Shiva Ganesh
Author- NTV Telugu-
Stock Market: కాసుల వర్షం కురిపించిన స్టాక్ మార్కెట్.. ఒక్క రోజులో రూ.16 లక్షల కోట్ల లాభాలు!
Stock Market: పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు సద్దుమణగడంతో భారత స్టాక్ మార్కెట్లు బుధవారం సరికొత్త రికార్డుల దిశగా దూసుకెళ్లాయి. ఇరాన్ – అమెరికా మధ్య రెండు వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు వెలువడిన వార్తలతో ఇన్వెస్టర్లలో ఒక్కసారిగా ఉత్సాహం పెరిగింది. ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే సూచీలు భారీ లాభాల్లోకి వెళ్లాయి. ఈ రోజు మార్కెట్లో ఒకానొక దశలో సెన్సెక్స్ దాదాపు 2,900 పాయింట్లకు పైగా పెరిగి 77,600 మార్కును తాకింది. నిఫ్టీ దాదాపు […] -
Adivi Sesh: ‘డెకాయిట్’ నా కల.. రెండేళ్ల కష్టానికి ప్రతిరూపం: అడివి శేష్
Adivi Sesh: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ తన కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా రూపొందించిన చిత్రం ‘డెకాయిట్’. అడివి శేష్, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 10న రిలీజ్‌కు రెడీ అవుతుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్లో శేష్ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ సినిమా తన డ్రీమ్ అని, దీని కోసం తన టీమ్ అహోరాత్రులు కష్టపడ్డారని ఆయన గుర్తు చేసుకున్నారు. READ ALSO: […] -
Venkatesh: సుప్రియ కోసం కాదు.. ఆయన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. విక్టరీ వెంకటేష్
Venkatesh: అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన మోస్ట్ ఎవైటెడ్ ఫిల్మ్ ‘డెకాయిట్’ విడుదలకు సిద్ధమైంది. ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఈ రోజు ఘనంగా నిర్వహించారు మేకర్స్. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన విక్టరీ వెంకటేష్ చిత్ర యూనిట్‌ను ఉత్సాహపరుస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ.. నిజంగా ఈ ఈవెంట్‌కు సుప్రియ కోసం రాలేదు, నాకు ఇష్టమైన సురేంద్ర మామయ్య కోసం […] -
Sai Marthand: అడివి శేష్‌తో ‘లిటిల్ హార్ట్స్’ దర్శకుడి నెక్స్ట్ మూవీ.. అఫీషియల్ అప్డేట్ వచ్చేసింది!
Sai Marthand: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ తన తదుపరి ప్రాజెక్టుల విషయంలో స్పీడ్ పెంచారు. వరుస హిట్లతో దూసుకుపోతున్న శేష్ తాజాగా తన కొత్త సినిమా డెకాయిత్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఏప్రిల్ 10న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఈ రోజు నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చిన ‘లిటిల్ హార్ట్స్’ డైరెక్టర్ సాయి మార్తాండ్ మాట్లాడుతూ.. శేష్ నెక్ట్స్ సినిమా తనతోనే అని […] -
Mrunal Thakur: స్టేజ్‌పై మృణాల్ ఠాకుర్‌కు సారీ చెప్పిన హీరో!
Mrunal Thakur: టాలీవుడ్ క్లాసిక్ లవ్ స్టోరీ ‘సీతా రామం’ విడుదలయ్యి ఇన్నేళ్లవుతున్నా, ఆ సినిమాకు సంబంధించిన విశేషాలు ఇప్పటికీ సోషల్ మీడియాలో సందడి చేస్తూనే ఉన్నాయి. తాజాగా నిర్వహించిన డెకాయిట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో సుమంత్.. మృణాల్ ఠాకుర్‌కు సారీ చెప్పిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఈ హీరో ఆ హీరోయిన్‌కు ఎందుకు సారీ చెప్పాడో తెలుసా.. ‘సీతా రామం’ సినిమాలో దుల్కర్ సల్మాన్ […] -
Turmeric Face Mask: బ్యూటీ పార్లర్ వెళ్లక్కర్లేదు.. మెరిసే చర్మం కోసం మీ ఇంట్లోనే సింపుల్‌గా ఇలా చేయండి!
Turmeric Face Mask: వేసవి కాలం వచ్చింది.. ఎండలు ముదురుతున్నాయి.. తీవ్రమైన ఎండ, ధూళి, చెమట కారణంగా చర్మం ట్యాన్ అవ్వడం (నల్లబడటం), జిడ్డుగా మారడం వంటి సమస్యలు ఈ కాలంలో సాధారణంగా అందరినీ వేధిస్తుంటుంది. నిజానికి చాలా మంది ఈ సమస్యల నుంచి బయట పడటానికి మార్కెట్లో దొరికే ఖరీదైన క్రీములు వాడుతుంటారు. అయితే మన వంటగదిలో ఉండే ‘పసుపు’తో ఇంట్లోనే అద్భుతమైన ఫేస్ మాస్క్ సిద్ధం చేసుకోవచ్చని తెలుసా. ఇది ఎలా తయారు చేసుకోవాలో […] -
Ronin Hero Rat: బొరియలు తవ్వడం కాదు.. బాంబులు పసిగట్టడం దీని స్పెషాలిటీ! గిన్నిస్ రికార్డు సాధించిన ఎలుక..
Ronin Hero Rat: సాధారణంగా ఎలుకలు కనిపిస్తే మనం భయపడతాం లేదా తరిమికొడతాం. కానీ కంబోడియాలోని ఉత్తర ప్రాంతమైన ‘ప్రీహ విహార్’లో మాత్రం ఒక ఎలుకను అందరూ ‘హీరో’ అని పిలుస్తున్నారు. దాని పేరు ‘రోనిన్’. ఇదొక ‘జెయింట్ ఆఫ్రికన్ పౌచ్డ్ రాట్’ జాతికి చెందిన ఎలుక. ఇది చేస్తున్న పని వింటే మీరు ఆశ్చర్యపోవాల్సిందే. అంతగా ఈ ఎలుక ఏం పని చేస్తుంది, అసలు అది గిన్నిస్ రికార్డును ఎలా సృష్టించింది అనేది ఈ స్టోరీలో […] -
The Paradise: ప్యారడైజ్ రిలీజ్ డేట్ మారుతోందా?
The Paradise: ఒక పాట ప్రోమోతో ఇండస్ట్రీ చూపును తన వైపుకు తిప్పుకున్న సినిమా ది ప్యారడైజ్. ఆ పాట ఆయా షేర్. ప్రోమోతోనే సంచలనం సృష్టించిన ఈ పాట రిలీజ్ అయిన తర్వాత నయా రికార్డ్‌లతో యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. దసరా వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నాచురల్ స్టార్ నాని హీరోగా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ది ప్యారడైజ్’. ప్రస్తుతం ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు […] -
Jubilant Food Works: బ్రెడ్ ముక్కతో వేల కోట్ల సామ్రాజ్యం.. ఏడాదికి రూ. 6900 కోట్ల లాభం! సక్సెస్ సీక్రెట్ ఇదే!
Jubilant Food Works: భారతదేశపు అతిపెద్ద క్విక్ సర్వీస్ రెస్టారెంట్ (QSR) చైన్ ఆపరేటర్ ‘జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ లిమిటెడ్’ (JFL) అద్భుతమైన ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది. డొమినోస్, పోపాయెస్ వంటి గ్లోబల్ బ్రాండ్లను నిర్వహిస్తున్న ఈ సంస్థ, 2025-26 ఆర్థిక సంవత్సరంలో తన ఆదాయంలో భారీ లాభాలను సాధించినట్లు తాజాగా వెల్లడించింది. READ ALSO: 3 States Elections: 3 రాష్ట్రాల్లో ముగిసిన ప్రచారం.. ఎల్లుండే పోలింగ్ కళ్లు చెదిరే ఆదాయం.. రికార్డు స్థాయిలో వృద్ధి […] -
Manipur Violence: మణిపూర్‌లో యుద్ధ వాతావరణం.. పలు జిల్లాల్లో కర్ఫ్యూ.. ఇంటర్నెట్ బంద్!
Manipur Violence: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో శాంతి మచ్చుకైనా కనిపించడం లేదు. గత కొంతకాలంగా కొనసాగుతున్న జాతుల మధ్య ఘర్షణలు మరోసారి హింసాత్మక రూపం దాల్చాయి. తాజాగా జరిగిన రాకెట్ దాడిలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్రంలో ఒక్కసారిగా మళ్లీ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ ఘటనతో పలు జిల్లాల్లో మళ్లీ హై అలర్ట్ ప్రకటించారు. తాజా సమాచారం ప్రకారం.. గుర్తు తెలియని సాయుధ దుండగులు జరిపిన రాకెట్ దాడులు నివాస ప్రాంతాలపై పడటంతో ఈ […]
తాజావార్తలు
-
Chandrababu Tirumala Visit: తిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణలో రికార్డు
-
Ranabaali Postpone : విజయ్ దేవరకొండ ‘రణబాలి’ పోస్ట్‌పోన్ అవుతుందా?
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
UPI Charges: రూ.2,000 వరకు యూపీఐ లావాదేవీలపై.. ఛార్జీల విషయంలో ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!