VenkyAnil5: నువ్వు మామూలోడివి కాదయ్య అనిల్.. మ్యూజిక్ డైరెక్టర్‌కు క్రేజీ వెల్కమ్! వీడియో చూశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
VenkyAnil5: టాలీవుడ్ సీనియర్ హీరో, విక్టరీ వెంకటేష్ – నందమూరి కళ్యాణ్ రామ్- డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఒక క్రేజీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో విపరీతమైన బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ క్రమంలోనే చిత్ర బృందం ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్‌ను అనౌన్స్ చేస్తూ ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చింది. ప్రాజెక్ట్‌లోకి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ ఎంట్రీ ఇచ్చారు. ఆయనకు డైరెక్టర్ అనిల్ రావిపూడి వెల్కమ్ చెప్పిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ సినిమాలో జీవీ ఎంట్రీని అధికారికంగా ప్రకటిస్తూ డైరెక్టర్ అనిల్ రావిపూడి తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. “జీవీ ప్రకాష్ మ్యూజిక్ అంటే నాకు ఎప్పుడూ చాలా ఇష్టం. ఆయన అందించే ట్యూన్స్ ప్రేక్షకులకు వెంటనే కనెక్ట్ అయిపోతాయి. మా #VenkyAnil5 ప్రాజెక్ట్‌లోకి ఆయనను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. దీనికోసం మేము ప్లాన్ చేసిన ఒక ఫన్ కాన్సెప్ట్ ఐడియాను నమ్మి, దానికి ఓకే చెప్పి, మాతో కలిసి షూట్లో ఫుల్ ఎంజాయ్ చేసినందుకు జీవీ ప్రకాష్‌కు నా ప్రత్యేక కృతజ్ఞతలు. మీతో కలిసి మరిన్ని బ్యూటిఫుల్ మెమొరీస్ క్రియేట్ చేయడానికి ఎదురుచూస్తున్నా బ్రదర్” అని అనిల్ రావిపూడి పేర్కొన్నారు. ఈ వీడియోలోజీవీ ప్రకాష్ కుమార్ అనిల్ రావిపూడి ఇద్దరూ కూడా ఒక సముద్రం ఒడున కూర్చొని ఉంటారు. జంధ్యాల గారి చిత్రంలోని ఒక క్లాసిన్ సీన్‌ను రీక్రియేట్ చేస్తూ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రేక్షకులను కడుపుబ్బా నవించారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది – జీ స్టూడియోస్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ ఎంట్రీ ఇవ్వడంతో ఈ సినిమా ఆల్బమ్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని ఫ్యాన్స్ మస్త్ ఖుషీ అవుతున్నారు.
Also Read
- Ram Charan: మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రామ్ చరణ్ చేతికి రాడ్స్ తొలగింపు.. సెట్స్‌పైకి రీఎంట్రీ ఎప్పుడంటే?
- Raghava Lawrence: సూర్య, విక్రమ్లకే సాధ్యం కాని సాహసం.. లారెన్స్ చేతులెత్తేస్తాడా? లేక చరిత్ర తిరగరాస్తాడా?
- Shah Rukh Khan: వన్ ఇయర్లో రూ.2,490 కోట్ల లాస్.. అయినా ఆయనే కింగ్!
- Faria :దళపతి విజయ్ వారసుడు 'ఫ్యూచర్ సీఎం' .. సంజయ్‌పై నటి ఫరియా అబ్దుల్లా క్రేజీ కామెంట్స్!
I've always admired @gvprakash's ability to make music that connects instantly with audiences.👌🏻
Thrilled to welcome him on board for #VenkyAnil5 – #NKRAnil2 🤗
And we had a blast pulling off this fun concept…
A big thank you to GV for trusting the idea, joining in… pic.twitter.com/6csuOZQ3KR— Anil Ravipudi (@AnilRavipudi) June 12, 2026
తాజావార్తలు
-
Election Commission: విభేదాలకు కారణమైన ఫారం 6పై ఈసీఐ ఫుల్ క్లారిటీ..
-
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డికి ప్రతిష్టాత్మక ‘ఆర్యదాన్ ముహమ్మద్’ పురస్కారం
-
Ram Charan: మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రామ్ చరణ్ చేతికి రాడ్స్ తొలగింపు.. సెట్స్‌పైకి రీఎంట్రీ ఎప్పుడంటే?
-
Comrade Kalyan : ‘కామ్రేడ్ కళ్యాణ్’ వాయిదా ?
-
Mahadev Betting App Case: మహదేవ్ కేసులో బిగ్ అరెస్ట్.. ఎయిర్‌పోర్టులోనే పట్టివేత.!
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!