Perplexity Chrome deal: ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఓపెన్ సోర్స్ వెబ్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్‌ను కొనేందుకు ఓ స్టార్టప్ కంపెనీ ఆసక్తి కనబరుస్తుంది. అక్షరాల 34.5 బిలియన్ డాలర్లు ఆఫర్ చేసినట్లు సమాచారం. విశేషం ఏమిటంటే ఈ మొత్తం ఆ స్టార్టప్ కంపెనీకి మొత్తం విలువ కంటే ఎక్కువ. అసలు ఇంతకీ ఆ స్టార్టప్ కంపెనీ ఏంటి.. దాని కథ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.. READ MORE: Tourist Police: తెలంగాణలో పర్యాటక […]
Putin safe in Alaska: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రెండు దేశాలకు అధినేతలు వాళ్లిద్దరూ. అలాంది వాళ్లు ఒక చోట కలుస్తున్నారంటే అక్కడ ఎన్ని భద్రతలు తీసుకుంటారనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. వారిద్దరిలో ఒకరు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కాగా, మరోకరు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఈ ఇరువురు దేశాధినేతలు ఈనెల 15న అమెరికాలోని అలాస్కాలో భేటీ కానున్నారు. అంతర్జాతీయ న్యాయస్థానం రష్యా అధ్యక్షుడిపై వారెంట్ జారీ చేసిన నేపథ్యంలో ఈ పర్యటనపై సర్వత్రా […]
Rahul Gandhi life threat: లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ పూణేలోని ప్రత్యేక కోర్టుకు హాజరైన సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. వీర్ సావర్కర్‌పై తాను చేసిన ప్రకటన కారణంగా తన ప్రాణాలకు ముప్పు ఉందని అన్నారు. బహిరంగంగా ఇద్దరు నాయకులు తనను బెదిరించారని రాహుల్ తెలిపారు. తాను కోర్టుకు హాజరైన సమయంలో అదనపు భద్రతను కల్పించాలని రాహుల్ డిమాండ్ చేశారు. READ MORE: CM Chandrababu: పులివెందుల రీపోలింగ్‌పై […]
India Stops Buying Russian Oil: అగ్రరాజ్యం సుంకాల ఒత్తిడికి భారతదేశం తలొగ్గి, రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం మానేస్తే తర్వాత పరిస్థితి ఏంటదనే.. ప్రస్తుతం ఎంతో మంది మదిలే మెదిలే ప్రశ్న. మాస్కో నుంచి అత్యధికంగా భారత్ చమురు కొనుగోలు చేస్తుందన్న సాకు చూపెట్టి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇండియాపై 50% సుంకాలు విధించారు. ఈ సుంకాల బారి నుంచి తప్పించుకోడానికి రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలు చాలా […]
shocking incident from Bihar: కొన్ని సంఘటనలు చూస్తే మనుషుల్లో మానవత్వం చచ్చిపోయిందనే అనుమానం వస్తుంటుంది. కానీ కొందరు ఆ అనుమాలను వారి ప్రవర్తనతో నిజమని చెప్పకనే చెబుతున్నారు. అచ్చం అలాంటే ఘటనే బీహార్‌లో వెలుగుచూసింది. మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతో ఇద్దరు వ్యక్తులను స్తంభానికి కట్టేసి కొట్టి, ఆపై వారితో బలవంతంగా మూత్రం తాగించారు. ఈ దారుణమైన సంఘటన కతిహార్‌లో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు […]
Modi Trump meeting: సెప్టెంబర్‌లో జరిగే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (UNGA) సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలుస్తారని ప్రచారం జరుగుతుంది. ద్వైపాక్షిక సంబంధాలలో భాగంగా ప్రధాని మోడీ – ట్రంప్ మధ్య ఉన్నత స్థాయి సమావేశం జరిగే అవకాశం ఉందని పలు నివేదికలు వెలువడుతున్నాయి. ట్రంప్‌ను కలవడంతో పాటు, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, ఇతర ప్రపంచ నాయకులతో కూడా ప్రధాని మోదీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని ఓ […]
Saleem Pistol arrest: ఆయుధ స్మగ్లర్, ఐఎస్ఐతో, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నెట్‌వర్క్‌తో లోతైన సంబంధాలు కలిగి ఉన్న సలీం పిస్టల్‌ను ఇండియాకు తిరిగి తీసుకువచ్చారు. ఆగస్టు 9న నేపాల్‌లో సలీంను అరెస్టు చేశారు. చాలా ఏళ్లుగా అతను పాకిస్థాన్ నుంచి ఆధునిక ఆయుధాలను అక్రమంగా ఇండియాకు రవాణా చేస్తున్నాడు. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ భద్రతా సంస్థల సహకారంతో షేక్ సలీం అలియాస్ సలీం పిస్టల్‌ను అరెస్ట్ చేసి, ఢిల్లీ పోలీస్ స్పెషల్ […]
Modi Zelensky phone call: ఉక్రెయిన్ యుద్ధం ముగింపు ప్రయత్నాల్లో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధినేత పుతిన్‌లు త్వరలో భేటీ కానున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీసోమవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తో ఫోన్లో మాట్లాడారు. ఈ విషయాన్ని ఇద్దరూ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. ఈ ఫోన్ కాల్ అంతర్జాతీయ వ్యాప్తంగా ప్రాధాన్యం సంతరించుకుంది. READ MORE: KTR : అందుకే కాంగ్రెస్ పార్టీ ఆర్థిక నాటకాలు ఆపింది “ఉక్రెయిన్‌కు సంబంధించి […]
Election Commission: ఎన్నికల వ్యవస్థను క్లీన్ చేసేందుకు చేపట్టిన సమగ్రమైన వ్యూహాల్లో భాగంగా ఈసీ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగా చట్టబద్ధమైన నిబంధనలను ఉల్లంఘించే రాజకీయ పార్టీలను గుర్తించి ఆగస్టు 9న 334 పార్టీలను జాబితా నుంచి తొలగించగా.. తాజాగా రెండో రౌండ్‌కు సిద్ధమైనట్లు తెలుస్తుంది. కొత్తగా మరో 476 పార్టీలను జాబితా నుంచి తొలగించేందుకు చర్యలకు చేపట్టినట్లు తెలిపింది. తాజాగా డీలిస్ట్ చేసేందుకు గుర్తించిన పార్టీల జాబితాలో ఏపీ నుంచి 17 పార్టీలు ఉండగా.. […]
Target Ambani: పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ అమెరికాలోని ఫ్లోరిడాలో ప్రవాస పాకిస్థానీయులతో జరిగిన బ్లాక్-టై కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యక్ష అణు బెదిరింపునకు పాల్పడ్డారు. భవిష్యత్తులో భారతదేశంతో యుద్ధం జరిగితే తమ దేశం “సగం ప్రపంచాన్ని నాశనం చేస్తుంది” అని పేర్కొన్నారు. అనంతరం ఆయన భారత బిలియనీర్ ముఖేష్ అంబానీని ప్రత్యేకంగా ప్రస్తావించారని పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. తదుపరి తాము ఏమి చేస్తామో చూపించడానికి, […]