Shiva Ganesh
Author- NTV Telugu-
OTR: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ లో పాత కొత్త వివాదం
OTR: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పాత, కొత్త గ్రూప్ వార్ కాంగ్రెస్ పార్టీకి గుదిబండగా మారిపోతోంది. ఏళ్లుగా జెండా మోసిన వారిని కాదని… జంపింగ్ జపాంగ్స్‌కు పదవులు కట్టబెడుతున్నారంటూ రగడ మొదలైంది. పార్టీ పదవులతో పాటు నామినేటెడ్ పోస్టుల్లో సింహభాగం కొత్త నేతల అనుచరులే ఎగరేసుకుని పోతున్నారంటూ అంతర్గత పోరు జరుగుతోంది. ఏకంగా పీసీసీ చీఫ్ ఇటీవల నిర్వహించిన సమావేశాల్లో సైతం కొంతమంది నేతలు అసహనం వెళ్ళగక్కారట. ఆసిఫాబాద్‌లో ఓనేత వర్గం నారాజ్‌లో ఉండగా మంచిర్యాలజిల్లాలో సైతం […] -
Varanasi: వారణాసి కథ ఇదేనా? గూస్బంప్స్ గ్యారెంటీ..
Varanasi: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి – సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా దూసుకుపోతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాకు వీఎఫ్ఎక్స్ (VFX) వర్క్ చేస్తున్న ఒక అంతర్జాతీయ సంస్థ తన వెబ్సైట్లో ఈ సినిమా స్టోరీని క్లుప్తంగా రాయడంతో ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. ఈ సినిమా టైమ్ […] -
OTR: సత్తుపల్లి నేతలకు వరంగా మారిన ఏపీ ఉచిత ఇసుక పాలసీ
OTR: ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఇసుక దుమారం రేగుతోంది. అక్రమ రవాణాకు సంబంధించి నాలుగు రోజుల క్రితం ఒక ప్రధాన ప్రజాప్రతినిధి ముఖ్య అనుచరుల మీద కేసులు బుక్ అయ్యాయి. ఈ వ్యవహారంలో 8 మందిపై కేసులు పెడితే… అందులో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు. భార్యాభర్తలు, కొడుకు…. ఇలా ఆ ముగ్గురూ సత్తుపల్లిలోని అధికార పార్టీ ముఖ్యనేతకు కావాల్సిన వాళ్ళు అవడం ఇంకా సంచలనమైంది. కొద్ది రోజులుగా సత్తుపల్లి ఏరియాలో ఇసుక అక్రమ రవాణా […] -
Amla Murabba: తెల్ల జుట్టుకు చెక్.. మెరిసే చర్మానికి కేరాఫ్ అడ్రస్.. అమ్మమ్మల కాలం నాటి సీక్రెట్ ఇదే!
Amla Murabba: ఆయుర్వేదంలో ఉసిరికాయకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. విటమిన్-సి పుష్కలంగా ఉండే ఉసిరిని రోజూ తీసుకోవడం వల్ల చర్మం నిగారింపును సంతరించుకోవడమే కాకుండా, జుట్టు బలంగా పెరుగుతుంది. అయితే ఉసిరిలోని వగరుతనం వల్ల చాలామంది దీనిని తినడానికి ఇష్టపడరు. అలాంటి వారి కోసం వగరు లేకుండా, తేనెలాంటి రుచితో సంవత్సరం పాటు నిల్వ ఉండే ‘ఆమ్లా మురబ్బా’ను సింపుల్‌గా ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: INCA: ఐఎన్సీఏ […] -
Raaka: అల్లు అర్జున్ ‘రాకా’ లో ‘శివగామి’.. ఫస్ట్ లుక్‌తోనే సెన్సేషన్!
Raaka: పుష్ప-2 తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నుంచి రాబోతున్న మరో మోస్ట్ అవైటెడ్ మూవీ ‘రాకా’. కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు (ఏప్రిల్ 8) సందర్భంగా అభిమానులకు అదిరిపోయే ట్రీట్ అందించింది చిత్ర బృందం. ఈ సినిమాకు ‘రాకా’ అనే పవర్ఫుల్ టైటిల్‌ను ఖరారు చేస్తూ అదిరిపోయే ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు […] -
The Original Hitman: అప్పట్లోనే ఒకడు ఉండేవాడు.. 500 సిక్సర్లతో రోహిత్‌శర్మను మించిన హిట్‌మ్యాన్ ఇతను!
The Original Hitman: క్రికెట్ చరిత్రలో సిక్సర్ల వీరుల గురించి మాట్లాడితే మనకు వెంటనే క్రిస్ గేల్, రోహిత్ శర్మ లేదా షాహిద్ అఫ్రిది వంటి పేర్లు గుర్తొస్తాయి. కానీ, ఏ విధమైన హెల్మెట్లు, అత్యాధునిక బ్యాట్లు లేని కాలంలోనే సిక్సర్లతో స్టేడియాలను హోరెత్తించిన ఒక అరుదైన క్రికెటర్ ఉన్నారని మీకు తెలుసా. ఈ రోజుల్లో భారీ బ్యాట్లు, చిన్న బౌండరీల వల్ల సిక్సర్లు కొట్టడం సులభం అవుతుంది. కానీ 1930ల కాలంలోనే 500లకు పైగా సిక్సర్లు […] -
Thalapathy Vijay: దళపతి విజయ్‌కు భారీ షాక్.. ఆ స్థానంలో ఎన్నికల రేసు నుంచి తప్పుకున్న టీవీకే!
Thalapathy Vijay: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోరులో మొదటి అడుగులోనే స్టార్ హీరో విజయ్‌కు చేదు అనుభవం ఎదురైంది. మాజీ ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి పోటీ చేస్తున్న ‘ఎడప్పాడి’ నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో ఈ స్థానం నుంచి ఎన్నికల రేసు నుంచి పోటీకి ముందే టీవీకే తప్పుకున్నట్లు అయ్యింది. నిజానికి ఎడప్పాడి నియోజకవర్గం నుంచి టీవీకే అభ్యర్థిగా అరుణ్ కుమార్ నామినేషన్ వేశారు. అయితే నామినేషన్ పత్రాల పరిశీలన […] -
Amazon Layoffs: భయంలో టెక్కీలు.. అమెజాన్‌లో 14,000 మందిపై వేటు?
Amazon Layoffs: ఐటీ రంగంలో మరోసారి ఉద్యోగాల కోత వార్త ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఒరాకిల్ వంటి సంస్థ వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో ప్రముఖ ఇ-కామర్స్, టెక్ దిగ్గజం అమెజాన్ కూడా కలిసినట్లు సమాచారం. అమెజాన్ మరోసారి భారీ ఎత్తున ఉద్యోగుల తొలగింపునకు ప్లాన్ చేస్తోందని టాక్ నడుస్తుంది. తాజా నివేదికల ప్రకారం.. కంపెనీ వివిధ విభాగాల్లో సుమారు 14,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. […] -
Anna Lezhneva: ఆయనే ఫస్ట్ ప్రపోజ్ చేశారు.. షాకింగ్ విషయాన్ని బయటపెట్టిన పవన్ భార్య
Anna Lezhneva: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్నెవా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో సందడి చేశారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో నిర్వహించిన ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ సెషన్లో నెటిజన్లు అడిగిన పలు ఆసక్తికర ప్రశ్నలకు ఆమె ఓపిగ్గా సమాధానాలిచ్చారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్‌తో తన ప్రేమ, వ్యక్తిగత విషయాల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. READ ALSO: 1857 UNTOLD STORY: చరిత్ర దాచిన […] -
Junior NTR : ఎక్స్‌ను షేక్ చేస్తున్న ఎన్టీఆర్ ట్వీట్.. ‘బావా’ అంటూ స్పెషల్ పోస్ట్!
Junior NTR : టాలీవుడ్ అగ్ర హీరోల మధ్య ఉండే ఫ్రెండ్షిప్ ఇప్పుడు మరోసారి అభిమానుల మనసు గెలుచుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా బర్త్ డే శుభాకాంక్షలు చెబుతూ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. తాజాగా ఎన్టీఆర్ తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా స్పందిస్తూ.. అల్లు అర్జున్ను ఎంతో ఆప్యాయంగా ‘బావా’ అని సంబోధించారు. “బావా @alluarjun కు […]
తాజావార్తలు
-
Chandrababu Tirumala Visit: తిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణలో రికార్డు
-
Ranabaali Postpone : విజయ్ దేవరకొండ ‘రణబాలి’ పోస్ట్‌పోన్ అవుతుందా?
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
UPI Charges: రూ.2,000 వరకు యూపీఐ లావాదేవీలపై.. ఛార్జీల విషయంలో ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!