Bengaluru cylinder blast: బెంగళూరులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సెంట్రల్ బెంగళూరులోని విల్సన్ గార్డెన్‌లోని చిన్నయనపాల్య వద్ద శుక్రవారం సిలిండర్ పేలుడు ఘటనలో 10 ఏళ్ల బాలుడు మృతి చెందగా, 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇళ్లకు దగ్గరగా, జనాలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఈ పేలుడు సంభవించడంతో వెంటనే గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రులకు తరలించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. READ MORE: pawan kalyan : ఇది అంతర్జాతీయ కుట్ర సుమారు […]
Special Police for Dogs: వీధి కుక్కలను పట్టుకుని షెల్టర్ హెూమ్లలో ఉంచాలన్న సుప్రీంకోర్టు నిర్ణయాన్ని జంతు ప్రేమికులు విమర్శిస్తున్నారు. ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో సుప్రీం కోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు కూడా జరిగాయి. మూగ జంతువులపై కోర్టు నిర్ణయం క్రూరత్వంగా ఉందని జంతు ప్రేమికులు వాపోతున్నారు. అయితే ప్రజల వ్యతిరేకత ఉన్నప్పటికీ, గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో కుక్కకాటు సంఘటనలు పెరిగాయి. దీని ఫలితంగా రేబిస్ వంటి వ్యాధులు ప్రబలే అవకాశాలు పెరిగాయనే విషయం […]
President Murmu speech: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం దేశ ప్రజలను ఉద్దేశించి ముర్ము మాట్లాడుతూ.. ఆగస్టు 15 కేవలం స్వేచ్ఛా పండుగ మాత్రమే కాదని, ప్రతి భారతీయుడికి గర్వకారణమని అన్నారు. మన రాజ్యాంగం, ప్రజాస్వామ్యం కంటే గొప్పది ఏదీ లేదని అన్నారు. ప్రజాస్వామ్య మార్గంలో సవాళ్లు ఎదురైనప్పటికీ భారతదేశం విజయం సాధించిందన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల వల్లే 78 సంవత్సరాల క్రితం దేశానికి స్వేచ్ఛ వచ్చిందని […]
Alaska sale history: ప్రపంచ దేశాల దృష్టి ఇప్పుడు అలస్కాపై ఉంది. ఎందుకంటే అంతర్జాతీయ స్థాయిలో రెండు అత్యంత శక్తివంతమైన దేశాల అధినేతలు అలస్కాలో సమావేశం కానున్నారు. ఈనేపథ్యంలో ప్రపంచం దృష్టి అలస్కావైకు మళ్లింది. అమెరికాకు చెందిన ప్రాంతంగా అలస్కా నేటి ప్రపంచానికి తెలుసు. కానీ ఈ ప్రాంతం ఒకప్పుడు రష్యాకు చెందినది అనే విషయం ఎంత మందికి తెలుసు. అసలు ఈ ప్రాంతాన్ని రష్యా అమెరికాకు ఎందుకు అమ్మింది.. ఎంతకు అమ్మిందనే విషయాలను ఈ స్టోరీలో […]
Veer Chakra winners: భారతదేశం 79వ స్వాతంత్య్ర దినోత్సవంలోకి అడుగుపెట్టబోతోంది. ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్‌లో తమ పరాక్రమాన్ని ప్రదర్శించిన దేశ భద్రతా దళాల సైనికులను వారి అసాధారణ ధైర్యసాహసాలు, విశిష్ట సేవలకు గుర్తింపుగా వారిని కేంద్రం సత్కరించనుంది. భారత వైమానిక దళానికి చెందిన 13 మంది అధికారులకు ‘యుద్ధ సేవా పతకం’, 9 మంది అధికారులకు ‘వీర్ చక్ర’ అవార్డులు లభించాయి. పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారతదేశం పాక్‌లోని 9 ఉగ్ర స్థావరాలపై ‘ఆపరేషన్ […]
Darshan bail cancelled: రేణుకా స్వామి అనే వ్యక్తి హత్య కేసు కన్నడనాట సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈకేసులో కన్నడ నటుడు దర్శన్ జైలు జీవితం కూడా గడిపారు. తాజా ఈ కేసుకు సంబంధించి కొత్త అప్డేట్ వచ్చింది. రేణుకస్వామి హత్య కేసులో నటుడు దర్శన్ బెయిల్‌ను సుప్రీంకోర్టు గురువారం రద్దు చేసింది. కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులో చాలా లోపాలు ఉన్నాయని పేర్కొంటూ జస్టిస్ జెబి పార్దివాలా, ఆర్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం బెయిల్‌ను రద్దు […]
Pakistan Rocket Force: పాకిస్థాన్ సైనిక దళంలోకి కొత్త ఫోర్స్ రానున్నట్లు ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తెలిపారు. పాక్ సైనిక సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసేలా సైన్యంలో కొత్తగా రాకెట్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీనికి అత్యాధునిక టెక్నాలజీ సమకూరుస్తున్నట్లు తెలిపారు. ఆపరేషన్ సింధూర్‌లో భారత్ క్షిపణుల దెబ్బతిన్న తర్వాత పాక్ కొత్తగా తన సైనిక దళంలో రాకెట్ ఫోర్స్ ఏర్పాటు చేస్తుండటం గమనార్హం. READ MORE: ECI Slams Rahul […]
Supreme Court Questions EC: సుప్రీంకోర్టు గురువారం బీహార్‌లో ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపింది. 22 లక్షల మంది మరణించినట్లయితే బూత్ స్థాయిలో దానిని ఎందుకు బహిర్గతం చేయలేదని ఈసీని ప్రశ్నించింది. పౌరుల హక్కులు రాజకీయ పార్టీలపై ఆధారపడి ఉండాలని తాము కోరుకోవడం లేదని అత్యున్నత న్యాయ స్థానం స్పష్టం చేసింది. బీహార్ ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి తొలగించిన 65 లక్షల మంది జాబితాను, […]
SP MLA suspended: ఉత్తరప్రదేశ్‌లో 24 గంటల పాటు జరిగిన నాన్-స్టాప్ అసెంబ్లీ సెషన్లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. కానీ దాని ఫలితం మాత్రం మరింత ఆసక్తికరంగా కనిపించింది. అసలు ఏం జరిగిందంటే.. ప్రతిపక్ష ఎస్పీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే పూజా పాల్.. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను అసెంబ్లీ సాక్షిగా ప్రశంసించారు. కట్ చేస్తే.. ఆమె సీఎంపై ప్రశంసలకు భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది. ఈక్రమంలో ఆమెను సమాజ్‌వాదీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ పార్టీ చీఫ్ […]
Jammu & Kashmir Cloudburst: జమ్మూ కాశ్మీర్‌లోని చాషోటి ప్రాంతంలో గురువారం క్లౌడ్ బరస్ట్ కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి. భారీ వరదల కారణంగా పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం సంభవించినట్లు సమాచారం. సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రమాద స్థలం నుంచి యాత్రికులను ఖాళీ చేయిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. చాషోటి మచైల్ మాతా యాత్రకు ప్రారంభ స్థలం, కిష్త్వార్లోని హిమాలయ మాతా చండి మందిరానికి వెళ్లే మార్గంలో ఈ వరదలు సంభవించినట్లు […]