Gopichand34: గోపీచంద్ సినిమాతో మెగా ఫోన్ పట్టుకున్న యాక్షన్ కొరియోగ్రాఫర్! మూవీ టైటిల్ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gopichand34: టాలీవుడ్లో పవర్ఫుల్ యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే మ్యాచో స్టార్ గోపీచంద్ ఈ రోజు తన బర్త్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ హీరో బర్త్ డే సందర్భంగా ఆయన కొత్త సినిమా టైటిల్‌ను మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు ‘సింగ’ (SINGA) అనే ఇంట్రెస్టింగ్ అండ్ పవర్ఫుల్ టైటిల్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు. గోపీచంద్ హీరోగా 70ఎమ్ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ భారీ చిత్రం రూపుదిద్దుకుంటోంది. టాలీవుడ్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు అదిరిపోయే స్టంట్ సీక్వెన్సులు అందించిన ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ వి.వెంకట్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆయనే ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించడం విశేషం. టైటిల్‌కు తగ్గట్టే గోపీచంద్ మార్క్ హై-వోల్టేజ్ రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉండబోతోందని తాజాగా రిలీజ్ అయిన టైటిల్ గ్లింప్స్‌లో తెలుస్తోంది.
ఈ సినిమాలో గోపీచంద్ సరసన యంగ్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అనార్కలి నాజర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి టాలెంటెడ్ కంపోజర్ సామ్ సీఎస్ మ్యూజిక్ అందిస్తున్నారు. వైవిధ్యమైన చిత్రాలను నిర్మించిన విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. యాక్షన్ డైరెక్టర్ వెంకట్ మెగాఫోన్ పడుతుండటం, గోపీచంద్ కంప్లీట్ మాస్ అవతారంలో నటిస్తుండటంతో ఈ ‘సింగ’ ప్రాజెక్ట్‌పై ట్రేడ్ వర్గాల్లో ఇప్పుడే మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.
Also Read
- Venu Swamy : "నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!"!
- Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
- Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
- Aishwarya Lekshmi: బన్నీ - అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
తాజావార్తలు
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
-
Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!