Punganur Clashes: పుంగనూరు ఘటనపై మూడు కేసులు నమోదు.. డీఐజీ కీలక వ్యాఖ్యలు
- MP Mithun Reddy: పుంగనూరు ఘటనపై ఎంపీ మిథున్ రెడ్డి ఫైర్.. టీడీపీపై సంచలన ఆరోపణలు
- Pakistan: అప్పులు చేసే పాకిస్తాన్, అప్పులిచ్చే IMFలో కీలక బాధ్యతలు..
కథా నేపథ్యం ఏమిటంటే..
గుంటూరు నేపథ్యంలో సాగే ఈ కథలో కృష్ణ (సుహాస్) అనే యువకుడికి తన తండ్రి వ్యాపారాన్ని కొనసాగించాలనే ఆశ ఉంటుంది. అయితే, తన తండ్రి రావు బల్వంత్ (వి.కె. నరేష్) చేసే అసలు బిజినెస్ ఏంటో తెలిసి కృష్ణ షాక్‌కు గురవుతాడు. మరోవైపు ఎన్‌జీఓ నడిపే మిత్ర (శివానీ నాగరం)తో ప్రేమలో ఉంటాడు. తండ్రి బిజినెస్ విషయం తెలిస్తే తన ప్రేమ ఏమవుతుందో అని కృష్ణ పడే ఇబ్బందులు, తండ్రీకొడుకుల మధ్య అనుబంధం, వీటి చుట్టూ అల్లుకున్న కడుపుబ్బ నవ్వించే కామెడీయే ఈ చిత్ర ప్రధానాంశం. ఈ చిత్రాన్ని త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్‌పై బి.నరేంద్ర రెడ్డి నిర్మించారు. జీ5లో ‘హే బల్వంత్’ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
READ ALSO: Spider-Man: రికార్డుల మోత మోగిస్తున్న స్పైడర్ మ్యాన్.. ఒక్క ట్రైలర్‌కే 100 కోట్ల వ్యూస్!
తాజావార్తలు
-
Rashmika Mandanna: ‘రణబాలి’ అసలు కథేంటో చెప్పిన రష్మిక మందన్న!
-
India Squad for New Zealand Series: న్యూజిలాండ్‌తో వన్డే, టెస్ట్ సిరీస్‌ల కోసం భారత జట్ల ప్రకటన.. జడేజాకు షాక్!
-
Neha Bora: NSUIలో నేహా బోరా చిచ్చు.. కాంగ్రెస్ అతి ప్రాధాన్యంపై అసంతృప్తి..!
-
El Nino: ఎల్‌నినో ఎదుర్కొనేందుకు తెలంగాణ సర్కార్ రంగంలోకి ..10 జిల్లాలకు ప్రత్యేక ఐఏఎస్‌లు
-
Punganur Clashes: పుంగనూరు ఘటనపై మూడు కేసులు నమోదు.. డీఐజీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్‌డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!