Shiva Ganesh
Author- NTV Telugu-
Congress vs TMC: బెంగాల్లో మమతకు ముచ్చెమటలు పట్టిస్తున్న కాంగ్రెస్ వ్యూహం..
Congress vs TMC: కేంద్రంలో బీజేపీని ఎదుర్కోవడానికి ఏర్పడిన ‘ఇండియా’ కూటమి ఐక్యత రాష్ట్రాల ఎన్నికల నాటికి కరిగిపోతోంది. ఈ పరిస్థితి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ స్పష్టంగా కనిపిస్తోంది. కేంద్రంలో మమతా బెనర్జీతో కలిసి అడుగులు వేసే కాంగ్రెస్, బెంగాల్ గడ్డపై మాత్రం ఆమెను గద్దె దించడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ముస్లిం జనాభా అధికంగా ఉండే మాల్దా, ముర్షిదాబాద్, ఉత్తర దినాజ్‌పూర్, పురూలియా జిల్లాల్లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) పట్టును దెబ్బతీయాలని కాంగ్రెస్ […] -
Chanakya Niti : మీ తలరాతను మార్చే చాణక్యుడి మాటలు.. దరిద్రం దాటి దర్జాగా బతకండి ఇలా!
Chanakya Niti : భారతదేశపు గొప్ప ఆర్థికవేత్త, వ్యూహకర్త ఆచార్య చాణక్యుడు చెప్పిన మాటలు నేటి కాలానికి కూడా అక్షర సత్యాలుగా పని చేస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కేవలం రాజ్యతంత్రాన్నే కాకుండా, ఒక వ్యక్తి ఆర్థికంగా ఎలా స్థిరపడాలో కూడా ఆయన ఆనాడే తన ‘చాణక్య నీతి’లో వివరించారు. ముఖ్యంగా చిన్న వయసులోనే ధనవంతులు కావాలనుకునే వారు పాటించాల్సిన మూడు ముఖ్యమైన విషయాలను ఆయన ఈ గ్రంథంలో నొక్కి చెప్పారు. అవి ఏంటో ఈ […] -
Liquor Shop Holidays: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ఈ తేదీల్లో వైన్ షాపులు క్లోజ్!
Liquor Shop Holidays: పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎన్నికలు సజావుగా సాగేందుకు అటు ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటుండగా, ఇటు అగ్రనేతల ప్రసంగాలు సెగలు పుట్టిస్తున్నాయి. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలను కాపాడేందుకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచే రాష్ట్రంలో మద్యం అమ్మకాలను నిషేధిస్తూ (Dry Days) నోటిఫికేషన్ రిలీజ్ […] -
OTR: జీవన్ రెడ్డి రాకను వ్యతిరేకించిన నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు?
OTR: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి వెళతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. విదేశీ పర్యటనలో వున్న కేటీఆర్….హైదరాబాద్‌కు రాగానే పెద్ద ఎత్తున కార్యకర్తలతో కలిసి కారెక్కుతారన్న చర్చ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా సాగుతోంది. అటు జీవన్ రెడ్డి వర్గం, ఇటు బీఆర్ఎస్ అధిష్టానం ఈ విషయాన్ని బలపరచకపోయినా….ఆయన గులాబీ తోటలోకి చేరడం ఖాయమన్న మాటలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ ప్రచారం మొదలైన మొదట్లో…. జీవన్ రెడ్డి రాకను బీఆర్ఎస్ లో […] -
OTR: వర్మ కొత్త నియోజకవర్గం ఆశలు, వ్యూహాలు ఫలిస్తాయా?
OTR: పొలిటికల్‌గా ఫ్యూచర్ బాగుంటుందనుకొని ఆయన తన సహజసిద్ధమైన నైజాన్ని వదులుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తానని పట్టుబట్టినా…హైకమాండ్ అడ్డుచెప్పటంతో పక్కకు తప్పుకున్నారు. అప్పుడు బరిలోకి దిగలేకపోయినా….ఇప్పుడు సరికొత్తగా అవకాశాలు సృష్టించుకునే పనిలో పడ్డారు. మరి…కొత్త నియోజవర్గాల ఏర్పాటుతో ఆ మాజీఎమ్మెల్యే దూకుడు పెంచారా?ఎటు నుంచి ఎటు వెళ్లినా…ఈసారి పోటీ మాత్రం పక్కా అంటున్నారా? కుటుంబ కథాచిత్రానికి రెడీ అవుతున్నారా? ఇంతకీ…ఎవరా నేతా? ఏంటా స్టోరీ? READ ALSO: OTR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ZP ఛైర్పర్సన్ అసంతృప్తి […] -
PM Kisan Update: అన్నదాతలకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే మీ అకౌంట్లోకి పీఎం కిసాన్ డబ్బులు! ఎంత పడతాయంటే..
PM Kisan Update: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-Kisan) పథకం కింద 23వ విడత కోసం ఎదురుచూస్తున్న కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ పథకం ద్వారా అన్నదాతలకు ఏటా లభించే రూ.6,000 పెట్టుబడి సాయాన్ని పొందాలంటే ఇప్పుడు కొత్త నిబంధనను పాటించాల్సి ఉంటుందని ముందుగానే చెప్పింది. ఇంతకీ ఆ నిబంధన ఏంటో తెలుసా.. అర్హులైన రైతులకు మాత్రమే ఈ పథకం అందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ‘ఫార్మర్ ఐడి’ని […] -
Nayan Sarika: ‘రాకాసా’తో మరో హిట్ ఖాతాలో వేసుకున్న క్రేజీ బ్యూటీ..
Nayan Sarika: టాలీవుడ్లో వరుస హిట్లతో దూసుకుపోతున్న యంగ్ హీరోయిన్స్‌లో ముందు వరుసలో ఉంటుంది నయన్ సారిక. ప్రస్తుతం అమ్మడు ఇండస్ట్రీలో హాట్ ట్రెండింగ్‌గా మారింది. తన నాచురల్ యాక్టింగ్‌తో యూత్‌ను ఆకట్టుకుంటున్న ఈ భామ వరుస సినిమాలతో హిట్ల మీద హిట్లు కొడుతోంది. ‘గం గం గణేశా’తో తెలుగు సినిమా పరిశ్రమలో అడుగుపెట్టిన నయన్ సారిక, తర్వాత వచ్చిన ‘క’, ‘ఆయ్’ వంటి చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్‌ను అందుకుంది. ఈ సినిమాల్లో ఆమె […] -
Paytm New Feature: పేటియం అదిరిపోయే అప్డేట్.. కార్డ్ లేకుండానే డబ్బులు! ఎలాగో చూసేయండి..
Paytm New Feature: డిజిటల్ చెల్లింపుల రంగంలో అగ్రగామిగా ఉన్న పేటియం తన యూజర్స్ కోసం సరికొత్త, అత్యంత సురక్షితమైన ఫీచర్లను పరిచయం చేసింది. ఇకపై యూపీఐ చెల్లింపుల కోసం పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండానే, కేవలం మీ ముఖం లేదా వేలిముద్ర ద్వారా లావాదేవీలు పూర్తి చేయవచ్చు. దీనితో పాటు, డెబిట్ కార్డ్ లేకుండానే ఏటీఎం నుంచి డబ్బులు తీసుకునే వెసులుబాటును కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. READ ALSO: Rakasa: దూసుకుపోతున్న రాకాస.. మూడు […] -
Salman Khan: ఇదేం ఫ్యాషన్ భాయ్? సల్మాన్ ఖాన్ ఖరీదైన బూట్ల చెరిగినట్లు ఉన్నాయే!
Salman Khan: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ స్టైల్ ఎప్పుడూ స్పెషల్‌గా ఉంటుంది. అయితే తాజాగా ఆయన ధరించిన ఒక బూట్ల జత ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. చూడటానికి రంగు వెలిసిపోయి, చిరిగినట్లుగా కనిపిస్తున్న ఈ బూట్ల అసలు ధర తెలిసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ఇంతకీ వాటి ధర ఎంతో తెలుసా.. సల్మాన్ ఖాన్ ధరించిన ఈ బూట్లు ప్రపంచ ప్రఖ్యాత లగ్జరీ బ్రాండ్ ‘బాలెన్సియాగా’ కు చెందినవంట. ఇవి ప్రత్యేకంగా […] -
Arshdeep Singh: మిస్ ఇండియా ఫైనలిస్ట్‌తో ఐపీఎల్ స్టార్ డేటింగ్? సోషల్ మీడియాలో రచ్చరచ్చ!
Arshdeep Singh: మైదానంలో తన పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాట్స్మెన్లను వణికించే టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్.. ఇప్పుడు తన వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో నిలిచాడు. అర్ష్‌దీప్ తన స్నాప్‌చాట్ అకౌంట్లో ఒక అమ్మాయితో చేతులు పట్టుకుని ఉన్న ఫోటోను షేర్ చేయడంతో, నెటిజన్లు ఆ అమ్మాయి ఎవరనే దానిపై ఆరా తీయడం స్టార్ట్ చేశారు. అర్ష్‌దీప్ షేర్ చేసిన ఫోటోలో ఆ అమ్మాయి ముఖం కనిపించకపోయినప్పటికీ, నెట్టిజన్లు ఒక చిన్న క్లూ ద్వారా […]
తాజావార్తలు
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
OTT Releases: ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. అదిరిపోయే హాలీవుడ్ కంటెంట్ సిద్దం
-
Honor Play 11 5G: వాటర్‌ప్రూఫ్ ఫోన్ లాంచ్.. 8,300mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Honor Play 11
-
AP Government Jobs: గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఉద్యోగాల వయోపరిమితి పెంపు.. ఎప్పటి వరకు అంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
ట్రెండింగ్
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!