Shiva Ganesh
Author- NTV Telugu-
RCB vs DC: కోహ్లీ మెరుపులు కాసేపే.. భారీ స్కోరు మిస్సైన బెంగళూరు! ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
RCB vs DC: ఐపీఎల్ 2026లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరులో బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీకి ఓపెనర్లు విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ శుభారంభం అందించినప్పటికీ, ఢిల్లీ బౌలర్లు మధ్య ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి స్కోరు వేగాన్ని కట్టడి చేశారు. ఆర్సీబీ ఓపెనర్లు కోహ్లీ (19), […] -
MQ-4C Triton Drone: క్యూబా చుట్టూ అమెరికా ఉచ్చు? వెనిజులా సీన్ రిపీట్ అవుతుందా!
MQ-4C Triton Drone: అమెరికా నౌకాదళానికి చెందిన అత్యంత అధునాతన నిఘా డ్రోన్ MQ-4C ట్రైటన్ (MQ-4C Triton) క్యూబా దక్షిణ తీరంలో ఆరు గంటల పాటు చక్కర్లు కొట్టడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ డ్రోన్ క్యూబాకు ఇంత సమీపంలోకి రావడం, ముఖ్యంగా హవానా పరిసరాలను జల్లెడ పట్టడం వెనుక ఏదో పెద్ద వ్యూహం దాగి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. READ ALSO: Motorola Edge 50: 1.5K […] -
Iran Vs USA: 50 రోజుల తర్వాత గగనతలాన్ని తెరిచిన ఇరాన్..
Iran Vs USA: సుమారు ఏడు వారాల సుదీర్ఘ విరామం తర్వాత ఇరాన్ తన గగనతలాన్ని పాక్షికంగా పునఃప్రారంభించింది. తూర్పు ఇరాన్ మీదుగా అంతర్జాతీయ విమానాల రాకపోకలకు అనుమతి ఇస్తున్నట్లు ఆ దేశ పౌర విమానయాన సంస్థ తాజాగా ప్రకటించింది. శనివారం ఉదయం 7 గంటల నుంచి కొన్ని విమానాశ్రయాలను కూడా తెరిచారు. ఇరాన్ తన గగనతలాన్ని తెరిచినట్లు ప్రకటించినప్పటికీ, అంతర్జాతీయ విమానయాన సంస్థలు మాత్రం అటువైపు వెళ్లేందుకు సాహసించడం లేదు. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ల డేటా […] -
Nursing College Marriage Ban: పెళ్లి చేసుకుంటే అడ్మిషన్ క్యాన్సిల్.. నర్సింగ్ విద్యార్థినులకు కాలేజీ వింత కండిషన్! అసలు కథ ఇదే..
Nursing College Marriage Ban: విద్యార్థినులు చదువుకునే సమయంలో పెళ్లి చేసుకోకూడదని, ఒకవేళ చేసుకుంటే వారి అడ్మిషన్ రద్దు చేస్తామని బీహార్‌లోని ఒక ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ జారీ చేసిన ఉత్తర్వులు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి. గోపాల్‌గంజ్ జిల్లా హథువాలోని జిఎన్ఎం (జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ) శిక్షణ సంస్థ ఈ వివాదాస్పద నోటీసును జారీ చేసింది. READ ALSO: Fake Letters: పవన్ కళ్యాణ్ పేరుతో ప్రభుత్వ ఉద్యోగాలంటూ ఎర.. సంతకాన్ని ఫోర్జరీ చేసి […] -
Shapoor Zadran: క్రికెట్ ప్రపంచంలో విషాదం.. ఐసీయూలో చేరిన స్టార్ బౌలర్!
Shapoor Zadran: ఒకప్పుడు తన నిప్పులు చెరిగే బంతులతో ప్రపంచ మేటి బ్యాట్స్మెన్లను వణికించిన అఫ్ఘానిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షాపూర్ జద్రాన్ (38) ప్రస్తుతం చావుతో పోరాడుతున్నారు. తీవ్ర అనారోగ్యం కారణంగా ఆయనను అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో చేర్పించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. వైద్య నివేదికల ప్రకారం.. జద్రాన్ శరీరంలో తెల్ల రక్త కణాల (WBC) సంఖ్య గణనీయంగా పడిపోవడమే ఈ పరిస్థితికి […] -
Tech Layoffs 2026: మీరు ఐటీ ఉద్యోగులా? అయితే ఈ రిపోర్ట్ చదవాల్సిందే.. 5 ఏళ్లలో 10 లక్షల మంది ఇంటికి!
Tech Layoffs 2026: గ్లోబల్ టెక్ మార్కెట్లో ‘లేఆఫ్స్’ (ఉద్యోగాల తొలగింపు) ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ ఒరాకిల్ (Oracle) ఇటీవల ఏకంగా 25,000 మంది ఉద్యోగులను తొలగించడం సంచలనంగా మారింది. ఇందులో కేవలం భారత్‌లోనే 12,000 మంది బాధితులు ఉండటం గమనార్హం. ఈ పరిణామాల నేపథ్యంలో ‘ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్స్’ విడుదల చేసిన తాజా నివేదిక ఐటీ నిపుణులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. READ ALSO: Strait of Hormuz: ట్రంప్ బెదిరింపులు.. ఇరాన్ దూకుడు.. […] -
Reed Hastings: సొంత కంపెనీ నుంచి తప్పుకున్న ఫౌండర్.. నెట్‌ఫ్లిక్స్‌లో ముగిసిన ‘రీడ్ హేస్టింగ్స్’ శకం
Reed Hastings: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి వినోదాన్ని చేరువ చేసిన నెట్‌ఫ్లిక్స్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హేస్టింగ్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెలతో ఛైర్మన్‌గా ఆయన పదవీకాలం ముగియనుండగా, ఆ తర్వాత కంపెనీ డైరెక్టర్ల బోర్డు నుంచి కూడా ఆయన తప్పుకోనున్నట్లు సంస్థ అధికారికంగా వెల్లడించింది. దాదాపు రెండు దశాబ్దాల పాటు నెట్‌ఫ్లిక్స్‌ను అగ్రపథంలో నడిపిన హేస్టింగ్స్, ఇకపై ప్రజా సంక్షేమం కోసం పని చేయాలని భావిస్తున్నారు. 2023లోనే ఆయన సీఈఓ పదవికి రాజీనామా చేసి […] -
Fish Pickle: చేపల పచ్చడి నీచు వాసన రాకుండా పర్ఫెక్ట్గా కుదరాలా.. అయితే సింపుల్‌గా ఇలా చేయండి!
Fish Pickle: సాధారణంగా చాలా మంది నాన్-వెజ్ పచ్చళ్లంటే చికెన్, మటన్ లేదా రొయ్యల పచ్చడిని ఎక్కువగా ఇష్టపడతారు. కానీ చేపల పచ్చడి విషయానికి వస్తే చాలామందికి ఒక చిన్న భయం ఉంటుంది.. అదే ‘నీచు వాసన’. ఎంత బాగా చేసినా ఆ వాసన వస్తుందేమోనని వెనకడుగు వేస్తుంటారు. అయితే ఎటువంటి నీచు వాసన లేకుండా, ముక్క మెత్తబడకుండా ఆరు నెలల పాటు నిలువ ఉండేలా పక్కా కొలతలతో చేపల పచ్చడిని ఎలా తయారు చేయాలో ఈ […] -
Amit Shah: లోక్‌సభ సాక్షిగా ఇండీ కూటమికి అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్.. నార్త్ – సౌత్ అంటూ విడగొడితే ఖబర్దార్!
Amit Shah: మహిళా రిజర్వేషన్ల బిల్లు అమలులో ఎటువంటి జాప్యం లేదని, 2029 నాటికి మహిళలు పార్లమెంట్లో రిజర్వేషన్లతో అడుగుపెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. లోక్‌సభలో ఈ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. పరిసీమన, ఓటు విలువ, విపక్షాల వైఖరిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల మధ్య ఓటర్ల సంఖ్యలో భారీ వ్యత్యాసాలు ఉన్నాయని అమిత్ షా ఎత్తి చూపారు. READ ALSO: Women Reservation: సారీ […] -
Chanakya Niti: దరిద్రం దరిచేరకుండా.. అదృష్టం మీ తలుపు తట్టాలంటే ఇలా చేయండి! ఆచార్య చాణక్యుడి గోల్డెన్ టిప్స్
Chanakya Niti: సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవిని ‘చంచల’ అని పిలుస్తారు. అంటే ఆమె ఒకే చోట స్థిరంగా ఉండదు. అయితే కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్న ఇళ్లలో మాత్రం లక్ష్మీదేవి శాశ్వతంగా నివాసం ఉంటుందని కౌటిల్యుడు తన చాణక్య నీతిలో పేర్కొన్నాడు. ఆచార్య చాణక్యుడు తన ‘చాణక్య నీతి’లో మనిషి విజయానికి, సంపద వృద్ధికి అవసరమైన అనేక సూత్రాలను వివరించారు. లక్ష్మీదేవి అనుగ్రహం పొంది, మీ ఇంట్లో సిరిసంపదలు తాండవించాలంటే ఏయే అలవాట్లు ఉండాలో చాణక్యుడు […]
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!