Rakul: మళ్లీ మొదలైన రకుల్ పెళ్లి లొల్లి… కారణం ఆ రిసెప్షనే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో హీరోయిన్ గా తెలుగు ఆడియన్స్ ని పలకరించింది రకుల్ ప్రీత్ సింగ్. అతి తక్కువ సమయంలో స్టార్ స్టేటస్ తెచ్చుకున్న ఈ పంజాబీ బ్యూటీ కొంతకాలం క్రితం తన ప్రియుడిని పరిచయం చేసిన విషయం తెలిసిందే. బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానితో రిలేషన్ లో ఉన్నట్లు రకుల్ అఫీషియల్ గా చెప్పేసింది. ఎప్పుడైతే రకుల్ అనౌన్స్ చేసిందో అప్పటినుంచి, ఊ అంటే చాలు రాకుల్-భగ్నాని కలిసి కనిపిస్తే చాలు త్వరలో పెళ్లి, డేట్ ఫిక్స్ అయ్యింది, అనౌన్స్మెంట్ వస్తుంది, ఇదిగో పెళ్లి డేట్ వచ్చేసింది అంటూ సోషల్ మీడియాలో డిస్కషన్ మొదలయ్యింది. సంవత్సరలు గడుస్తున్నాయి కానీ సోషల్ మీడియా ప్రిడిక్షన్ నిజమయ్యి రకుల్ ప్రీత్ పెళ్లి మాత్రం కావట్లేదు. నా పెళ్లి డేట్ నేనే చెప్తాను అని రకుల్ ఓపెన్ గానే చెప్పినా, పాపం ఎవరు వినట్లేదు. తనకే తెలియకుండా తన పెళ్లి డేట్ ని ఫిక్స్ చేసి సోషల్ మీడియాలో అనౌన్స్ కూడా చేస్తున్నారు.
ఈ మధ్య కాలంలో ఇలాంటి వార్తలు కాస్త తగ్గాయి. తాజాగా మరోసారి రాకుల్ ట్విట్టర్ లో హాట్ టాపిక్ అయ్యింది. రీసెంట్ గా జరిగిన కియారా, సిద్దార్థ్ మల్హోత్రాల రిసెప్షన్ కి రకుల్ ప్రీత్ సింగ్-జాకీ భగ్నాని కలిసి వచ్చారు. ఈ సమయంలో కెమెరాలు క్లిక్ మనడంతో, నెట్ లో ఈ ప్రేమ జంట ఫోటోలు వైరల్ అయ్యాయి. దీంతో మరోసారి రకుల్ పెళ్లి డేట్ ఇదిగో, త్వరలో చెప్పేస్తుంది అనే గాలి వార్తలు మళ్లీ మొదలయ్యాయి. ఇక రకుల్ సినిమాల విషయానికొస్తే… హిందీలో ఎదో ఒక సినిమా చేస్తూనే ఉంది కానీ రకుల్ తెలుగులో మాత్రం సినిమాలు చెయ్యట్లేదు. కథ నచ్చట్లేదో లేక మేకర్స్ రకుల్ కెరీర్ సౌత్ లో ఎండ్ అయ్యింది అని భావిస్తున్నారో కానీ రకుల్ నుంచి మాత్రం తెలుగులో సినిమాలు రావట్లేదు.
Also Read
- Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్‌కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
- Keerthy Suresh: నాని కోసం 13 ఏళ్ల తర్వాత స్పెషల్ సాంగ్.. ఐటం సాంగ్ కాదంటున్న కీర్తి సురేష్!
- Theatrical Releases: సెప్టెంబర్ లో సౌత్ సినిమాల జోరు… లవ్ స్టోరీల నుండి యాక్షన్ థ్రిల్లర్ల వరకు
- Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!